క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
T20 World Cup: భారత్ వరల్డ్‌కప్ విజయం.. పలువురు ఆటగాళ్లు రెండోసారి..
2024 టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టులోని 9 మంది ఆటగాళ్లు ఈసారి కూడా విజేత జట్టులో చోటు దక్కించుకుని తమ కెరీర్‌లో రెండోసారి టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్న అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరారు.
Suryakumar Yadav: విమర్శల నుంచి వరల్డ్‌కప్ వరకూ.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యం ఎలా మారింది?
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో ఒక జర్నలిస్టు 'సంజు సామ్సన్‌కు మరో అవకాశం ఇస్తారా?' అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ప్రశ్నించాడు.
Gautam Gambhir: టెస్టుల్లో ఎదురుదెబ్బలు.. పరిమిత ఓవర్లలో గంభీర్ సక్సెస్
భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో క్లీన్‌స్వీప్‌కు గురికావడం, అలాగే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం ఎదురవడం వల్ల టీమ్ ఇండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
Newzealand: న్యూజిలాండ్'ను వెంటాడుతున్న ఫైనల్ ఫోబియా.. మరోసారి రన్నరప్‌గానే..
2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్, 2021 టి20 వరల్డ్‌కప్ ఫైనల్, 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2026 టి20 వరల్డ్‌కప్ ఫైనల్... గత ఆరు సంవత్సరాల్లో జరిగిన నాలుగు ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీల్లో న్యూజిలాండ్ జట్టు ఫైనల్ వరకు చేరినా, ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేక రన్నరప్‌గానే మిగిలింది.
IND vs NZ : టీ20 ప్రపంచకప్ విజేతగా టీమిండియా
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడిస్తూ భారత్ మూడవసారి ట్రోఫీని సొంతం చేసుకుంది.
Prize Money: టీ20 ప్రపంచకప్ ఫైనల్.. గెలిచిన జట్టుకు ప్రైజ్ మనీ ఎంతంటే?
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.
IND w vs AUS w: పింక్ బాల్ టెస్టులో భారత్‌కు షాక్.. ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం
పెర్త్ వేదికగా జరిగిన ఏకైక పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టుపై ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. ఇండియా ఉమెన్స్ టీంను 10 వికెట్ల తేడాతో ఓడించి కంగారూ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది.
Team India: టీ20 తర్వాత టీమిండియాలో మార్పులు.. సూర్యకు వీడ్కోలు, గిల్‌కు కెప్టెన్సీ?
టీ20 ప్రపంచకప్ 2026 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Brett Randell: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన కివీస్ పేసర్
క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం లేదా బౌలర్లు హ్యాట్రిక్ వికెట్లు తీయడం వంటి అరుదైన ఘట్టాలు మనం చూసాం.
IND vs NZ Final 2026: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు.. భారత్-కివీస్ పోరుకు ముందు కీలక గణాంకాలు ఇవే!
నేడు టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా, న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7 గంటలకు జరగనుంది.
T20 World Cup : 2011 వన్డే ఫైనల్ మూడ్.. 2026 టీ20 ఫైనల్‌లో భారత్ మళ్లీ పునరావృతం చేస్తుందా!
ఆదివారం జరగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం పొందనుంది.
IND vs NZ: టీమిండియా vs కివీస్.. టీ20ల్లో ఎవరిది పైచేయి?
ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ తుదిపోరు ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు ఆదివారం (మార్చి 8)న అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ వేదిక స్టేడియంలో తలపడనున్నాయి.
Ind vs NZ: న్యూజిలాండ్‌పై సూర్యకుమార్ సూపర్ రికార్డ్.. కివీస్‌పై పరుగుల వర్షం కురిపించిన టాప్ 5 భారత బ్యాటర్లు వీరే!
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య తుది పోరు గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అహ్మదాబాద్‌లో జరగనుంది.
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముందు రికీ మార్టిన్ లైవ్ షో
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 చివరి సీగ్మెంట్‌కు చేరింది. ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Women Athletes India: భారత క్రీడా ప్రపంచాన్ని గర్వపడేలా చేసిన మహిళా అథ్లెట్లు ఇవే!
గతంలో క్రీడారంగం ప్రధానంగా పురుషుల ఆధిపత్యంలోనే కనిపించేది. కొద్దిమంది మహిళలు మాత్రమే కొన్ని ఆటలలో పాల్గొనేవారు.
T20 WC 2026: ఆ ఆనవాయితీ కొనసాగుతుందా? ఫైనల్లో కప్‌పై కన్నేసిన భారత్!
భారత్-ఇంగ్లండ్ మధ్య టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు రెండు సెమీఫైనల్స్ జరిగాయి. ఆసక్తికరంగా ఆ రెండు సందర్భాల్లోనూ సెమీస్‌లో గెలిచిన జట్టు తర్వాత ఫైనల్లోనూ విజయం సాధించి కప్పు అందుకుంది.
Suryakumar Yadav: ఇంగ్లండ్ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించిన సూర్యకుమార్
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మార్చి 5న జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించింది.
PCB: పాకిస్థాన్ క్రికెట్‌లో కీలక పరిణామం.. సెలక్షన్ కమిటీలో భారీ మార్పులు
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకుంది.
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. టీ20 వరల్డ్‌కప్‌లో అరుదైన రికార్డు
టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి తన బ్యాటింగ్ ప్రతిభను చూపించాడు.
T20 WC 2026: ఓడినా రికార్డు సృష్టించిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్
టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో నిన్న (మార్చి 5) భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది.
Sanju Samson: ఇంగ్లండ్‌పై సంజు శాంసన్ విధ్వంసం.. కోహ్లీ సరసన టాప్-5లో స్థానం!
టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో భారత స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌తో చరిత్రలో చోటు సంపాదించాడు.
Team India: గెలిచాం కానీ.. బుమ్రా లేకపోతే ఏమయ్యేదో!
మ్యాచ్ గెలిచాం.. ఫైనల్‌కు చేరాం.. ఆనందం ఉందే కానీ గెలిచిన తీరు మాత్రం పూర్తిగా సంతృప్తి కలిగించలేదు.
Harry Brook: 'సంజూ క్యాచ్ వదిలేశా.. మ్యాచ్ అక్కడే మలుపు తిరిగింది' : బ్రూక్ భావోద్వేగ వ్యాఖ్యలు!
ముంబైలోని వాంఖడే స్టేడియం గురువారం జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు ఇండియా క్రికెట్ జట్టు విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Sanju Samson: 'నా వల్ల కాదు.. అతడి వల్లే గెలిచాం' : ఆ ప్లేయర్ కే క్రెడిట్ ఇచ్చిన సంజు శాంసన్
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.
T20 World Cup 2026 : ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్ ఇండియా.. ఇంగ్లాండ్‌పై థ్రిల్లింగ్ విజయం
భారత క్రికెట్ జట్టు మరోసారి ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Jasprit Bumrah: వాంఖడేలో చరిత్ర సృష్టించిన బుమ్రా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు
భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన క్రికెట్ కెరీర్‌లో మరో పెద్ద మైలురాయిని చేరుకున్నాడు.
Ishan Kishan: టీ20ల్లో సిక్సర్ల సునామీ.. సునీల్ నరైన్ రికార్డును సమం చేసిన ఇషాన్ కిషన్
టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో మరో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు బలాన్నిచ్చాడు.
Arjun Tendulkar: ఘనంగా అర్జున్ టెండూల్కర్ వివాహం .. హాజరైన క్రీడా,సినీ ప్రముఖులు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.
IND vs ENG : వర్షం వల్ల ఇండియా-ఇంగ్లాండ్ సెమీఫైనల్ రద్దైతే ఫైనల్‌కు ఎవరు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
టీ20 ప్రపంచకప్ 2026లో మరో కీలక పోరుకు వేదిక సిద్ధమైంది. గురువారం (ఫిబ్రవరి 5) ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Ind vs Eng: సెమీఫైనల్ ముందు వాంఖడే పిచ్ వివాదం.. క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం
ముంబైలోని ప్రతిష్టాత్మకమైన వాంఖడే స్టేడియం నేడు (మార్చి 5) జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు వేదికగా నిలుస్తోంది.
Moeen Ali: హండ్రెడ్ లీగ్ 2026లో మొయిన్ అలీకి షాక్.. ఫ్రాంచైజీలు ఎందుకు నామినేట్ చేయలేదు?
ఇంగ్లండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి 2026 హండ్రెడ్ లీగ్‌లో స్థానం దక్కలేదు.
T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో రెండో సెమీస్ పోరు.. వాంఖడేలో ఇంగ్లాండ్‌తో భారత్ ఢీ
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది.
T20 World Cup 2026: సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాకు షాక్.. ఫైనల్‌లో న్యూజిలాండ్
టీ20 ప్రపంచకప్-2026లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన సెమీఫైనల్ పోరులో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
T20 World Cup 2026 Prize Money: టీ20 వరల్డ్ కప్ 2026లో కోట్ల వర్షం.. ఛాంపియన్, రన్నరప్‌కు భారీ బహుమతులు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది.
ICC men's T20 World Cup: రెండోసారి ప్రపంచ కప్ టైటిల్ దిశగా భారత్.. ఇదీ టీమ్‌ఇండియా ప్రస్థానం!
డిఫెండింగ్ ఛాంపియన్‌గా రంగంలోకి దిగిన భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026లో టైటిల్‌కు కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచింది.
Teamindia W : లారెస్ అవార్డు రేసులో భారత మహిళల క్రికెట్ జట్టు
గత ఏడాది తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పుడు మరో గొప్ప గౌరవానికి చేరువైంది.
IndW Vs AusW : ఆసీస్ టెస్ట్‌కు ముందు టీమిండియాలో మార్పు.. రేణుకాకు విశ్రాంతి, కశ్వీకి అవకాశం
ఆస్ట్రేలియాతో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది.
New Zealand Tour: 2027 వరల్డ్‌కప్ దృష్ట్యా కీలక నిర్ణయం.. భారత్-న్యూజిలాండ్ సిరీస్‌లో వన్డేలు పెరుగుతాయా?
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.
England: భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ పోరు: రహస్య అస్త్రాలు లేవన్న సామ్ కరన్
టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడోసారి సెమీఫైనల్‌లో తలపడుతున్న భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎలాంటి రహస్య అస్త్రాలు లేవని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ తెలిపాడు.