ఇంగ్లండ్ vs భారత్: వార్తలు
IND vs ENG 3rd Test: కపిల్ దేవ్,ధోనీ,కోహ్లీ తర్వాత... ఇప్పుడు శుభమన్ గిల్ సారథ్యంలో లార్డ్స్‌లో భారత్ చరిత్ర సృష్టిస్తుందా?
ఇంగ్లండ్ vs భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మూడవ మ్యాచ్ జూలై 10న ప్రారంభం కానుంది.
Ben Stokes: బెన్ స్టోక్స్‌కి లార్డ్స్ టెస్ట్ అసలైన పరీక్ష: మైకేల్ అథర్టన్
ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చేతిలో ఇంగ్లండ్ తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
Jofra archer: లార్డ్స్ టెస్ట్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఆడించాలి.. జేమ్స్ అండర్సన్ సూచన
జులై 10 నుంచి లార్డ్స్‌లో ఇంగ్లండ్, టీమిండియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ENG vs IND: శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ.. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 587 ఆలౌట్
ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసింది.
ENG vs IND: శుభ్‌మన్ సూపర్ సెంచరీ.. మెరిసిన జైస్వాల్.. రెండో టెస్టులో భారత్ 310/5
ఐదో టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయినప్పటికీ, టీమిండియా ఆత్మవిశ్వాసం మాత్రం చెదరలేదు.
Moeen Ali : భారత్‌తో రెండో టెస్టు.. మోయిన్ అలీతో స్పిన్‌కు బలాన్ని పెంచిన ఇంగ్లండ్!
ఇంగ్లండ్‌తో జూలై 2న ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు రెండు జట్లు తమ తుది సన్నాహకాల్లో నిమగ్నమయ్యాయి.
ENG vs IND: నేడు ఇంగ్లండ్ తో తొలి టెస్ట్.. మ్యాచ్‌కు వర్షం వల్ల అంతరాయం కలిగే అవకాశం!
ఇంగ్లండ్,భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఈరోజు (జూన్ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో ప్రారంభం కానుంది.
ENG vs IND: రేపటి నుండి ఇంగ్లండ్ తో మొదటి టెస్ట్.. హెడింగ్లీలో భారత్ రికార్డ్ ఎలా ఉందంటే?
ఇంగ్లండ్‌తో భారత్ మధ్య జరగనున్న అయిదు టెస్టుల సిరీస్‌కు సంబంధించి తొలి మ్యాచ్ జూన్ 20న ప్రారంభం కానుంది.