LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

04 Mar 2026
టీమిండియా

Ind Vs Eng: టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌: ఇంగ్లాండ్‌పై భారత్‌ రికార్డు ఎలా ఉంది?

ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం టీమిండియా (Team India),ఇంగ్లాండ్‌ మధ్య సెమీఫైనల్‌-2 పోరు జరగనుంది.

Bumrah: పవర్‌ప్లేలో బుమ్రాకు రెండు ఓవర్లు ఇవ్వాలి: టీమ్ ఇండియాకు గావస్కర్ సూచన

ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను భారత్ ప్రారంభంలోనే బౌలింగ్‌కు తీసుకురావాలని, ముఖ్యంగా పవర్‌ప్లేలో కనీసం రెండు ఓవర్లు వేయించాలని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ సూచించాడు.

IPL 2026 : ఖరారైన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌ వేదిక .. ఎక్కడ జరగనుందంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL) 2026 సీజన్‌కు సంబంధించిన ఫైనల్ మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నట్లు స్పష్టమైంది.

Arjun Tendulkar-Saaniya: అర్జున్ టెండూల్కర్-సానియా మెహందీ వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియోలు

ముంబైలో అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల పెళ్లి వేడుకల సందడి మొదలైంది.

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ లో నేడు న్యూజిలాండ్‌-దక్షిణాఫ్రికా సెమీఫైనల్

టీ20 ప్రపంచకప్‌లో ఉత్కంఠభరితమైన పోరుకు సమయం ఆసన్నమైంది.

03 Mar 2026
టీమిండియా

T20 World Cup 2026: విమర్శల మధ్య రాణించిన దూబే… టీమిండియా విజయాల్లో కీలక పాత్ర

ఇటీవలి కాలంలో టీమిండియా ప్లేయర్ శివమ్‌ దూబే పేరు ఎక్కువగా చర్చల్లో నిలుస్తోంది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అధిక పరుగులు ఇవ్వడం, ముఖ్యంగా నోబాల్స్‌ వేయడం కారణంగా అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Sanju Samson: క్వార్టర్ ఫైనల్ హీరొస్‌.. యువరాజ్ నుంచి కోహ్లీ, ఇప్పుడు సంజు కూడా అదే స్టైల్‌!

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌ 'క్వార్టర్ ఫైనల్‌'లో వెస్టిండీస్‌పై సాధించిన ఘన విజయంలో సంజు శాంసన్‌ పాత్ర ప్రత్యేకంగా నిలిచింది.

03 Mar 2026
ఐసీసీ

ICC Mens T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు ఐసీసీ రిఫరీల ప్రకటన

ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లకు సంబంధించి మ్యాచ్‌ రెఫరీలు, అంపైర్ల వివరాలను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

03 Mar 2026
క్రికెట్

Shivam Dube The Finisher: శివమ్ దూబేనే అసలైన టీమిండియా ఫినిషర్!

క్రికెట్‌లో ఫినిషర్‌ పాత్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఇన్నింగ్స్‌ చివర్లో స్కోర్‌బోర్డు వేగంగా పరుగెత్తించాలన్నా, జట్టును విజయతీరాలకు చేర్చాలన్నా ఫినిషర్‌ కీలకం.

03 Mar 2026
టీమిండియా

RCB: కోహ్లీ మా ఐకానిక్ స్టార్‌ : మో బోబాట్

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ ఎప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ)కి ఐకానిక్‌ హీరోగానే నిలుస్తాడని ఆ జట్టు డైరెక్టర్ ఆఫ్‌ క్రికెట్‌ మో బోబాట్ స్పష్టం చేశాడు. ఆర్సీబీ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

PV Sindhu: దుబాయ్‌ ఉద్రిక్తతల తర్వాత స్వదేశానికి చేరుకున్న పీవీ సింధు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్‌ షట్లర్‌ పివి.సింధు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు.

PAK vs BAN: మిడిల్ ఈస్ట్ సంక్షోభం ప్రభావం.. సందిగ్ధంలో పాకిస్థాన్-బంగ్లా వన్డే సిరీస్!

బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ భవిష్యత్తు అనిశ్చితిలో పడింది.

03 Mar 2026
ఇంగ్లండ్

IND vs ENG: టైటిల్‌ ఫేవరెట్‌గా మారిన ఇంగ్లండ్‌.. సూర్యసేనకు కఠిన పరీక్ష!

రెండుసార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్ ఈసారి టోర్నీ ఆరంభానికి ముందు పెద్దగా అంచనాలు లేవు.

03 Mar 2026
ఇంగ్లండ్

Iran-Israel War Impact: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆ మ్యాచ్‌లు రద్దు!

మిడిల్ ఈస్ట్‌లో తీవ్రరూపం దాల్చుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈసీబీ కీలక నిర్ణయం తీసుకుంది.

Jasprit Bumrah: వెస్టిండీస్‌పై సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్.. కానీ వేరే ఆటగాడికి 'ఇంపాక్ట్ ప్లేయర్' మెడల్

టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీస్‌‌కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్, మార్చి 5న వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగే రెండో సెమీఫైనల్‌లో తలపడనుంది.

Sanju Samson Net Worth 2026 : సంజూ శాంస‌న్ నికర ఆస్తి.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్.. రాజభవనం లాంటి ఇల్లు..!

వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించి టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ సెమీస్‌కి అడుగుపెట్టింది. ఈ విజయంలో సంజూ శాంసన్ (Sanju Samson) కీలక పాత్ర పోషించాడు.

02 Mar 2026
ఐసీసీ

IND vs WI: మ్యాచ్ మధ్యలో లేజర్ షో అవసరమా? సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి అసంతృప్తి!

ఐసీసీ మెన్ టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

02 Mar 2026
ఐసీసీ

IND vs ENG Playing 11: ఇంగ్లండ్ పోరుకు కొత్త ప్లాన్.. అభిషేక్‌కు బ్రేక్, డేంజరస్ హిట్టర్‌కు ఛాన్స్!

ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించిన భారత జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్‌తో కీలక సమరానికి సిద్ధమవుతోంది.

02 Mar 2026
టీమిండియా

IND vs ENG Semi-Final History: భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ రికార్డు.. టీ20 ప్రపంచకప్‌లో పైచేయి ఎవరిది?

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య పోటీ ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే సాగుతుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఈ రెండు జట్లు తలపడితే అభిమానులకు అసలైన థ్రిల్ కలుగుతుంది.

India vs Afghanistan: ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్.. కోహ్లీ-రోహిత్ రీఎంట్రీకి రంగం సిద్ధం!

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు, ఆఫ్ఘనిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది. ఒకే ఒక్క టెస్టుతో పాటు మూడు వన్డేలు నిర్వహించనున్నట్లు బీసీసీఐ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది.

Suryakumar Yadav: భారత జట్టు విజయానికి అతడే కీలకం : సూర్యకుమార్ యాదవ్

టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశలో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సంజు శాంసన్ (97*) అద్భుతంగా రాణించాడు.

02 Mar 2026
టీమిండియా

Team India: టీమిండియా అదరగొట్టింది.. మాజీ క్రికెటర్ల ప్రశంసల వర్షం

టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

02 Mar 2026
టీమిండియా

Shimron Hetmyer: మ్యాచ్ చేజారినా రికార్డ్ మాత్రం విండీస్‌దే.. విండీస్ ప్లేయర్ అరుదైన ఘనత

క్రికెట్‌లో రికార్డులు సృష్టించడం, వాటిని మరొకరు అధిగమించడం సహజమే. టీమిండియా-వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 చివరి మ్యాచ్‌లో కరీబియన్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మెయర్ అరుదైన ఘనత సాధించాడు.

P. V. Sindhu: చాలా భయపడ్డా.. దుబాయ్ ఘటనపై పివి.సింధు భావోద్వేగ స్పందన

పివి.సింధు దుబాయ్‌లో ఎదుర్కొన్న ఉద్రిక్త పరిస్థితులను వెల్లడించింది. దుబాయ్ ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన పేలుడు తమను తీవ్ర భయాందోళనకు గురి చేసిందని తెలిపింది.

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ సెమీస్ సమీకరణాలు ఖరారు.. అన్ని జట్లకు ఒక లెక్క.. ఈ జట్టుకు మరో లెక్క!

టీ20 ప్రపంచకప్‌ 2026లో సూపర్‌-8 దశ ముగియడంతో సెమీఫైనల్‌ సమీకరణాలు ఖరారయ్యాయి. వెస్టిండీస్‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియా సెమీస్‌కు అర్హత సాధించింది.

T20 World Cup: జింబాబ్వేపై దక్షిణాఫ్రికా గెలుపు

టీ20 ప్రపంచకప్‌ 2026లో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది.

02 Mar 2026
టీమిండియా

Gautam Gambhir : సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ గొప్పదే కానీ.. ఆ 8 పరుగులే మ్యాచును తిప్పాయి : గౌతమ్ గంభీర్

టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

IND vs WI : విండీస్‌పై గెలుపు.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా

టీ20 ప్రపంచకప్ లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత జట్టు సత్తా చాటింది. విండీస్ పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ కు అర్హత సాధించింది.

AUS w Vs IND w: మూడో వన్డేలో టీమిండియా ఘోర ఓటమి.. 185 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపు

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మహిళా క్రికెట్ జట్టు వన్డే సిరీస్‌లో భారీ పరాజయాన్ని చవిచూసింది. మొత్తం మూడు వన్డేలలోనూ టీమ్‌ఇండియా పరాజయం పాలైంది.

IND vs WI: భారత్-విండీస్ సెమీస్ రేసు.. ఆ ప్లేయర్ ఎంట్రీ ఇస్తే మ్యాచ్ టర్నింగ్ పాయింట్!

టీ20 ప్రపంచకప్ 2026లో సెమీఫైనల్ బెర్త్ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా కీలక సమరానికి సిద్ధమైంది.

Alyssa Healy : చివరి వన్డేలో విజృంభించిన కెప్టెన్.. చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు ఇదే!

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ దిగ్గజం, కెప్టెన్ అలిస్సా హీలీ తన వన్డే కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.

IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్‌కు అద్భుత రికార్డు.. కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరికేనా!

టీ20 ప్రపంచకప్‌ 2026లో మరో హై వోల్టేజ్ సమరానికి రంగం సిద్ధమైంది. గ్రూప్-1 సూపర్‌ 8 దశలో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్లు నేడు తలపడనున్నాయి.

Sanath Jayasuriya : పాకిస్థాన్ చేతిలో ఓటమి తర్వాత కీలక నిర్ణయం.. కోచ్ పదవికి జయసూర్య గుడ్‌బై!

టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక జట్టు ప్రస్థానం నిరాశాజనకంగా ముగిసింది.

T20 World Cup : గెలిచినా పాక్‌కు షాక్.. సెమీస్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్

టీ20 ప్రపంచకప్ లో శనివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్తాన్ ఐదు పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.

PV Sindhu: గల్ఫ్ ఉద్రిక్తతల ప్రభావం.. దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది.

IND vs WI: ఈడెన్ పిచ్‌ చూసి సౌరభ్ గంగూలీ హార్షం.. భారత జట్టుకు పండగే!

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్ సూపర్-8లో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అత్యంత కీలకం కాబట్టి కొంతమంది అభిమానులు "క్వార్టర్ ఫైనల్ ఫార్మాట్ ఉందా?" అని అనుమానిస్తుంటే, వాస్తవం ఇది సూపర్-8లో చివరి మ్యాచ్ కావడం వల్ల వాస్తవంగా క్వార్టర్-ఫైనల్ వంటిది.

Ranji Trophy: సంచలన చరిత్రను సృష్టించిన జమ్ముకశ్మీర్.. తొలి రంజీ ట్రోఫీ కైవసం

జమ్ముకశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీ చరిత్రలో తొలి సారి టైటిల్ గెలిచింది.

28 Feb 2026
టీమిండియా

MS Dhoni: ధోనికి బిగ్ షాక్.. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని జార్ఖండ్ హౌసింగ్ బోర్డు నోటీసులు

టీమిండియా మాజీ కెప్టెన్, 'కెప్టెన్ కూల్'గా పేరొందిన ఎంఎస్.ధోనికి ఊహించని షాక్ తగిలింది. స్థలం వినియోగంపై జార్ఖండ్ స్టేట్ హౌసింగ్ బోర్డు (JSHB) తాజాగా నోటీసులు జారీ చేసింది.

Rashmika Mandanna: ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రష్మిక!

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టిస్తున్నాయి.

T20 World Cup 2026 : సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు.. ఫేవరెట్ల జాబితాలో టీమిండియా గైర్హాజరు!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ క్లైమాక్స్ దశకు చేరుకుంటుండగా ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.