క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
IPL 2026: మరో 8 రోజులు.. ఐపీఎల్ కొత్త స్టార్స్ రెడీ.. ఈ 8 మంది ఆటగాళ్లే ఇప్పుడు హాట్ టాపిక్
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026కు కౌంట్‌డౌన్ మొదలైంది.
IPL: ఢిల్లీ క్యాపిటల్స్‌లో కేఎల్ రాహుల్ స్థానంపై గందరగోళం!
ఇంకా కొద్ది రోజుల్లోనే ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం కానుంది.
Ishan Kishan : సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
మరో పది రోజులలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్-5లో ముగ్గురు బ్యాటర్లు
ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ప్రతిభను స్పష్టంగా చూపించారు.
Virat Kohli :ఐపీఎల్‌లో మరో మైలురాయి.. కోహ్లీ నుంచి వచ్చే మరో అద్భుత రికార్డు ఇదే!
ఐపీఎల్ అంటేనే రికార్డుల సంబరం.. ఆ సంబరంలో ఎప్పుడూ కేంద్రబిందువుగా నిలిచేది విరాట్ కోహ్లీ.
Sania mirza: దుబాయ్‌లో భయానకం..ప్రాణాలతో బయటపడ్డ సానియా!
భారతదేశానికి చెందిన మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దుబాయ్‌లో అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నారు.
IPL: ఐపీఎల్‌కు 9 రోజులే..ఈ 9 యంగ్ ప్లేయర్స్‌పైనే భారీ అంచనాలు
ఐపీఎల్ 2026 ప్రారంభానికి కేవలం 9 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.
PSL: పాక్‌కు వెళ్లొచ్చు.. కానీ పెషావర్‌కు మాత్రం నో : ఆస్ట్రేలియా హెచ్చరిక
పాకిస్థాన్‌కు వెళ్లేందుకు అనుమతి ఉన్నా, ఒక నగరానికి మాత్రం వెళ్లొద్దని ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ క్రికెటర్లకు హెచ్చరికలు జారీ చేసింది.
IPL Umpires Salary: ఆటగాళ్లకే కాదు.. అంపైర్లకూ కోట్ల వర్షం! ఒక్క మ్యాచ్ ఫీజు ఎంతంటే?
ప్రపంచంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టీ20 లీగ్‌గా బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రత్యేక గుర్తింపు పొందింది.
Fastest Ball in IPL History: సిక్సర్లకే కాదు.. స్పీడ్‌కూ ఐపీఎల్ కింగ్!..టాప్ ఫాస్ట్ బౌలర్లు ఎవరంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే ఎక్కువగా ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది భారీ షాట్లు, వరుస సిక్సర్లు.
Team India: టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్య కాదు..మరో స్టార్‌కు ఛాన్స్!
భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌లలో అసాధారణ విజయాలు సాధిస్తూ, అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందింది.
ODI World Cup 2027: రెండు సార్లు ఛాంపియన్… కానీ వరల్డ్ కప్‌కు దూరం?
క్రికెట్ ప్రపంచంలో ఒక జట్టు విజయం, మరో జట్టు భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపుతుందో చూపించే తాజా ఉదాహరణ ఇదే.
IPL Records : స్టార్ ప్లేయర్లకే షాకిచ్చిన ఐపీఎల్ రికార్డులు..ఈసారైనా సాధిస్తారా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే రికార్డుల పరంపర గుర్తుకు వస్తుంది.
IPL: ఐపీఎల్‌లో పరుగుల విప్లవం.. 300 టార్గెట్‌పై సన్‌రైజర్స్ చూపు
2013 ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నమోదు చేసిన 263/5 స్కోరు ఆ సమయంలో టోర్నీలో అత్యధికంగా నిలిచింది.
Rajasthan royals : మరో టైటిల్‌పై గురిపెట్టిన రాజస్థాన్ రాయల్స్..బలాలు, బలహీనతలివే..
టీ20 ప్రపంచకప్ ఇచ్చిన ఆనంద క్షణాలు ఇంకా అభిమానుల మదిలో సజీవంగా ఉన్నాయి.
IPL: ఐపీఎల్‌లో రికార్డులు.. విరాట్ కోహ్లి నుంచి క్రిస్ గేల్ వరకు
మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026కి ముందుగా.. ఇప్పటి వరకూ సాధించిన రికార్డులను చూద్దాం.
Sanju Samson: సంజు శాంసన్ వల్లే భారత్ టీ20 వరల్డ్‌కప్ గెలిచింది..రికీ పాంటింగ్ షాకింగ్ కామెంట్స్
టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
PEDDI : చెన్నై సూపర్ కింగ్స్‌తో 'పెద్ది' సందడి..రచ్చలేపనున్న ఫ్యాన్స్
క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ త్వరలోనే గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.
IPL: ఐపీఎల్ స్టార్‌కు ధోని ఫైనాన్షియల్ అడ్వైజ్..ఏం చెప్పాడంటే
చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
IPL 2026 : ఐపీఎల్ 2026కి ముందు ఎస్ఆర్‌హెచ్‌కు షాక్.. కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండగా, క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరుగుతోంది.
Tilak Varma-CM Revanth: యువ క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి
టీ20 ప్రపంచకప్-2026 విజయం సాధించిన భారత జట్టులో హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ తిలక్ వర్మ ఉండటం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
IPL 2026: సీఎస్కేలో కీలక మార్పు.. ఫీల్డింగ్ కోచ్‌గా ఫోస్టర్ నియామకం
ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుండగా, ఈ టోర్నీకి ముందు వివిధ ఫ్రాంచైజీలు తమ జట్లలో ముఖ్యమైన మార్పులు చేస్తున్నాయి.
Sanju Samson: ధోని రూట్‌లో వెళ్తా..జట్టు గెలుపే లక్ష్యం: సంజు శాంసన్
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సంజు శాంసన్ తెలిపాడు.
IPL: క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ సందడి స్టార్ట్
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ ఇంకా పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయలేదు.
Sunil gavaskar: పాక్ ఆటగాళ్ల ఎంపికపై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
ద హండ్రెడ్ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టులోకి పాకిస్థాన్‌కు చెందిన ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Rishabh Pant: పంత్‌లో కొత్త మార్పు
ఒకప్పుడు గాయాల సమస్యలు, మరోవైపు అధిక బరువుతో ఇబ్బంది పడిన దూకుడు బ్యాటర్ రిషబ్ పంత్ ఇప్పుడు ఐపీఎల్-19కి ముందు పూర్తిగా ఫిట్‌గా మారాడు.
Abhishek sharma: విమర్శలు వస్తే కుంగిపోవద్దు: యువ ఓపెనర్ అభిషేక్ శర్మ
టీ20 ప్రపంచకప్ క్రికెట్ సమయంలో వరుసగా డకౌట్‌లకు గురైనప్పుడు తాను తీవ్రంగా నిరుత్సాహానికి లోనయ్యానని యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వెల్లడించాడు.
IPL: ఐపీఎల్ సృష్టికర్త మళ్లీ రంగంలోకి?
ఐపీఎల్‌ను స్థాపించిన మాజీ చైర్మన్ లలిత్ మోదీ మరోసారి ఈ అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Test Cricket : టెస్ట్ క్రికెట్‌కు 149 ఏళ్లు.. తొలి మ్యాచ్‌లో విజేత ఎవరు?
క్రికెట్ ప్రపంచంలో కాలక్రమేణా అనేక ఫార్మాట్లు వచ్చినప్పటికీ, టెస్ట్ క్రికెట్‌ను ఇప్పటికీ అసలైన క్రికెట్‌గా భావిస్తారు.
Tamim Iqbal: పాక్‌పై బంగ్లాదేశ్ విజయం.. 2-1తో సిరీస్ సొంతం
పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డే క్రికెట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు 11 పరుగుల తేడాతో రసవత్తర విజయాన్ని నమోదు చేసింది.
Sarfaraz ahmed: క్రికెట్‌కు సర్ఫరాజ్ గుడ్ బై
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
kimi antonelli: ఏడేళ్లకే ట్రాక్‌పై అడుగు.. ఇప్పుడు ఎఫ్-1 విజేత
ఒకవైపు జార్జ్ రసెల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలవడం, మరోవైపు మాక్స్ వెర్‌స్టాపెన్, లూయిస్ హామిల్టన్, లాండో నోరిస్, ఆస్కార్ పియాస్ట్రి వంటివారు పోటీలో ఉండటం - ఇలాంటి పరిస్థితుల్లో ఒక టీనేజర్ చైనీస్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
Suryakumar Yadav : 'ఆ స్థానం నాకు ఫిక్స్..' సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఒక ప్రత్యేక సంఘటనను ఇటీవల షేర్ చేశారు.
Rohit Sharma : వరుస విజయాలు.. మున్ముందూ భారత్ ఆధిపత్యమే : రోహిత్ శర్మ
భారత క్రికెట్‌లో ఇటీవల కుదిరిన అద్భుత ప్రదర్శనలను రోహిత్ శర్మ గర్వంగా గుర్తుచేశారు.
Robin Uthappa: ఇదే చివరి ఐపీఎల్? ధోని రిటైర్మెంట్‌పై రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు!
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ మొదలుకావడానికి ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
The Hundred: సన్‌రైజర్స్ జట్టుకు ఈసారి అబ్రార్ అహ్మద్ దూరం?
ఇంగ్లండ్‌లో నిర్వహించే ది హండ్రెడ్ లీగ్‌లో పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Kuldeep Yadav Marriage: ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి.. సంగీత్ వేడుకలో స్టార్స్ సందడి
భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.
Anil Kumble : కేకేఆర్ పెద్ద తప్పు చేసింది.. శ్రేయస్, సాల్ట్‌లను వదులుకోవడంపై అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు
కోల్ కత్తా నైట్ రైడర్స్ శ్రేయస్ అయ్యర్, ఫిల్ సాల్ట్‌లను వదులుకోవడం ఆ జట్టు చేసిన పెద్ద తప్పు అని భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
BCCI: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు నిజం.. వీడియో అనలిస్ట్‌కు జీవితకాల నిషేధం
స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన వీడియో అనలిస్ట్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన చర్యలు తీసుకుంది.
IPL: ఐపీఎల్‌కు ముందే.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు షాక్
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.