LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Mumbai Indians: ఆరో టైటిల్‌పై ముంబయి కన్ను..బలాలు, బలహీనతలు ఇవే

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ముంబయి ఇండియన్స్ ముందువరుసలో ఉంటుంది.

24 Mar 2026
ఐసీసీ

ICC T20 Rankings: మహిళల టీ20లో భారత్ హవా..టాప్‌లో స్మృతి మందన్న,దీప్తి!

ఇటీవల ప్రకటించిన ఐసీసీ మహిళల టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంది.

24 Mar 2026
ఐపీఎల్

RCB Fans: తొక్కిసలాట విషాదం మరవని ఆర్సీబీ..చనిపోయిన 11 మంది జ్ఞాపకార్థం.. ఖాళీగా 11 సీట్లు!

గత ఏడాది ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆనందం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎక్కువసేపు నిలవలేదు.

Yash Dayal: ఆర్సీబీ షాకింగ్ నిర్ణయం..జట్టుకు దూరంగా యశ్‌ దయాళ్‌!

ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే యశ్‌ దయాళ్‌కు సంబంధించిన అంశంపై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

24 Mar 2026
ఐపీఎల్

Rajasthan Royals: ఐపీఎల్‌లో భారీ డీల్.. రాజస్థాన్ రాయల్స్ కొత్త యజమాని ఎవరంటే?

ఐపీఎల్‌లో ప్రముఖ జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

24 Mar 2026
ఐపీఎల్

3 days for IPL: మరో 3 రోజుల్లో ఐపీఎల్‌.. ఈ సీజన్‌ను శాసించే కెప్టెన్లు వీరే!

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.

24 Mar 2026
ఐపీఎల్

IPL 2026 : మంగూస్‌ బ్యాట్‌తో రాహుల్ దుమ్మురేపుతాడు.. హెడెన్‌ కామెంట్స్ వైరల్

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ మాథ్యూ హెడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

24 Mar 2026
ఐపీఎల్

IPL 2026 : గాయాల ప్రభావం.. కోల్‌కతా,సన్‌రైజర్స్ జట్లలో మార్పులు

ఐపీఎల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి.

24 Mar 2026
ఐపీఎల్

IPL: ఐపీఎల్‌లోకి షనక రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన రాజస్థాన్‌ రాయల్స్

శ్రీలంకకు చెందిన ఆల్‌రౌండర్ దసున్ షనక ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడబోతున్నాడు.

Athletics championship: గుడ్ న్యూస్.. భారత్‌లో తొలి ఇండోర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు

సాంప్రదాయ అథ్లెటిక్స్‌ విధానానికి భిన్నంగా, భారత్‌ ఇప్పుడు ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ల నిర్వహణలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.

24 Mar 2026
బీసీసీఐ

IPL 2026: బీసీసీఐ కొత్త రూల్స్.. ఐపీఎల్‌లో షాకింగ్ నియమాలు

ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అన్ని ఫ్రాంచైజీలకు ముఖ్యమైన సూచనలు జారీ చేసింది.

Hardik pandya: ఒక్కరితో కాదు భయ్యో… మొత్తం ఏడుగురితో ప్రేమ కథలు..పాండ్యా మామూలోడు కాదు!

భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన హర్థిక్ పాండ్యా, మైదానంలో తన దూకుడు ఆటతో ప్రత్యర్థులను భయపెట్టడమే కాకుండా, తన వ్యక్తిగత జీవితంతో కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు.

Rinku Singh: రింకూ సింగ్‌కు అరుదైన గౌరవం.. కీలక పదవితో యూపీ సర్కార్ సర్‌ప్రైజ్

భారత క్రికెటర్ రింకూ సింగ్ మరో కొత్త బాధ్యతను చేపట్టబోతున్నాడు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ప్రాంతీయ క్రీడా అధికారిగా నియమించేందుకు సిద్ధమైంది.

IPL 2026-MI: మరో 4 రోజుల్లో ఐపీఎల్..ముంబై ఫ్యాన్స్‌కు భారీ షాక్

ఐపీఎల్ 2026 ప్రారంభానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ముంబై ఇండియన్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది.

Lalit Modi: ఐపీఎల్‌లో పెట్టుబడుల పోటీ..వచ్చే ఐదేళ్లలో భారీ పెరుగుదల!

ఐపీఎల్ 19వ సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో రెండు ప్రధాన ఫ్రాంచైజీలకు సంబంధించిన కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

24 Mar 2026
ఐపీఎల్

IPL 2026: కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు.. ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్..బెంగళూరులో బిగ్ ట్విస్ట్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడింది. ఈ నెల 28వ తేదీ నుంచి టోర్నీ మొదలుకానుంది.

24 Mar 2026
ఐపీఎల్

IPL 2026 : SRH అభిమానులకు గుడ్‌న్యూస్.. యార్కర్ల స్పెషలిస్ట్ మలింగ రీఎంట్రీ

ఐపీఎల్-2026 మ్యాచులు మార్చి 28న ప్రారంభం కానున్నాయి. ఈసారి టైటిల్ గెలుచుకోవాలనే లక్ష్యంతో అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి.

24 Mar 2026
ఐపీఎల్

MI Captaincy: ముంబై ఇండియన్స్‌లో మార్పు అవసరమా? సూర్యకు కెప్టెన్సీ ఇవ్వాలని అశ్విన్ సూచన

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి జట్టు ట్రోఫీ సాధించాలనే లక్ష్యంతో తీవ్రంగా సాధన చేస్తోంది.

24 Mar 2026
ఐపీఎల్

IPL: కొత్త జోష్‌తో సీఎస్కే..ఆరో టైటిల్ సాధ్యమేనా?..బలాలు, బలహీనతలివే

ఐపీఎల్ చరిత్రలో ముంబయి జట్టుతో పాటు అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఒకటి.

23 Mar 2026
ఐపీఎల్

IPL: చిన్న వయసులోనే భారీ అంచనాలు… వైభవ్‌ సూర్యవంశీకి ఇదే గోల్డెన్ ఛాన్స్

కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో ఆడే అవకాశం రావడం పెద్ద విషయం.

23 Mar 2026
ఐపీఎల్

IPL 2026: అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్ 2026 కోసం 15 సిటీల్లో ఫ్యాన్ పార్కులు

అంతర్జాతీయ, దేశవాళీ క్రికెటర్ల సందడితో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.

Pakistan: పాకిస్థాన్‌కు రావొద్దంటూ హెచ్చరికలు..విదేశీ క్రికెటర్లకు అలర్ట్

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి.

23 Mar 2026
ఐపీఎల్

MS Dhoni Retirement: ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ.. చెన్నై అభిమానులకు షాక్!

ఐపీఎల్ సీజన్ ప్రారంభమైతే చాలు..అందరూ ధోనీ గురించే ఆలోచిస్తారు.

23 Mar 2026
చెస్

Koneru Humpy: మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి హంపి గుడ్‌బై..కారణం ఏంటంటే?

భారతదేశానికి చెందిన గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది.

23 Mar 2026
ఐపీఎల్

IPL 2026: కేకేఆర్‌లోకి సౌరభ్ దూబే ఎంట్రీ..మాస్టర్ ప్లాన్ ఫలిస్తుందా?

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది.

23 Mar 2026
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో స్టార్ ప్లేయర్ల నిర్లక్ష్యం.. గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి రోజులు దగ్గరపడుతున్న తరుణంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విదేశీ ఆటగాళ్ల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

23 Mar 2026
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ ఎప్పుడు? బీసీసీఐ తాజా అప్‌డేట్ ఇదే

ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారు అనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

PSL: పాకిస్థాన్‌కు బంగ్లా బిగ్ ట్విస్ట్.. పీఎస్ఎల్‌లో ఆడే విషయంపై సందిగ్ధం!

ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నిర్వహణకు పెద్ద సవాలు ఎదురవుతోంది.

23 Mar 2026
ఐపీఎల్

4 days for IPL: ప్లే ఆఫ్స్‌కు చేరే 4 జట్లు ఇవే..ఆరెంజ్,పర్పుల్ క్యాప్ విజేతలు ఎవరంటే..?

భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత, క్రికెట్ అభిమానుల దృష్టి ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌పై పడింది.

23 Mar 2026
ఐపీఎల్

CSK Hall of Fame: చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ప్రత్యేక గౌరవం.. రైనా, హేడెన్‌కు హాల్ ఆఫ్ ఫేమ్

చెన్నై సూపర్ కింగ్స్ తమ ప్రయాణంలో మరో కీలక ఘట్టాన్ని నమోదు చేసింది.

23 Mar 2026
బీసీసీఐ

Team India: ఐర్లాండ్ పర్యటనకు భారత్ సిద్ధం.. కెప్టెన్‌గా సంజూకు అవకాశం?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా రాబోయే పర్యటనలపై ముఖ్యమైన వివరాలను వెల్లడించింది.

23 Mar 2026
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీలను నడిపించిన టాప్ బౌలర్లు వీరే

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొంతమంది ఆటగాళ్లు తమ జట్టుతో ఎంతో బలమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంటారు.

23 Mar 2026
ఐపీఎల్

IPL 2026: పంత్ ఫెయిల్.. అయినా లక్నో వదలలేదు.. గొయెంకా హాట్ కామెంట్స్!

ఐపీఎల్ 2024 ముగిసిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను వదులుకుంది.

23 Mar 2026
ఐపీఎల్

IPL 2026: ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే మెంటలెక్కించిన సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈసారి టైటిల్ ఫిక్స్?

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న తరుణంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే తన దూకుడు చూపిస్తోంది.

23 Mar 2026
ఐపీఎల్

IPL 2026: పీఎస్‌ఎల్‌కు గుడ్‌బై.. ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆకర్షణ రోజురోజుకీ పెరుగుతోంది,

23 Mar 2026
ఐపీఎల్

IPL 2026: కొత్త జోష్‌తో పంజాబ్... టైటిల్ మిషన్ సక్సెస్ అవుతుందా?

ఐపీఎల్‌లో 18 ఏళ్లుగా పోరాడుతున్న పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు కేవలం మూడుసార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరింది.

23 Mar 2026
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో కొత్త అధ్యాయం.. బరిలోకి భారత సారథులు!

ఐపీఎల్ 2026 సీజన్‌కు రంగం సిద్దమైంది.

22 Mar 2026
ఐపీఎల్

5 days for IPL: మరో 5 రోజులు.. 84 మ్యాచ్‌లతో సీజన్.. 5 కీలక విషయాలివే

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్ మరో 5 రోజుల్లో ప్రారంభం కానుంది.

22 Mar 2026
ఐపీఎల్

IPL: స్టార్ ప్లేయర్ల సందడి.. ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ మీట్..వీడియో వైరల్

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అభిమానులతో కలసి ముంబయి ఇండియన్స్ జట్టు ఉత్సాహంగా సమయం గడిపింది.

22 Mar 2026
ఐపీఎల్

IPL: ఐపీఎల్ 2026లో హాట్ ఫైట్.. గిల్‌కు చాహర్ పెద్ద సవాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో సంవత్సరాలుగా ఎన్నో ఆసక్తికరమైన పోటీలు ప్రేక్షకులను అలరించాయి.