ప్రిన్స్ హ్యారీ: వార్తలు
కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరుపై అనుమానమే!
మే 6వ తేదీన లండన్‌లో కింగ్ చార్లెస్ III పట్టాభిషేక వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ఉత్సవం కోసం బ్రిటన్ రాజవంశం అంతా సిద్ధమైంది.