
Virat Kohli : ప్రపంచ కప్‌లో విరాట పర్వం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డ్ గోవిందా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ కప్‌లో విరాట పర్వం జోరు కొనసాగుతోంది.ఈ మేరకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును భారత పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ తిరగరాశాడు.
వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
విరాట్ కోహ్లీ- 2785 - 64 (మ్యాచులు),సచిన్ -2719- 58,రోహిత్ శర్మ - 2422- 64,యువరాజ్- 1707- 62,
గంగూలీ- 1671- 32 మరోవైపు అత్యధిక క్యాచ్‌లు(నాన్ వికెట్ కీపర్) పట్టిన భారత ఆటగాడిగా ఘనత వహించాడు.
వన్డే ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియాపై మిచిల్ మార్ష్ క్యాచ్‌ను అందుకుని అరుదైన ఘనతను ఒడిసిపట్టాడు. ఇప్పటివరకు మెగా టోర్నీల్లో కలిపి 15 క్యాచ్‌లతో కోహ్లీ, కుంబ్లే(14)ని అధిగమించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
15 క్యాచ్‌లు అందుకున్నవిరాట్ కోహ్లీ
Milestone Unlocked! 🔓
— BCCI (@BCCI) October 8, 2023
Virat Kohli now has most catches for India in ODI World Cups as a fielder 😎#CWC23 | #INDvAUS | #TeamIndia | #MeninBlue pic.twitter.com/HlLTDqo7iZ