LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

India vs Pakistan: జూన్‌ 14న హై వోల్టేజ్ మ్యాచ్‌.. భారత్‌ వర్సెస్ పాకిస్థాన్‌ పోరు

ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది.

IND w vs AUS w: తొలి వన్డేలో టీమిండియా ఓటమి.. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు

బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 48.3 ఓవర్లలో 214పరుగులకే ఆలౌటైంది.

IND vs ZIM: ఎంతమంది స్టార్‌లు ఉన్నా సరే.. భారత్‌ను ఓడించేందుకు సిద్ధమేనంటున్న జింబాబ్వే!

టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో వేగవంతమైన అర్ధశతకాలు.. అగ్రస్థానంలో యూవీ.. మిగతా ప్లేయర్ల స్థానం ఎంతంటే?

టీ20 ప్రపంచకప్‌ 2026లో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ 'షిమ్రాన్ హెట్‌మయర్' సంచలన ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు.

MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కు షాక్.. మహేంద్ర సింగ్ ధోనీ పూర్తి సీజన్ ఆడడా?

ఎంఎస్ ధోని ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున ఆడనున్నాడు.

Ranji Trophy final: జమ్ముకశ్మీర్‌ చరిత్ర సృష్టిస్తుందా? రంజీ ఫైనల్లో కర్ణాటకతో మహాసమరం!

దేశీయ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది.

IND w Vs AUS w: కంగారూల గడ్డపై మరో సవాల్.. వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

ఆస్ట్రేలియా గడ్డపై పదేళ్ల తర్వాత టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది.

24 Feb 2026
టీమిండియా

Team India: ఇదేమి వ్యూహం? కీలక మ్యాచ్‌లో టీమిండియా సెలక్షన్‌పై విమర్శల వర్షం!

గెలుపులు వరుసగా వస్తున్నప్పుడు జట్టులోని లోపాలు బయటపడవు. కానీ కఠిన పరీక్ష ఎదురైనప్పుడే అసలు బలం, బలహీనతలు స్పష్టమవుతాయి.

WI vs ZIM : వాంఖడేలో వెస్టిండీస్ విలయతాండవం.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండో అతిపెద్ద విజయం

ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 పోరులో వెస్టిండీస్ జట్టు అసాధారణ ప్రదర్శనతో జింబాబ్వేను మట్టికరిపించింది.

ENG vs PAK : ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్.. గెలుపు ఎవరిదో?

ICC టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్ ఎయిట్ దశలో 45వ మ్యాచ్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్ ను ఎదుర్కోవనుంది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ మంగళవారం పల్లెకెలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగనుంది.

IND vs ZIM : జింబాబ్వే చివరిసారి భారత్‌లో ఆడినప్పుడు.. ఇషాన్ 4, అభిషేక్ 2 ఏళ్లు!

టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి.

23 Feb 2026
టీమిండియా

Abhishek Sharma: అభిషేక్ శర్మకు షాక్? మరో ఆటగాడికి గోల్డెన్ ఛాన్స్!

దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో పరాజయం పాలవడంతో టీమిండియా మేనేజ్‌మెంట్ అప్రమత్తమైంది.

23 Feb 2026
టీమిండియా

Ahmedabad Stadium: భారత్‌కు అహ్మదాబాద్ స్టేడియం అపశకునమా? అభిమానుల్లో పెరుగుతున్న సందేహాలు ఇవే!

కొంతకాలంగా అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియంపై టీమిండియా క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

23 Feb 2026
టీమిండియా

Axar Patel: అక్షర్‌ను తీసుకోకపోవడానికి కారణం చెప్పిన అసిస్టెంట్‌ కోచ్

సూపర్‌ 8 దశలో టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే.

IND vs SA : మేం గెలవడానికి అదే అసలు కారణం.. ఐడెన్ మార్‌క్ర‌మ్ సంచలన వ్యాఖ్యలు

టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా జట్టు అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. వరుస విజయాలతో సూపర్-8కు చేరిన ప్రోటీస్, తొలి మ్యాచ్‌లోనే భారత్‌పై సంచలన విజయం సాధించింది.

IND vs SL: చిత్తుగా ఓడిన శ్రీలంక.. ఇంగ్లండ్ సూపర్ విక్టరీ

టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 లో పల్లెకెలె వేదికపై ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. సూపర్-8లో తమ తొలి విజయంగా ఇంగ్లీష్ జట్టు 51 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.

IND vs SA : సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర ఓటమి

టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో టీమిండియా ఘోర పరాభావాన్ని చవిచూసింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

T20 World Cup Semi-Final: ఐసీసీ షెడ్యూల్ షాక్… భారత్ సెమీస్ వేదిక మారిందా?

2026 టీ20 ప్రపంచకప్ లో సూపర్-8 రౌండ్ మొదలయింది. రెండు గ్రూపుల్లో టాప్-2 స్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌లోకి వెళ్తాయి.

22 Feb 2026
టీమిండియా

Hardik Pandya: హార్దిక్ పాండ్యా నుంచి ఎమోషనల్ గిఫ్ట్.. నటాశా, అగస్త్యకు లగ్జరీ డిఫెండర్!

విడాకుల తర్వాత టీమిండియా ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యా ప్రస్తుతం మహికా శర్మతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

T20 World Cup: భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా?.. అహ్మదాబాద్ వాతావరణ నివేదిక ఇదే!

టీ20 ప్రపంచకప్ సూపర్ 8దశ ఆశించిన విధంగా ఆరంభం కాలేదు. శనివారం జరగాల్సిన పాకిస్తాన్-న్యూజిలాండ్ తొలి సూపర్ 8 మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దైంది.

T20 World Cup: నాకౌట్ రేసులో ఊహించని ట్విస్ట్.. గ్రోక్ ఎంపిక చేసిన నాలుగు జట్లు ఇవే!

భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 దశ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.

Suryakumar Yadav: అభిషేక్ ఒక్కసారి ఫామ్‌లోకి వస్తే ఆపడం కష్టం : సూర్యకుమార్ యాదవ్

ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇప్పటి వరకు టీ20 ప్రపంచ కప్‌ 2026లో తన పరుగుల ఖాతా ప్రారంభించలేకపోతున్నాడు.

IND-W vs AUS-W: ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్ ఓపెనర్

ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026కు ముందస్తు ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.

T20 WC 2026: అందరి చూపు ఈ నాలుగు జట్లపైనే.. హాట్‌టాపిక్‌గా సెమీస్‌ సమరం!

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో ఏ జట్లు సెమీస్‌కు చేరతాయన్న చర్చ క్రికెట్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Team India: సూపర్‌-8లో భారత్‌ భవితవ్యాన్ని నిర్ణయించేది ఆ ముగ్గురే : బంగర్

టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌ వరుసగా నాలుగు విజయాలతో సూపర్‌-8 దశలోకి దూసుకెళ్లింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మినహా టాప్‌ ఆర్డర్‌ బలంగా నిలబడుతోంది.

T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌.. సూపర్‌-8కు ముందు కీలక పేసర్‌కు గాయం!

సొంతగడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియా దూసుకుపోతోంది.

T20 World Cup: అన్నా-తమ్ముళ్ల మధ్య సమరం.. వరల్డ్‌కప్‌లో ఆసక్తికర పోరు

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 దశలో ఆదివారం భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఒక ఆసక్తికరమైన ప్రత్యేకత కూడా జతకట్టింది.

ICC Mens T20 World Cup: నజ్రుల్‌పై నిప్పులు చెరిగిన బంగ్లా కోచ్‌.. మాట మార్చారని విమర్శ

టీ20 ప్రపంచకప్‌ వివాదం బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో తీవ్ర కలకలం రేపింది.

IND vs SA Playing 11: అక్షర్ ఇన్.. సుందర్ ఔట్? టీం ఇండియా ప్లేయింగ్‌ 11లో కీలక మార్పులు!

2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సూపర్‌ 8 కీలక పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.

21 Feb 2026
టీమిండియా

Rahul Chahar: మూడున్నరేళ్లకే పెళ్లి బంధానికి ముగింపు పలికిన టీమిండియా క్రికెటర్

టీమిండియా క్రికెట్ జట్టు లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహార్ నుంచి విడిపోతున్నట్లు ఫిబ్రవరి 20 (శుక్రవారం) ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు ద్వారా అధికారికంగా వెల్లడించారు.

Imran Khan: మైదానంలో సూపర్‌స్టార్.. ఇప్పుడు జైల్లో బక్కచిక్కపోయిన ఇమ్రాన్‌ ఖాన్‌!

ఒకప్పుడు క్రికెట్ గ్రౌండ్‌లో ప్రత్యర్థులను భయపెడుతూ, బ్యాటింగ్‌ లైనప్‌ను ఛిద్రం చేసిన ఇమ్రాన్‌ ఖాన్‌.. ఈరోజు పాకిస్థాన్‌ జైలు గోడల మధ్య దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

Team India: టీమిండియా సెమీస్‌కు చేరదు.. పాక్ ప్లేయర్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్!

పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా సెమీస్‌కి చేరే అవకాశాలు లేవని సూటిగా వ్యాఖ్యానించారు.

T20 World Cup : టీ20 వరల్డ్‌కప్ 2026.. సెమీస్‌కు అర్హత సాధించే జట్లు ఏవీ?

టీ20 ప్రపంచకప్ 2026లో లీగ్ దశ ముగిసిన తర్వాత, సూపర్ 8 రౌండ్ కోసం ఎనిమిది జట్లు సిద్ధమయ్యాయి.

IND VS SA: టీమిండియాలో ఆ ఇద్దరే కీలకం : దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ షాన్ పొలాక్

టీ20 ప్రపంచకప్ గ్రూప్‌ దశను టేబుల్‌టాపర్‌గా భారత్ ఘనంగా ముగించిన విషయం తెలిసిందే.

T20 World Cup: దుమ్మురేపిన వెస్టిండీస్.. ఓటమితో టోర్నీకి గుడ్‌బై చెప్పిన ఇటలీ

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ లీగ్‌ దశను అజేయంగా ముగించింది.

20 Feb 2026
జింబాబ్వే

T20 WC 2026: సికిందర్ రజా సెన్సేషన్‌.. టీ20ల్లో కొత్త చరిత్ర!

మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియాను ఓడించి జింబాబ్వే జట్టు సంచలనం సృష్టించింది. ఆ ఊపును కొనసాగిస్తూ శ్రీలంకను కూడా మట్టికరిపించి గ్రూప్‌-బిలో టాపర్‌గా నిలిచింది.

IND vs PAK: వికెట్లు తీసినా సెలబ్రేషన్ తీసుకోవడం లేదు.. పాక్‌కు భారత్ పట్టించుకోవడం లేదు : పాక్ మాజీ క్రికెటర్

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా, ఇటీవల పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

T20 WC 2026: జింబాబ్వే తర్వాత ఒమన్.. ఆసీస్‌కు వరుస అవమానాలు

టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-బి పోటీలు ఆసక్తికరంగా సాగాయి. తొలుత ఐర్లాండ్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత అనూహ్యంగా జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది.

Ravichandran Ashwin: నెదర్లాండ్స్‌పై భారత్ పూర్తి సామర్థ్యం చూపలేదు : రవిచంద్రన్ అశ్విన్

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా తన గ్రూప్‌ దశను విజయవంతంగా ముగించింది. ఇప్పుడు సూపర్‌-8లో అసలు సవాళ్లు ఎదురుకానున్నాయి.