Page Loader
IND vs ENG: రవీంద్ర జడేజా పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి
రవీంద్ర జడేజా పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి

IND vs ENG: రవీంద్ర జడేజా పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 14, 2025
09:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

లార్డ్స్ టెస్టులో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచులో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత్ 170 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచులో రవీంద్ర జడేజా (61*) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, స్ట్రోక్స్ తలా మూడు వికెట్లు తీయగా, బ్రెడన్ రెండు వికెట్లు పడగొట్టాడు. వోక్స్, బషీర్ చెరో ఓ వికెట్ తీశారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా 2-1తో ఆధిక్యంతో నిలిచింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

170 పరుగులకు టీమిండియా ఆలౌట్