Page Loader
క్రికెట్ ప్రేమికులకు డబుల్ దమాకా.. వన్డే ప్రపంచకప్‌ అధికారిక పాటను చూసేయండి
వన్డే ప్రపంచకప్‌ అధికారిక పాటను చూసేయండి

క్రికెట్ ప్రేమికులకు డబుల్ దమాకా.. వన్డే ప్రపంచకప్‌ అధికారిక పాటను చూసేయండి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 20, 2023
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులకు, ప్రత్యేకించి భారత ఉపఖండ వాసులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అక్టోబర్ 5 నుంచి భారతదేశంలో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐసీసీ(INTERNATIONAL CRICKET COUNCIL) ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించింది. దిల్‌ జషన్‌ బోలే అంటూ సాగిన ఈ పాటలో రణ్‌వీర్‌ సింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదే పాటలో యుజ్వేంద్ర చాహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ తదితరులు ఆడిపాడారు. ఇంగ్లాండ్ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఈ మెగా పోరు మొదలుకానుంది. ఈ మేరకు అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్‌ తన మొదటి పోరులో తలపడనుంది. మరోవైపు ప్రముఖ జర్సీ కంపెనీ అడిడాస్ టీమిండియా క్రికెటర్లపై మరో పాటను విడుదల చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రపంచకప్ అఫిషియల్ సాంగ్ ఇదే

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జర్సీ కంపెనీ అడిడాస్ టీమిండియాపై రూపొందించిన పాట