రెండో వన్డేలో సౌతాఫ్రికాతో సమరానికి సిద్ధమైన ఇంగ్లండ్
తొలి వన్డేలో ఇంగ్లండ్ పై విజయం సాధించిన సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మొదటి వన్డేలో పరాజయం పాలైన ఇంగ్లండ్, రెండో వన్డేలో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఆదివారం డ్యుయల్‌కు బ్లూమ్‌ఫోంటైన్‌లోని మాంగాంగ్ ఓవల్ స్టేడియంలో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మైదానంలో ఇప్పటివరకు 32 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఛేజింగ్ జట్లు 16 సార్లు విజయం సాధించారు. మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మధ్యాహ్నం 1:30 ప్రసారం కానుంది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు 67 వన్డేల్లో తలపడ్డాయి. అందులో 32 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఇంగ్లాండ్ 29 సార్లు గెలుపొందింది. ఇందులో ఒక మ్యాచ్ టై కాగా.. ఐదు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి.
ఇరు జట్లలోని సభ్యులు
299 పరుగుల లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్ కు ఓపెనర్లు జాసన్ రాయ్, డేవిడ్ మలన్ శుభారంభం అందించారు, తొలి వికెట్‌కు 146 పరుగులు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జాసన్ రాయ్ సెంచరీతో సత్తా చాటాడు. అయినా టాప్ ఆర్డర్ విఫలం కావడంతో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రాస్సీ వాన్‌డెర్ డస్సెన్, ఐడెన్‌మార్క్రామ్, హెన్రిచ్‌క్లాసెన్, మిల్లర్, వేన్‌పార్నెల్, సిసందమగాలా, రబడా, అన్రిచ్ స్హమ్సీ, తబ్రైజ్ నోర్ట్జే ఇంగ్లండ్: జాసన్ రాయ్, డేవిడ్ మలన్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), మొయిన్అలీ, సామ్‌కర్రాన్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, ఆర్చర్, ఆలీ స్టోన్