క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
#Play of the day: క్యాచ్ వివాదం.. షాకిచ్చిన గ్రీన్ రనౌట్..అదరగొట్టిన క్లాసెన్ సిక్స్..!
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది.
#viral Moment: రూ.25 కోట్లు నాశనమైంది కదయ్యా.. ఆ రనౌట్ గురించే చర్చ
ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు విక్రయమైన ఆటగాళ్లలో ఆస్ట్రేలియాలోని స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఒకరు.
Abhishek Sharma: రూల్స్ బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. భారీ జరిమానా, డీమెరిట్ పాయింట్ షాక్!
టీమిండియా యువ ఆటగాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి షాక్ తగిలింది.
IPL 2026 : కాటేరమ్మ కొడుకులు గెలిచారు.. కేకేఆర్‌ను చిత్తు చేసిన హైదరాబాద్
ఐపీఎల్ ఏడవ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయం సాధించింది.
IPL 2026: వారెవ్వా.. మళ్లీ రహానేనే అవుట్ చేసిన జయదేవ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో జయదేవ్ ఉనడ్కట్ మళ్లీ అజింక్య రహానేను అవుట్ చేశాడు.
#viral Moment: దుమ్ములేపిన హైన్రిక్ క్లాసెన్..ఐపీఎల్‌లో 8వ హాఫ్ సెంచరీ నమోదు
ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై మ్యాచ్‌లో భారీ 226/8 పరుగులు సాధించింది.
IPL 2026: ముజరబాని మెరుపులు.. ఎస్‌ఆర్‌హెచ్‌పై నాలుగు వికెట్లు
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
IPL 2026: రింకూ సింగ్ సరికొత్త రికార్డు.. రస్సెల్ రికార్డు బద్దలు
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన రింకూ సింగ్ అరుదైన ఘనత సాధించాడు.
IPL 2026: అభిషేక్ శర్మ రికార్డు.. ఎస్‌ఆర్‌హెచ్ తరపున 100 ఐపీఎల్ సిక్సర్లు పూర్తి
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు.
IPL 2026: రహానే అరుదైన ఘనత.. 200 మ్యాచ్‌లు ఆడిన 11వ ఆటగాడిగా రికార్డ్
భారత క్రికెటర్ అజింక్య రహానే ఐపీఎల్‌లో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నాడు.
IPL 2026 Points Table : పాయింట్ల పట్టికలో ఢిల్లీ దూకుడు.. ఒకే మ్యాచ్‌తో ముంబై, పంజాబ్ వెనక్కి
ఐపీఎల్ 2026 సీజన్ క్రమంగా వేగం పుంజుకుంటోంది.
Rassie van der Dussen : అంతర్జాతీయ క్రికెట్‌కు రాస్సీ గుడ్‌బై.. సౌతాఫ్రికాకు పెద్ద దెబ్బ
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ రాస్సీ.. తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
Sanjeev Goenka: పంత్‌తో వాగ్వాదం? క్లారిటీ ఇచ్చిన గోయెంకా
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లోనే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓటమి చవిచూసింది.
Virat kohli: విరాట్ కోహ్లీకి 4 మార్కులు… ఏ విషయంలో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రంగంలోకి దిగింది.
2011 World cup: 2011 వరల్డ్ కప్ విక్టరీకి 15 ఏళ్లు.. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర
ఆ చారిత్రాత్మక సిక్స్‌కు ఇప్పుడు 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ కప్పు సంబరాలకు ఇప్పుడు 15 ఏళ్లు.. దాదాపు 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ఆ మహా విజయానికి కూడా ఇదే మైలురాయి.
KKR-SRH: తొలి ఓటమి తర్వాత గెలుపు కోసం కేకేఆర్-ఎస్ఆర్‌హెచ్ పోరు
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు (ఏప్రిల్ 2) కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్,సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
IPL 2026 Coincidences: ఐపీఎల్ 2026లో అరుదైన సంఘటనలు.. నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే స్టోరీ!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం నుంచే మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతూ క్రికెట్ అభిమానులకు పూర్తి వినోదాన్ని అందిస్తున్నాయి.
LSG: లక్నో ఓటమిపై మైదానంలోనే గోయెంకా ఆగ్రహం.. పంత్‌తో వాగ్వాదం వీడియో వైరల్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోరంగా ఓడిపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.
MS Dhoni Come back: ఐపీఎల్ 2026 ముందు ధోని అప్‌డేట్: సీఎస్‌కే అభిమానులకు గుడ్ న్యూస్
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు మొదట పెద్ద షాక్ తగిలింది.
IPL 2026: లక్నోపై ఢిల్లీ ఘన విజయం..సమీర్ రిజ్వీ అద్భుత పోరాటం
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయం సాధించింది.
#Play of the day: ఢిల్లీ అద్భుత బౌలింగ్.. 141 పరుగులకే కుప్పకూలిన లక్నో..రఫ్ఫాడించిన ఆ ఇద్దరు
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) అద్భుతమైన బౌలింగ్ చేసింది.
#viral Moment: రాహుల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. తొలి బంతికే డక్ అవుట్
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2026 సీజన్ లో ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు.
IPL 2026: ఎవర్రా సామీ నువ్వు..300 సిక్సుల రికార్డు
ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ టీ20 ఫార్మాట్‌లో 300 సిక్సుల మైలురాయిని అధిగమించారు.
IPL 2026: వారెవ్వా..ఇదేందయ్యా ఇది.. మిచెల్ మార్ష్‌ను నాలుగోసారి ఔట్ చేసిన కుల్దీప్ యాదవ్
ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐపీఎల్ 2026 సీజన్‌లో బుధవారం జరిగిన మ్యాచ్ 5లో మిచెల్ మార్ష్‌ను ఔట్ చేశాడు.
IPL 2026: రిషబ్ పంత్ ప్లాన్ ఫ్లాప్..ముచ్చటైన షాట్లు ఫెయిల్…ఫ్యాన్స్‌కి షాక్
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన ఓపెనింగ్ ఆలోచనతోనే మ్యాచ్ ప్రారంభించగా, అది విఫలమైంది.
IPL 2026: ఆక్సర్ చేతిలో రెండోసారి మార్క్రామ్ అవుట్..లక్నో, ఢిల్లీ మధ్య హైటెన్షన్ పోరు
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) బ్యాట్స్‌మెన్ ఎయిడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిమానులను నిరాశపరిచారు.
Glenn maxwell : గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు షాక్..దక్కని సెంట్రల్ కాంట్రాక్ట్..కెరీర్ ముగిసినట్టేనా?
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 2026-27 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితాను ప్రకటించింది.
IPL 2026 : ముంబై బ్యాటర్ల జోరు.. బెంగళూరు బౌలర్ల హవా.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో నిలిచిన ఆటగాళ్లు వీళ్లే
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ దశలోనే ఉత్కంఠభరితంగా మారింది.
IPL 2026: ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘన.. శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా
ఐపీఎల్ 2026 సీజన్‌ను విజయంతో ఆరంభించిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా వేశారు.
NZ w Vs SA w: మహిళా క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన కివీస్.. అమెలియా కెర్ 179తో రికార్డు ఛేదన!
మహిళా క్రికెట్ ప్రపంచంలో అరుదైన ఘనత నమోదైంది. ఇప్పటివరకు టీమిండియా పేరిట ఉన్న అత్యధిక లక్ష్య ఛేదన రికార్డును న్యూజిలాండ్ మహిళా జట్టు బద్దలు కొట్టింది.
IPL 2026: పంత్ ముందున్న పెద్ద సవాలు… టైటిల్ వేటలో లక్నో
2026 ఐపీఎల్‌లో టైటిల్‌ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న లక్నో సూపర్ జెయింట్స్ తమ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది.
IPL 2026: టీ20 స్టార్‌కు కష్టకాలం.. ఫామ్ కోసం ఎదురుచూపు..బట్లర్‌కు ఏమైంది?
టీ20 క్రికెట్‌లో అత్యంత దూకుడైన బ్యాటర్లలో ఒకరిగా పేరు సంపాదించిన ఇంగ్లండ్ కెప్టెన్, తన జట్టుకు టీ20 ప్రపంచకప్‌ను అందించిన నాయకుడు, ఐపీఎల్‌లో ఏడు శతకాలు సహా నాలుగు వేలకుపైగా పరుగులు చేసిన ఆటగాడు, ఏడు సీజన్ల పాటు రాజస్తాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన జోస్ బట్లర్ ఇప్పుడు మాత్రం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు.
#Play of the day: చివరి ఓవర్ సూపర్ విజయం…అదరగొట్టిన పంజాబ్ కొత్త స్టార్
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలోనే పంజాబ్ కింగ్స్ (PBKS) కు కొత్త స్టార్‌గా 22 ఏళ్ల ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ కూపర్ కనోలీ వెలుగులోకి వచ్చాడు.
PBKS vs GT: ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం..చేతులెత్తేసిన గుజరాత్
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
#ViralMoment: షాకింగ్ ఇన్సిడెంట్.. శ్రేయస్ అయ్యర్‌కు గాయం.. గ్రౌండ్లో నొప్పితో విలవిలలాడిన పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 19లో భాగంగా పంజాబ్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడటం అభిమానుల్లో ఆందోళన కలిగించింది.
IPL 2026: గుజరాత్‌పై పంజాబ్ బౌలింగ్ డ్యామేజ్.. హీరోలు అయిపోయిన వైశాక్, చాహల్, జాన్సెన్
మల్లన్‌పూర్‌లో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2026 ఓపెనర్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) గుజరాత్ టైటాన్స్ (GT) పై శక్తివంతమైన ప్రారంభం ఇచ్చింది.
PBKS vs GT: తడబడిన గుజరాత్.. టీమిండియా స్టార్‌కు చెత్త రికార్డ్!
ముల్లన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిరాశపరిచే ప్రదర్శన కనబరిచింది.
IPL 2026: గిల్‌పై చాహల్ రికార్డు.. టీ20లో అత్యధిక అవుట్స్
పంజాబ్ కింగ్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్‌ను నాల్గవసారి అవుట్ చేశారు.
IPL 2026: అదరగొడుతున్న గుజరాత్ టైటాన్స్ కొత్త ఫాస్ట్ బౌలర్.. ఇంతకీ ఈ అశోక్ శర్మ ఎవరు?
గుజరాత్ టైటాన్స్ తమ బౌలింగ్ బరిలోకి 23 ఏళ్ళ వయసున్న ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మను దింపింది.
IPL 2026: జరిమానాలు, నిషేధాలు.. ఆగని సెలబ్రేషన్స్.. రాఠీ స్టైల్ వైరల్
నోట్‌బుక్ సెలబ్రేషన్స్ గుర్తున్నాయా? ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ రాఠీ వికెట్ తీసిన ప్రతిసారి ప్రత్యేకంగా ఏదో ఒక సెలబ్రేషన్ చేసుకోవడమే అతని సిగ్నేచర్.