NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / అర్ధ సెంచరీతో అదరగొట్టిన రీజా హెండ్రిక్స్
    క్రీడలు

    అర్ధ సెంచరీతో అదరగొట్టిన రీజా హెండ్రిక్స్

    అర్ధ సెంచరీతో అదరగొట్టిన రీజా హెండ్రిక్స్
    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 02, 2023, 11:01 am 1 నిమి చదవండి
    అర్ధ సెంచరీతో అదరగొట్టిన రీజా హెండ్రిక్స్
    అర్ధ సెంచరీతో రాణించిన హెండ్రిక్

    దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారం కింబర్లీలో జరిగిన మూడో వన్డేలో రీజా హెండ్రిక్ రాణించారు. సౌతాఫ్రికా తరుపున హెండ్రిక్ 50 పరుగులు చేసి సత్తా చాటారు. దీంతో వన్డేలో తన 5వ అర్ధ సెంచరీని పూర్తి చేశారు. డేవిడ్ మలాన్, జోస్ బట్లర్ సెంచరీలు చేయడంతో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 346/7 స్కోరు చేసింది. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా, హెండ్రిక్స్ జట్టుకు శుభారంభాన్ని అందించినా ఫలితం లేకుండా పోయింది. హెండ్రిక్స్ 61 బంతుల్లో ఆరు ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఇప్పటి వరకూ 27 వన్డేలు ఆడి 27.76 సగటుతో 694 పరుగులు చేశాడు. హెండ్రిక్ ఇంగ్లాండ్‌పై 34.66 సగటుతో 104 పరుగులు చేశాడు.

    ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్న జాస్ బట్లర్

    మూడో వన్డేలో ఇంగ్లండ్ 59 పరుగలు తేడాతో సౌతాఫ్రికాపై విజయంతం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కెప్టెన్ బట్లర్, ఓపెనర్ డేవిడ్ మలాన్ లు సెంచరీలతో కదం తొక్కారు. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగులను చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 43.1 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. హెన్రిచ్ క్లాసెన్ 80 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. రీజా హెండ్రిక్ 52, బవుమా 35 పరుగులతో రాణించారు. ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును జాస్ బట్లర్ కైవసం చేసుకున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    క్రికెట్
    ఇంగ్లండ్

    తాజా

    పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు భూకంపం
    మార్చి 22న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం జమ్ముకశ్మీర్

    క్రికెట్

    కుంబ్లే గొడత తర్వాత.. కోచ్ ఉండాలని కోహ్లీ కోరాడు : సెహ్వాగ్ విరాట్ కోహ్లీ
    జస్ప్రిత్ బుమ్రాపై షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ జస్పిత్ బుమ్రా
    IND vs AUS: సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో గెలుపెవరిదో..! టీమిండియా
    వన్డేల్లో అద్బుత రికార్డుకు చేరువలో స్టీవెన్ స్మిత్ స్టీవన్ స్మిత్

    ఇంగ్లండ్

    18 సంవత్సరాలకే వన్డేలోకి ఇంగ్లండ్ కుర్రాడు ఎంట్రీ క్రికెట్
    ఇంగ్లండ్ తరుపున ఆదిల్ రషీద్ అద్భుత రికార్డు క్రికెట్
    BAN vs ENG: బంగ్లాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్ క్రికెట్
    BAN vs ENG: రెండో వన్డేలో అద్భుతంగా రాణించిన జోస్ బట్లర్ క్రికెట్

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023