NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / బ్యాట్ పట్టుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. వీడియో
    తదుపరి వార్తా కథనం
    బ్యాట్ పట్టుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. వీడియో
    క్రికెట్ ఆడుతున్న బ్రిటన్ ప్రధాని రుషి సునాక్

    బ్యాట్ పట్టుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. వీడియో

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 24, 2023
    01:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ తన చర్యతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. టీ20 వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుతో రుషి సునాక్ సరాదాగా క్రికెట్ ఆడాడు.

    తాను నివాసం ఉంటున్న 10 డౌనింగ్స్ స్ట్రీట్ కు ఇంగ్లండ్ ప్లేయర్ల్స్ ను ముఖ్య అతిథిగా ఆయన ఆహ్వానించాడు.

    కెప్టెన్ బట్లర్ తో సహా సామ్ కర్రన్, డేవిడ్ మలాన్ ఫిల్ స్టాల్, టైమల్ మిల్స్, రిచర్డ్, క్రిస్ జోర్డాన్‌లు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారితో ప్రధానమంత్రి సరాదాగా గడిపాడు.

    క్రిస్ జోర్డాన్ బౌలింగ్ లో రుషి సునాక్ కొన్ని భారీ షాట్లు కొట్టాడు. ఆ తర్వాత జోర్డన్ బంతిని పుల్ చేయబోయు స్లిప్ క్యాచ్ ఇచ్చి ప్రధానమంత్రి ఔటయ్యాడు.

    బ్రిటన్

    సామ్ కరన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన రుషిసునాక్

    ఆ తర్వాత బౌలింగ్ చేసిన రుషిసునాక్.. సామ్ కరన్‌ను క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను సర్రీ క్రికెట్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసింది.

    టీ20 ఛాంపియన్స్ గా నిలిచిన ఇంగ్లండ్ జట్టును ప్రధాన మంత్రి రిషి సునాక్ అభినందించడానికి తన నివాసానికి ఆహ్వనించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.

    గతేడాది టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించి ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలసిందే.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    క్రికెట్ ఆడుతున్న బ్రిటన్ ప్రధాని

    Prime Minister @RishiSunak playing cricket with the #T20 World Cup winning cricket team at 10 Downing Street. pic.twitter.com/Bqh57dVZce

    — Luca Boffa (@luca_boffa) March 22, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇంగ్లండ్
    క్రికెట్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఇంగ్లండ్

    శామ్ కర్రన్‌ను క్షమాపణ కోరిన విమానయాన సంస్థ క్రికెట్
    బ్రిటన్ రాజకుటంబంలో రచ్చ: కుక్క తినే ప్లేట్‌పైకి ప్రిన్స్ హ్యారీ ని తోసేసిన అన్న విలియం! బ్రిటిష్ వర్జిన్ దీవులు
    27 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం క్రికెట్
    సూపర్ సెంచరీతో అదరగొట్టిన జాసన్ రాయ్ క్రికెట్

    క్రికెట్

    శ్రీలంక లెజెండ్ అర్జున రణతుంగ రికార్డును అధిగమించిన దినేష్ చండిమాల్ శ్రీలంక
    టెస్టుల్లో ధనంజయ డి సిల్వా అద్భుత ఘనత శ్రీలంక
    ఇండియా జెండాపై షాఫిద్ అఫ్రిదీ ఆటోగ్రాఫ్ పాకిస్థాన్
    రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు విఫలం.. సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ న్యూజిలాండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025