NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / జాసన్ రాయ్ కీలక నిర్ణయం.. డబ్బు కోసం ఇంగ్లండ్ జట్టుకు గుడ్ బై! 
    తదుపరి వార్తా కథనం
    జాసన్ రాయ్ కీలక నిర్ణయం.. డబ్బు కోసం ఇంగ్లండ్ జట్టుకు గుడ్ బై! 
    ఇంగ్లండ్ క్రికెటర్ జాసన్ రాయ్

    జాసన్ రాయ్ కీలక నిర్ణయం.. డబ్బు కోసం ఇంగ్లండ్ జట్టుకు గుడ్ బై! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 25, 2023
    06:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇంగ్లండ్ బ్యాటర్ జాసన్ రాయ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఫ్రాంచేజీ క్రికెట్ ఆడడం కోసం ఏకంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు గుడ్ బై చెప్పినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

    కోల్ కతా నైట్ రైడర్స్ కు చెందిన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ తో రెండేళ్లకు గాను రూ.36.8 కోట్ల రూపాయాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇంగ్లీష్ మీడియా వెల్లడించింది.

    అమెరికా వేదికగా జులై 13 నుంచి జూలై 30 వరకు మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ కు చెందిన ఫ్రాంచేజీలే ఈ టోర్నీలో భాగమయ్యాయి.

    ఈ టోర్నీలో ఆడేందుకు జాసన్ రాయ్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడని డెయిలీ మెయిల్ వైబ్ సైట్ పేర్కొంది.

    Details

    వన్డే ప్రపంచ కప్ కు జాసన్ రాయ్ దూరం?

    డెయిలీ మెయిల్ వెబ్ సెట్ చెప్పింది నిజమైతే ఇండియా వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ కు జాసన్ రాయ్ దూరం కానున్నాడు.

    జాసన్ రాయ్ ఇప్పటికే తన కాంట్రాక్టు రద్దు విషయంపై ఈసీబీ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. మరోపక్క ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో తన కాంట్రాక్టును రద్దు చేసుకుంటేనే జాసన్ రాయ్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లభించే అవకాశం ఉంది. ఇదే జరిగితే జాసన్ రాయ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే అని చెప్పొచ్చు.

    ఇంగ్లండ్ తరుపున 116 వన్డేలు ఆడిన రాయ్ 39.92 సగటుతో 4271 పరుగులు చేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇంగ్లండ్
    క్రికెట్

    తాజా

    Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక తెలంగాణ
    Stock Market: కాల్పుల విరమణ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్
    Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ కొత్త అప్డేట్.. డబ్బులు ఖాతాల్లో పడాలంటే ఈ విధంగా చేయండి!  ఆంధ్రప్రదేశ్
    Virat Kohli: టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ 5 టాప్ ఇన్నింగ్స్ ఇవే! విరాట్ కోహ్లీ

    ఇంగ్లండ్

    శామ్ కర్రన్‌ను క్షమాపణ కోరిన విమానయాన సంస్థ క్రికెట్
    బ్రిటన్ రాజకుటంబంలో రచ్చ: కుక్క తినే ప్లేట్‌పైకి ప్రిన్స్ హ్యారీ ని తోసేసిన అన్న విలియం! బ్రిటిష్ వర్జిన్ దీవులు
    27 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం క్రికెట్
    సూపర్ సెంచరీతో అదరగొట్టిన జాసన్ రాయ్ క్రికెట్

    క్రికెట్

    గుజరాత్ టైటాన్స్ గెలుపుతో పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు ఐపీఎల్
    ఐపీఎల్ కు చెక్ పెట్టడానికి సౌదీ ఆరేబియా లీగ్ సిద్ధం! సౌదీ అరేబియా
    WTC ఫైనల్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? ఆస్ట్రేలియా
    ఉప్పల్ స్టేడియంలో నకిలీ టికెట్ల కుంభకోణం ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025