
India vs England: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. టీమిండియా బ్యాటింగ్
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే ప్రపంచ కప్‌లో ఆదివారం ఇంగ్లాండ్‌తో టీమిండియాలో తలపడుతోంది.
లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(w/c), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
ICC World Cup: England captain Jos Buttler wins toss, opts to bowl against India, in Lucknow pic.twitter.com/gOwbRkY8dc
— ANI (@ANI) October 29, 2023