క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Smriti Mandhana : అవును.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు.. స్మృతి మంధాన, పలాష్ పెళ్లి చేసుకోబోతున్నారా?
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ మరోసారి వార్తల్లో నిలిచారు.
#Viral Moment: కన్నీళ్లతో మైదానం వీడిన వైభవ్ సూర్యవంశీ..వీడియో వైరల్
క్రికెట్‌పై వైభవ్ సూర్యవంశీకి ఉన్న ఆసక్తి, నిబద్ధత చూసే వారికి ఎంతో ఆకట్టుకుంటోంది.
Hardik Pandya: ముంబైకి మరో షాక్.. ఓటమిపై పాండ్యా ఘాటు వ్యాఖ్యలు
నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.
#Viral Moment: బుమ్రా బౌలింగ్‌లో చెలరేగిన బుడ్డోడు.. వీడియో వైరల్
నిన్నటి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ , ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేక అంశం అందరి దృష్టిని ఆకర్షించింది.
IPL 2026: రాజస్థాన్ రాయల్స్ విక్టరీ..పోరాడి ఓడిన ముంబై
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన 11 ఓవర్ల మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు.
#Play of the day: చెలరేగిన జైశ్వాల్ .. ముంబై ముందు భారీ టార్గెట్
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన 11 ఓవర్ల మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విభాగం అద్భుత ప్రదర్శన కనబరిచింది.
IPL 2026: గుజరాత్ టైటాన్స్‌పై కేఎల్ రాహుల్ పరుగుల వర్షం కురిపిస్తాడా?
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), అక్సర్ పటేల్ నేతృత్వంలో అత్యుత్తమ ఆరంభాన్ని ప్రారంభించింది.
IPL 2026: ఆలస్యంగా రాజస్థాన్-ముంబై మ్యాచ్… 11 ఓవర్లకు కుదింపు
వర్షం కారణంగా రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
Bangladesh: మ్యాచ్ ఫిక్సింగ్ షాక్.. ఏడుగురు ఆటగాళ్లపై నిషేధం.. కోచ్‌కు ఐదేళ్ల శిక్ష!
గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) వివాదాల కేంద్రంగా మారింది.
David Warner: షాకింగ్.. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Most Expensive Players: నిరాశపరుస్తున్న కోట్లు పెట్టి కొన్న స్టార్ ప్లేయర్స్.. అభిమానుల్లో అసంతృప్తి
ఐపీఎల్ 2026లో భారీ ధరలకు కొనుగోలు అయిన ఆటగాళ్లు రాణించకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Lalit Modi : బీసీసీఐ వల్ల ఐపీఎల్ జట్లకు తీవ్ర నష్టం.. లలిత్ మోడీ షాకింగ్ కామెంట్స్
ఐపీఎల్ స్థాపకుడు లలిత్ మోడీ బీసీసీఐ పనితీరుపై కఠిన విమర్శలు వ్యక్తం చేశారు.
Umpire killed : ఏపీలో షాకింగ్ ఘటన.. క్రికెట్ మ్యాచ్‌లో విషాదం.. రన్‌ఔట్ వివాదంలో అంపైర్ హత్య
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రన్‌ఔట్ నిర్ణయంపై జరిగిన వివాదం చివరకు అంపైర్ హత్యకు దారితీసింది.
IPL 2026: ముంబై, ఆర్సీబీ దూకుడు.. ప్లేఆఫ్స్ రేసు హీట్!
ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు పూర్తిచేసుకుని ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతోంది.
IPL 2026: బుమ్రా vs వైభవ్ పోరు.. ముంబయి బౌలింగ్ కోచ్ కామెంట్స్
ఈ ఐపీఎల్ సీజన్‌లో మంగళవారం ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పరస్పరం తలపడబోతున్నాయి.
SRH: వరుస వివాదాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్.. బీసీసీఐకి ఎస్ఆర్‌హెచ్ ఫిర్యాదు?
ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా, అందులో ఒకదాంట్లో విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.
RR vs MI: ముంబైకి డూ ఆర్ డై మ్యాచ్.. రాజస్థాన్‌కు మరో విజయం దక్కుతుందా?
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 7న 13వ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్, ఒడిదుడుకుల మధ్య ప్రయాణిస్తున్న ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు సాగనుంది.
Hardik Pandya : ముంబైకి భారీ ఊరట.. హార్దిక్ పాండ్యా ఆడుతాడా?
ఐపీఎల్ 2026 సీజన్‌ను ముంబయి ఇండియన్స్ విజయంతో ప్రారంభించింది. కానీ ఆ తరువాత అదే జోరును కొనసాగించడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది.
Kevin Pietersen: 'ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనం'.. కెవిన్ పీటర్సన్ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతోంది. టైటిల్ కోసం అన్ని జట్లు గట్టి పోటీ ఇస్తున్నాయి. అభిమానులు కూడా మ్యాచ్‌లను ఆస్వాదిస్తూ మజా పొందుతున్నారు.
IPL 2026: కేకేఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న బౌలర్!
మూడు సార్లు ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం గాయాల సమస్యతో ఎదుర్కొంటోంది.
IPL 2026: రూ.25.20 కోట్లు నాశనం చేశారు కదయ్యా.. కామెరాన్ గ్రీన్ చేసిన పనికి షాక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో రూ. 25.20 కోట్ల అత్యధిక ధరకు కొన్న కామెరాన్ గ్రీన్, చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు.
IPL 2026: రాజస్థాన్ రాయల్స్‌పై బుమ్రా రికార్డులివే
రేపటి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఏప్రిల్ 7న మ్యాచ్ జరగనుంది.
IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు షాక్.. గాయాలతో చక్రవర్తి, నరైన్..స్పిన్నర్లు లేని మ్యాచ్
నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఆటకు దూరమయ్యాయి. పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో వారు లేరు.
KKR vs PBKS: 3 బంతుల్లో 2 వికెట్లు..వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం
కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్ (6), స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (6) మరోసారి అభిమానులను నిరాశపరచారు.
Rohit Sharma: రోహిత్ శర్మకు ఆ తలనొప్పి..4 సార్లు డకౌట్ చేసిన ఆ బౌలర్
ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ (MI), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య 13వ మ్యాచ్ గువాహాటిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
MS Dhoni: ధోని ఫిట్‌నెస్ పరీక్ష.. మ్యాచ్‌కు సిద్ధమయ్యాడా?
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ధోని తిరిగి రావాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
IPL 2026: ఐపీఎల్‌లో హాట్ టాపిక్స్.. హార్దిక్ ఫిట్‌నెస్, కోహ్లీ ఫామ్‌పై మెక్‌గ్రాత్ కామెంట్స్
ఐపీఎల్ 2026 సీజన్ క్రమంగా ఉత్సాహాన్ని సంతరించుకుంటోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడగా, మిగతా జట్లు రెండేసి మ్యాచ్‌లతో ముందుకు సాగుతున్నాయి.
IPL 2026: అయ్యో..ఏమైంది వీళ్లకు..ఐపీఎల్‌లో వెనకబడటానికి కారణాలేంటి?
గత ఐపీఎల్‌లో ఫైనల్స్ చేరిన జట్లు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ఇప్పటివరకు రెండేసి విజయాలు నమోదు చేశాయి.
IPL 2026: ఐపీఎల్ 2026లో అనుభవజ్ఞుల జోరు.. కుర్రాళ్లకు కఠిన పోటీ..సవాల్ విసురుతున్న సీనియర్లు
ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్రిన్స్ యాదవ్, నటరాజన్, అన్షుల్ కాంబోజ్, విజయ్ కుమార్ వైశాఖ్, రవి బిష్ణోయ్ వంటి యువ బౌలర్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లను నియంత్రించడానికి కృషి చేస్తున్నారు.
Tilak Varma : చంద్రాయణగుట్టలో తిలక్ వర్మ డ్రీమ్ హౌస్.. కోట్లతో నిర్మించిన విలాసవంతమైన భవనం
హైదరాబాద్ వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఎదిగిన యువ ఆటగాడు తిలక్ వర్మ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.
IPL 2026: కోల్‌కతా ఖాతా తెరుస్తుందా? నేడు పంజాబ్‌తో కీలక సమరం
ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విజయాలు సాధించిన జట్టు ఒకవైపు ఉండగా, మరో జట్టు మాత్రం వరుసగా రెండు ఓటములను ఎదుర్కొంది.
IPL 2026 Points Table: 24 గంటలే రాజస్థాన్ టాప్ ప్లేస్..అగ్రస్థానంలోకి మళ్లీ ఆర్సీబీ
ఐపీఎల్ 19వ సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మైదానంలో బ్యాట్స్‌మెన్‌లు బౌండరీలు, సిక్సర్లతో ప్రేక్షకులను అలరిస్తుండగా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడానికి జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
Chinnaswamy Stadium: అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్లకు విశిష్ట సత్కారం
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు అద్భుతంగా రాణించి పరుగుల వర్షం కురిపించారు.
IPL 2026 RCB : లో కాస్ట్.. హై పర్ఫార్మెన్స్.. ఆర్సీబీ విజయాల వెనుక రహస్యం అదేనా?
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) ప్రదర్శన చూస్తుంటే, ఈసారి కూడా టైటిల్‌పై కన్నేసినట్టే కనిపిస్తోంది.
IPL 2026: ఆ ప్లేయర్‌కి అన్నీ అలా జరుగుతున్నాయేంటి? పదేళ్లలో ఒక్క హాఫ్ సెంచరీ లేదు! అన్ లక్కీ ప్లేయర్ ఎవరంటే..
ప్రస్తుతం 26 సంవత్సరాల వయస్సులో ఉన్న వాషింగ్టన్ సుందర్, చాలా చిన్న వయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు.
CSK Vs RCB: 43 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం.. చెన్నైకి వరుసగా మూడో ఓటమి
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి.
Tim David : సిక్సర్ల వర్షం కురిపించిన టిమ్ డేవిడ్.. కొడితే స్టేడియం బయటికి వెళ్లిన బంతి!
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో స్మాషింగ్ ఇన్నింగ్స్‌ను అభిమానులు చూశారు.
Bhuvneshwar Kumar: ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత.. ఫాస్ట్ బౌలర్‌గా అగ్రస్థానం!
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2026లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
#Viral Moment: విరాట్‌ని రెచ్చగొట్టిన ఖలీల్ అహ్మద్.. చివరికి రివేంజ్ తీసుకున్న కింగ్ కోహ్లీ! (వీడియో)
చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.
SRH vs LSG : సన్ రైజర్స్ హైదరాబాద్ పై లక్నో ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.