క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Yuzvendra Chahal: మళ్లీ వివాదంలో చాహల్.. నటికి 'క్యూట్' అంటూ మెసేజ్?
భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి అతని ప్రదర్శన కాదు, కొత్త వివాదమే కారణం.
Jasprit Bumrah : అయ్యో… బుమ్రాకు ఏమైందీ?
టీమిండియా చెందిన ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా చాలా కాలంగా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
IPL 2026: ఆఖరి ర్యాంకు కోసం ఎక్కువ ట్రోఫీలు గెలిచిన జట్ల పోటీ..మరి ఇలా తయారయ్యారేంటి బ్రో..
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ముందంజలో ఉంది. వారు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించాారు.
Hardik pandya: రాబోయే మ్యాచుల్లో ఇలానే చేస్తాం.. మా ప్లాన్ ఇదే.. హార్దిక్ పాండ్య క్లారిటీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోటీలో ముంబయి ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓటమి చెందింది.
IPL Play of the Day: రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్న గుజరాత్..సత్తా చాటిందిలా..
ఐపీఎల్ 19వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
Rohit sharma: ఐపీఎల్'లో 6000 పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా రోహిత్ శర్మ
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు చెందిన సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ మరో విశేష మైలురాయిని అందుకున్నాడు.
IPL 2026: హైదరాబాద్ vs రాజస్థాన్.. ఓపెనర్లే మ్యాచ్‌ను తేలుస్తారా?
సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌ల్లో రెండు జట్లు పరస్పరం పోటీ పడుతూ బ్యాటింగ్, బౌలింగ్ సామర్థ్యాలను ప్రదర్శిస్తాయి.
IPL 2026 Controversy : డగౌట్‌లో ఆ పనిచేస్తూ అడ్డంగా దొరికిపోయారిలా.. బీసీసీఐ విచారణ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ డగౌట్‌లో ఓ అసాధారణ ఘటన కెమెరాకు చిక్కింది.
Rohit Sharma Retired Hurt vs RCB: హిట్‌మ్యాన్‌కు ఏమైంది?.. మధ్యలోనే గ్రౌండ్ వీడిన రోహిత్ శర్మ
ముంబై ఇన్నింగ్స్ ఆరంభంలో రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ మంచి ఊపులో కనిపించాడు.
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
LSG vs GT : హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, బట్లర్.. లక్నోపై గుజరాత్ గెలుపు
ఐపీఎల్ 2026లో భాగంగా ఏకనా స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయాన్ని నమోదు చేసింది.
#Viral Moment: మైదానంలో ఉలిక్కిపాటు సీన్.. 150 కిమీ వేగంతో వచ్చిన బౌన్సర్‌కు షాకైన ముకుల్ చౌదరి!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి.
LSG vs GT: లక్నోను వణికించిన ప్రసిద్ కృష్ణ.. గుజరాత్ ముందు స్వల్ప టార్గెట్
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు గుజరాత్ టైటాన్స్‌తో ఏకనా స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164పరుగులు చేసింది.
Rishabh Pant Failure IPL 2026: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన ఆటగాడు.. ఇప్పుడు ఫ్రాంచైజీకి భారంగా మారిన పరిస్థితి!
లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్‌ను ఓపెనర్‌గా ప్రారంభించాడు. అక్కడ విఫలం కావడంతో తిరిగి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు.
MI vs RCB: వాంఖడేలో హై-వోల్టేజ్ మ్యాచ్.. బెంగళూరు దూకుడును ముంబై ఆపగలదా?
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య రికార్డులను పరిశీలిస్తే ముంబై ఇండియన్స్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.
Ayush Shetty: చైనా షట్లర్ ముందు ఓటమి.. ఆసియా టోర్నీలో ఆయుష్‌కు రజతం
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి (Ayush Shetty) స్వర్ణ పతకం దిశగా ఉన్న సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు.
Rajasthan Royals: డగౌట్‌లో ఫోన్.. బీసీసీఐ సీరియస్, మేనేజర్‌పై వేటు తప్పదా?
ఐపీఎల్ 2026 సీజన్‌లో అనూహ్య వివాదం వెలుగులోకి వచ్చింది.
Nitish Rana: బెంచ్‌పైనే వివాదం.. అంపైర్‌తో వాగ్వాదం చేసిన నీతీశ్‌కు ఫైన్!
చైన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు నీతీశ్ రాణాకు భారీ జరిమానా విధించారు. ఫోర్త్ అంపైర్‌తో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ వాగ్వాదానికి దిగినందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది.
Sanju Samson: నా శతకం కోచ్‌కే అంకితం.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్
ఢిల్లీ క్యాపిటల్స్‌పై జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.మూడు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన సంజు శాంసన్ ఈసారి (115*) పరుగులతో సెంచరీ చేసి సత్తా చాటాడు.
CSK vs DC controversy: 19వ ఓవర్‌లో హై టెన్షన్ డ్రామా.. గ్లౌజ్ వివాదంతో ఢిల్లీకి షాక్!
శనివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఘన విజయం సాధించింది.
IPL 2026: చెపాక్‌లో చెలరేగిన చెన్నై.. ఎట్టకేలకు ఐపీఎల్‌లో తొలి విజయం
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో (చెపాక్) జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Sanju Samson: ఐపీఎల్ సీజన్‌లో తొలి సెంచరీ.. సంజూ శాంసన్ రికార్డ్..!
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తరఫున ఆడుతున్న స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఈ సీజన్‌లో చివరకు భారీ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
Sanju Samson : టీ20లో 8,500 రన్స్, 400 సిక్సులు.. సంజూ అదరగొట్టాడుగా!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సంజు శాంసన్ టీ20 క్రికెట్‌లో మరో భారీ మైలురాయిని అందుకున్నాడు.
Ayush Mhatre: ఆయుష్ మాత్రే 'రిటైర్డ్ ఔట్'.. CSK వ్యూహం వెనుక ఉన్న అసలు కారణం ఇదే..!
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచ్‌లో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది.
Sanju Samson: చెన్నై జెర్సీలో తొలి అర్ధశతకం.. ఫామ్‌లోకి వచ్చిన సంజు
ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ ఆరంభం నుంచే ధైర్యంగా, నమ్మకంతో కనిపించాడు.
Priyansh Arya Fifty: ఐపీఎల్‌లో సంచలనం.. ప్రియాంశ్ ఆర్య ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు
పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్టుకు చెందిన ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అరుదైన ఘనతను సాధించాడు.
#Viral Moment: వారెవ్వా..ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్.. మార్కో జాన్సెన్ ఫీల్డింగ్ అదుర్స్
నేటి ఐపీఎల్ మ్యాచ్ 14వ ఓవర్‌లో ఈ విశేష ఘట్టం చోటు చేసుకుంది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన డెలివరీని ఇషాన్ కిషన్ తన ప్రత్యేక శైలిలో ఫ్లిక్ చేస్తూ బౌండరీ దాటించేందుకు ప్రయత్నించాడు.
IPL 2026: అద్భుతంగా రాణించిన పంజాబ్ బ్యాటర్లు… సన్‌రైజర్స్‌కు పరాజయం తప్పలేదు
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తమ మూడవ విజయాన్ని నమోదు చేసింది.
Arshdeep Singh Expensive Over: ఐపీఎల్‌లోనే అత్యంత చెత్త ఓవర్.. అర్షదీప్ ఇలా చేశావేంటయ్యా!
హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ మొదలైన క్షణం నుంచే దూకుడు ప్రదర్శించింది.
IPL 2026: అభిషేక్ శర్మ అద్భుత బ్యాటింగ్.. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ రికార్డు స్థాయి స్కోరు
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది.
Virat Kohli : వైభవ్ ఆటతీరుకు విరాట్ ఫిదా..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో కొత్తగా ప్రవేశించిన 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
World Test Championship 2026 : క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ఐసీసీ సిద్ధం
ప్రస్తుతం కొనసాగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కేవలం తొమ్మిది ప్రధాన జట్లు మాత్రమే పోటీపడుతున్నాయి.
#Viral Moment: బుమ్రా అయినా, హేజిల్‌వుడ్ అయినా.. బౌలర్ ఎవరో నేను పట్టించుకోను: వైభవ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ప్రతిభగా వెలుగొందుతున్న వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
IPL Play of the Day: వైభవ్ దూకుడు ఇన్నింగ్స్.. కానీ ఆ మ్యాచ్ గెలవడానికి కారణం ధ్రువ్ జురెలే..
ఐపీఎల్‌లో 'ప్లే ఆఫ్ ది డే'గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. మ్యాచ్‌లో దూకుడు ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించినా... అసలు మ్యాచ్‌ను గెలిపించినది మాత్రం ధ్రువ్ జురెలే.
IPL 2026 : ఏంటయ్యా ఇలా చేస్తున్నారు.. వికెట్లు తీయడంలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు
ఐపీఎల్ 2026 సీజన్‌లో బ్యాటర్లు భారీ సిక్సర్లు, పరుగులతో దుమ్మురేపుతుండగా, మరోవైపు ప్రపంచ స్థాయి బౌలర్లు మాత్రం వికెట్లు సాధించడంలో ఇబ్బందులు పడుతున్నారు.
IPL 2026: దుమ్ములేపిన వైభవ్.. ఆర్సీబీపై రాజస్థాన్ ఘన విజయం
గౌహతి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Ravindra Jadeja: జడేజా మరో మైలురాయి.. టీ20ల్లో 4,000 పరుగులు పూర్తి
వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 క్రికెట్‌లో మరో గొప్ప మైలురాయిని చేరుకున్నారు.
IPL Records: ఆ రికార్డ్ బద్దలు కొట్టిన చిచ్చర పిడుగులు.. వైభవ్ జోడీ యమ డేంజర్!
గువాహటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు సంచలన రికార్డుతో అందరి దృష్టిని ఆకర్షించారు.
#Viral Moment: చెలరేగిన బుడ్డోడు.. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్నాడుగా..!
ఐపీఎల్ 2026 సీజన్ 16వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి.