ఇంగ్లండ్: వార్తలు
25 May 2023
క్రికెట్జాసన్ రాయ్ కీలక నిర్ణయం.. డబ్బు కోసం ఇంగ్లండ్ జట్టుకు గుడ్ బై!
ఇంగ్లండ్ బ్యాటర్ జాసన్ రాయ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఫ్రాంచేజీ క్రికెట్ ఆడడం కోసం ఏకంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు గుడ్ బై చెప్పినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.
25 May 2023
ఐర్లాండ్ఇంతకీ జోష్ టంగ్ ఎవరు.. ఇంగ్లండ్ జట్టులోకి ఎలా వచ్చాడంటే?
జూన్ 1 నుంచి ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య లార్డ్స్ లో టెస్టు సిరీస్ ప్రారంభం అవ్వనుంది. అయితే దేశీయ క్రికెట్లో వోర్సెస్టర్ షైన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జోగ్ టంగ్ ఇంగ్లండ్ తరుపున టెస్టుల్లో అరంగ్రేటం చేయనున్నారు.
19 May 2023
ఆస్ట్రేలియాయాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్‌పైనే ఒత్తిడి ఎక్కువ : స్కాట్ బోలాండ్
యాషెస్ సిరీస్ 2023 జూన్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వర్సస్ ఇంగ్లాండ్ ఈ సిరీస్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
04 May 2023
ప్రిన్స్ హ్యారీకింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరుపై అనుమానమే!
మే 6వ తేదీన లండన్‌లో కింగ్ చార్లెస్ III పట్టాభిషేక వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ఉత్సవం కోసం బ్రిటన్ రాజవంశం అంతా సిద్ధమైంది.
26 Apr 2023
పూరీ జగన్నాథ దేవాలయంలండన్లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం
లండన్‌లో జగన్నాథుడి ఆలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆలయాన్ని నిర్మాణం కోసం ఒడిశా మూలాలున్న ప్రవాస భారతీయుడు 25మిలియన్ పౌండ్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
24 Mar 2023
క్రికెట్‌బ్యాట్ పట్టుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. వీడియో
బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ తన చర్యతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. టీ20 వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుతో రుషి సునాక్ సరాదాగా క్రికెట్ ఆడాడు.
06 Mar 2023
క్రికెట్18 సంవత్సరాలకే వన్డేలోకి ఇంగ్లండ్ కుర్రాడు ఎంట్రీ
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌కు చెందిన ఆల్ రౌండర్ రెహాన్ అహ్మద్ కొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లోకి ఇంగ్లండ్ తరుపున అత్యంత పిన్న వయస్కుడిగా అరంగేట్రం చేసిన ఆటగాడిగా రెహాన్ అహ్మద్ రికార్డు సృష్టించాడు.
04 Mar 2023
క్రికెట్ఇంగ్లండ్ తరుపున ఆదిల్ రషీద్ అద్భుత రికార్డు
ఇంగ్లండ్ తరుపున ఆదిల్ రషీద్ అరుదైన రికార్డును సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 4/45తో చెలరేగడంతో ఓ అద్భుత రికార్డుకు దగ్గరయ్యాడు.
04 Mar 2023
క్రికెట్BAN vs ENG: బంగ్లాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్
ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలిచింది. 132 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. దీంతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్‌ను 2-0తో తిరుగులేని అధిక్యాన్ని సాధించింది. సామ్ కర్రన్ 4 వికెట్లు, ఆదిల్ రషీద్ 4 వికెట్లు తీసి బంగ్లా బ్యాటర్ల నడ్డి విరిచారు.
03 Mar 2023
క్రికెట్BAN vs ENG: రెండో వన్డేలో అద్భుతంగా రాణించిన జోస్ బట్లర్
బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లండ్ విజయఢంకా మోగించింది. డేవిడ్ మలన్ సెంచరీ చేయడంతో మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. శుక్రవారం జరుగుతున్న రెండో వన్డేలో తొలుత టాస్ గెలిచి బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది.
03 Mar 2023
క్రికెట్BAN vs ENG: జాసన్ రాయ్ సూపర్ సెంచరీ
బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డేలో అతి కష్టం మీద ఇంగ్లండ్ విజయం సాధించింది డేవిడ్ మలన్ సెంచరీ చేయడంతో మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గట్టెక్కింది. శుక్రవారం జరుగుతున్న రెండో వన్డేలో తొలుత టాస్ గెలిచి బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది.
03 Mar 2023
రాహుల్ గాంధీభారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: కేంబ్రిడ్జ్ ఉపన్యాసంలో రాహుల్ గాంధీ
భారత ప్రజాస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. '21వ శతాబ్దంలో వినడం నేర్చుకోవడం' అనే అంశంపై కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్ స్కూల్‌లోని ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు.
02 Mar 2023
క్రికెట్సెంచరీతో ఇంగ్లండ్‌ను గెలిపించిన డేవిడ్ మలన్
బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లండ్ విజయం సాధించింది. డేవిడ్ మలన్ అజేయ సెంచరీ తో ఇంగ్లండ్ జట్టుకు విజయాన్ని అందించాడు. వన్డేలో డేవిడ్ మలన్ తన నాలుగో వన్డే సెంచరీని సాధించాడు. ఆరేళ్ల తర్వాత మొదటి సారి బంగ్లాదేశ్ స్వేదేశంలో తొలి వన్డేలో పరాజయం పాలైంది. ఇంగ్లండ్ మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది.
28 Feb 2023
క్రికెట్ఇంగ్లండ్తో పోరుకు బంగ్లాదేశ్ సై
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో తలపడేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. మార్చి 1 నుంచి ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోపక్క ఇంగ్లండ్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. అయితే ఇరు జట్లు వన్డే సిరీస్ పై కన్నేయడంతో సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉండనుంది.
28 Feb 2023
క్రికెట్NZ Vs Eng: వారెవ్వా.. ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ దెబ్బకు బిత్తిరిపోయిన బ్యాటర్లు
వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ స్పిన్నర్ జాకోలీచ్ అద్భుత బౌలింగ్‌తో అకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌కు జాక్ క్రాలే, బెన్ డకెట్ ఘనమైన ఆరంభాన్ని అందించారు. కేన్ విలియమ్సన్ మెరుపు సెంచరీతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
27 Feb 2023
న్యూజిలాండ్కేన్ విలియమ్సన్ ఘనత; న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు
స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వెల్లింగ్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 2వ టెస్టులో 4వ రోజున అతను రాస్ టేలర్‌ను అధిగమించాడు. అంతేకాదు విలియమ్సన్ తన 26వ సెంచరీని కూడా ఈ ఫార్మాట్‌లో పూర్తి చేసుకున్నారు.
25 Feb 2023
న్యూజిలాండ్Eng vs Nz Test: కేన్ మామను తొమ్మిదోసారి ఔట్ చేసిన జేమ్స్ అండర్సన్
న్యూజిలాండ్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో జేమ్స్ ఆండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో కేన్ విలియమ్సన్‌ను ఏకంగా తొమ్మిదోసారి ఔట్ చేశాడు. ఈ ఫార్మాట్‌లో విలియమ్సన్‌ను ఆరు సార్లకు మించి ఏ బౌలర్ కూడా ఔట్ చేయలేదు. ఆండర్సన్ ఒక్కరే తొమ్మిసార్లు కేన్ మామను తొమ్మిది సార్లు పెవిలియన్‌కు పంపాడు.
25 Feb 2023
క్రికెట్South Africa World Cup Final: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా; ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లోకి
కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20ప్రపంచ కప్ 2023లో దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. న్యూలాండ్స్‌లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సఫారీ టీమ్ ఇంగ్లండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
24 Feb 2023
క్రికెట్ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన హ్యారీ బ్రూక్
ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ టెస్టులో చేలరేగిపోతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన బ్రూక్.. రెండో టెస్టులో సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో కేవలం 109 బంతుల్లోనే తన సెంచరీని మార్క్ ను అందుకున్నాడు.
24 Feb 2023
క్రికెట్జో రూట్ సూపర్ సెంచరీ
టెస్టులో ఇంగ్లండ్ జట్టు స్పీడ్‌ను పెంచుతోంది. గతేడాది నుంచి బజ్ బాల్ విధానంలో టెస్టు స్వరూపాన్నే ఇంగ్లండ్ మార్చేసింది. తాజాగా న్యూజిలాండ్ జరుగుతున్న టెస్టులో కూడా అదే జోరును కొనసాగిస్తోంది.
23 Feb 2023
క్రికెట్టెస్టు సిరీస్‌పై కన్నేసిన ఇంగ్లండ్
టెస్టుల్లో ఇంగ్లండ్ సంచలనాత్మక మార్పులను తీసుకొస్తోంది. ప్రధాన కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలను తీసుకున్నప్పటీ నుంచి ఇంగ్లండ్ అద్భుతంగా రాణిస్తోంది.
22 Feb 2023
క్రికెట్ప్రపంచ నెం.1 టెస్టు బౌలర్‌గా జేమ్స్ అండర్సన్
40 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే బౌలింగ్ పర్ఫామెన్స్‌తో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సంచలన రికార్డును సాధించాడు. తాజాగా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. జేమ్స్ అండర్సన్ 886 పాయింట్లతో టెస్టులో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
22 Feb 2023
క్రికెట్ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ భారీ రికార్డు
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ భారీ రికార్డు సాధించింది. మంగళవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 114 పరుగుల తేడాతో గెలిచింది.
20 Feb 2023
క్రికెట్టెస్టుల్లో రికార్డు క్రియేట్ చేసిన ఇంగ్లండ్
టెస్టులో ఇంగ్లండ్ సంచలనాత్మక రికార్డును క్రియేట్ చేస్తోంది. ప్రధాన్ కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలను తీసుకున్నప్పటి నుంచి టెస్టులో అద్భుతంగా రాణిస్తోంది. ఒకప్పుడు టెస్టులో పేలవ ఫామ్‌ను కొనసాగించిన ఇంగ్లండ్.. ఇప్పుడు టెస్టులో రికార్డులను సృష్టిస్తోంది.
18 Feb 2023
క్రికెట్టెస్టులో కొత్త రికార్డు సృష్టించిన బెన్ స్టోక్స్
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్టులో సరికొత్త రికార్డును సృష్టించాడు. న్యూజిలాండ్ జరుగుతున్న ఓపెనింగ్ టెస్టులో బెన్ స్టోక్స్ ఈ మైలురాయిని సాధించాడు. మాజీ న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ రికార్డును బెన్ స్టోక్స్ అధిగమించాడు. టెస్టులో అత్యధిక సిక్సర్లు (107) సాధించిన బ్రెండన్ మెకల్లమ్ రికార్డను చెరిపేశాడు. ప్రస్తుతం బెన్ స్టోక్స్ 109 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
16 Feb 2023
క్రికెట్టెస్టు మ్యాచ్‌ని వన్డేలా ఆడిన ఇంగ్లండ్
రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ అధిపత్యాన్ని ప్రదర్శించింది. డే-నైట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కేవలం 58.2 ఓవర్లలో 325/9 వద్ద డిక్లరేషన్ చేసింది. ఇంకా ఒక వికెట్ చేతిలో ఉన్నా ఉన్నా కూడా డిక్లరేషన్ చేయడం గమనార్హం. ఓపెనర్ జాక్ క్రాలీ (4) ఆరంభంలోనే ఔటైపోయినా.. డకెట్ (68 బంతుల్లో 84 పరుగులు), ఓలీ పోప్ (65 బంతుల్లో 42), హారీ బ్రూక్స్ (81 బంతుల్లో 89 పరుగులు) క్రీజులో ఉన్నంతసేపు బౌండరీ మోత మోగించేశారు.
16 Feb 2023
క్రికెట్టెస్టులో చరిత్రను నెలకొల్పిన జేమ్స్ అండర్సన్
వెటరన్ ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఓపెనింగ్ టెస్ట్‌లో చరిత్ర సృష్టించాడు, 21 సంవత్సరాలుగా అంతర్జాతీయ వికెట్లు తీస్తున్న మొదటి బౌలర్‌గా నిలిచాడు. డే-నైట్ మొదటి ఇన్నింగ్స్ లో ప్రారంభంలోనే జేమ్స్ అండర్సన్ రెండు వికెట్లను పడగొట్టాడు.
13 Feb 2023
క్రికెట్క్రికెట్కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
ఇంగ్లండ్‌కు 2019లో క్రికెట్ ప్రపంచకప్ సాధించిపెట్టిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆటకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 2022 అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన.. ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
02 Feb 2023
క్రికెట్జోఫ్రా ఆర్చర్ దెబ్బకు సౌతాఫ్రికా విలవిల
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మూడో వన్డేలో నిప్పులు చెరిగాడు. జోఫ్రా దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు. తొలి వన్డేలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆర్చర్ 81 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అతని కెరీర్‌లో ఇది చెత్త ప్రదర్శన కావడంతో రెండో వన్డేలో అతన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది.
02 Feb 2023
క్రికెట్దక్షిణాఫ్రికాను చిత్తు చేసి పరువు నిలబెట్టుకున్న ఇంగ్లండ్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌కు ఊరట లభించింది. 59 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ విజయం సాధించింది. మొదటి రెండు వన్డేలను కోల్పోయిన ఇంగ్లండ్.. మూడో వన్డేలో సత్తా చాటింది. జోస్ బట్లర్, డేవిడ్ మలన్ సెంచరీలతో రాణించగా, జోఫ్రా ఆర్చర్ ఆరు వికెట్ల తీసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
02 Feb 2023
క్రికెట్అర్ధ సెంచరీతో అదరగొట్టిన రీజా హెండ్రిక్స్
దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారం కింబర్లీలో జరిగిన మూడో వన్డేలో రీజా హెండ్రిక్ రాణించారు. సౌతాఫ్రికా తరుపున హెండ్రిక్ 50 పరుగులు చేసి సత్తా చాటారు. దీంతో వన్డేలో తన 5వ అర్ధ సెంచరీని పూర్తి చేశారు.
31 Jan 2023
క్రికెట్క్లీన్ స్వీప్ కోసం సౌతాఫ్రికా, పరువు కోసం ఇంగ్లండ్
సౌతాఫ్రికాతో జరిగిన తొలి రెండు వన్డేలు ఇంగ్లండ్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. రేపు ఇంగ్లండ్ తో మూడో వన్డేకి న్యూజిలాండ్ సిద్ధమైంది. ఆఖరి వన్డేలోనూ విజయం సాధించి.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని ఆత్మవిశ్వాసంతో న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది. ఎలాగైనా ఓ మ్యాచ్ నెగ్గి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
30 Jan 2023
క్రికెట్వరుస ఓటములతో ఇంగ్లండ్ చెత్త రికార్డు
వరుస ఓటములతో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. ఇంగ్లండ్ 50 ఓవర్లలో 342/7 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్‌ను 2-0 తో కైవసం చేసుకుంది.
30 Jan 2023
వ్యాపారంయూనిలీవర్ కొత్త సీఈఓగా హీన్ షూమేకర్ నియామకం
కన్స్యూమర్ గూడ్స్ దిగ్గజం యూనిలీవర్ సంస్థ సోమవారం తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా హీన్ షూమేకర్‌ను ప్రకటించింది. జూలై 1 నుండి అలాన్ జోప్ స్థానంలో హీన్ షూమేకర్ కొనసాగుతారు.
30 Jan 2023
క్రికెట్హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన డేవిడ్ మిల్లర్
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ అద్భుతంగా రాణించారు. కేవలం 37 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేశాడు.
28 Jan 2023
క్రికెట్రెండో వన్డేలో సౌతాఫ్రికాతో సమరానికి సిద్ధమైన ఇంగ్లండ్
తొలి వన్డేలో ఇంగ్లండ్ పై విజయం సాధించిన సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మొదటి వన్డేలో పరాజయం పాలైన ఇంగ్లండ్, రెండో వన్డేలో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
28 Jan 2023
క్రికెట్సూపర్ సెంచరీతో అదరగొట్టిన జాసన్ రాయ్
ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా జరిగిన మొదటి వన్డేలో అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు. మొత్తం మీద రాయ్ వన్డేల్లో 11వ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 4వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా జాసన్ రాయ్ చరిత్రకెక్కాడు.
28 Jan 2023
క్రికెట్27 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం
తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 27 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సౌతాఫ్రికా 50 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. వాన్ డెర్ డస్సెన్ 117 బంతుల్లో 111 పరుగులు, డేవిడ్ మిల్లర్ 53 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 44.2 ఓవర్లకు 271 పరుగులు చేసి ఆలౌటైంది.
05 Jan 2023
బ్రిటిష్ వర్జిన్ దీవులుబ్రిటన్ రాజకుటంబంలో రచ్చ: కుక్క తినే ప్లేట్‌పైకి ప్రిన్స్ హ్యారీ ని తోసేసిన అన్న విలియం!
బ్రిటన్ రాజకుటుంబంలో జరిగిన మరో సంచలన విషయం బయటికి వచ్చింది. ప్రిన్స్ హ్యారీ, విలియం మధ్య జరిగిన ఘర్షణనను అంతర్జాతీయ మీడియా సంస్థ 'ది గార్డియన్' రాసుకొచ్చింది.
05 Jan 2023
క్రికెట్శామ్ కర్రన్‌ను క్షమాపణ కోరిన విమానయాన సంస్థ
ఇంగ్లండ్ యువ క్రికెటర్ శామ్ కర్రన్ ఐపీఎల్ వేలంలో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శామ్ కర్రన్ కు ఎయిర్ లైన్ సంస్థ క్షమాపణలు కోరుతూ ట్విట్ చేసింది. బుధవారం బ్రిటిష్ విమానయాన సంస్థ అయిన వర్జిన్ అట్లాంటిక్ లో ప్రయాణించడానికి శామ్ కర్రన్ అసౌకర్యంగా భావించాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా పోస్టు చేశాడు.