క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
IPL 2026: 'లైఫ్ లైన్'తో తిరిగి ఊపందుకున్న కేకేఆర్.. ప్లేఆఫ్ చేరాలంటే ఇదే మార్గం
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచే కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్థానం ఆశించిన విధంగా సాగలేదు.
Mumbai Indians : సీక్రెట్స్ బయటపెట్టిన అశ్విని కుమార్.. డ్రెస్సింగ్ రూమ్‌లో అంత నడిచిందా?
ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ముంబయి ఇండియన్స్ (MI), చివరికి గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించి తిరిగి ఉత్సాహాన్ని పొందింది.
Aronyak Ghosh: ఇండియా 95వ గ్రాండ్‌మాస్టర్‌గా అరోణ్యక్ ఘోష్
బెంగాల్‌కు చెందిన యువ చెస్ క్రీడాకారుడు అరోణ్యక్ ఘోష్ రెండు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) బిరుదును సాధించాడు.
Ashwani Kumar : 385 రోజుల గ్యాప్… కానీ ఫలితం అదే! అశ్విని కుమార్ సూపర్ షో
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు చెందిన యువ బౌలర్ అశ్విని కుమార్ ప్రదర్శన ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
Dasun Shanaka : శ్రీలంక టీ20 కెప్టెన్‌కు షాక్..ఏడాదిపాటు ఆ క్రికెట్ బోర్డు నిషేధం
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)ను మధ్యలోనే వదిలేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చేరిన శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దాసున్ శనకపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన చర్యలు తీసుకుంది.
IPL 2026: ఎట్టకేలకు ముంబై విజయం.. గుజరాత్ పై 99 పరుగుల తేడాతో ఘన విజయం
ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్ ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఈ జట్టు విజయం సాధించింది.
#Viral moment : సూర్యను షాక్‌కు గురిచేసిన రబడా.. గాల్లోకి ఎగిరిన స్టంప్స్‌తో అద్భుత బౌలింగ్ స్పెల్
కగిసో రబడా ఈ ఐపీఎల్ సీజన్‌లో పూర్తిగా కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాడు.
Hardik pandya : అదరగొట్టిన ముంబై కెప్టెన్..2000 పరుగుల క్లబ్‌లో హార్దిక్ పాండ్యా
ముంబయి ఇండియన్స్ తరఫున కీలక ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్యా, ఇటీవల గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక విశిష్టమైన మైలురాయిని అందుకున్నాడు.
Tilak Varma: అహ్మదాబాద్‌లో తిలక్ తుఫాన్.. తొలి సెంచరీతో మెరిసిన యువ స్టార్
అహ్మదాబాద్ వేదికగా తెలుగువాడి ప్రతిభ గర్జించింది. తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో తన తొలి ఐపీఎల్ శతకాన్ని నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
IPL 2026: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరు.. SRH vs DC మ్యాచ్‌కు రంగం సిద్ధం
ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికరమైన పోరు అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది.
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు షాక్.. వరుసగా రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ మిస్
ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గాయం కారణంగా వరుసగా రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు.
Athletics: భారత్ అథ్లెటిక్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. డోపింగ్ జాబితాలో 'ఏ' కేటగిరీ
డోపింగ్ సమస్య తీవ్రంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ చేరిందని అథ్లెటిక్స్ సమగ్రతా విభాగం వెల్లడించింది.
# Viral Moment : నాకు మంత్రాలు తెలియవు బ్రో… అందుకే నిమ్మకాయ తీసుకెళ్లాను అంతే!
మంత్రాలతో నిజంగా ఏం జరుగుతుందో చెప్పడం కష్టం, కానీ వికెట్లు మాత్రం పడతాయని సోషల్ మీడియాలో ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
BCCI: బీసీసీఐ మెగా ప్లాన్.. ఒకేసారి రెండు టీ20 భారత జట్లు
బీసీసీఐ కొత్త దిశగా ఆలోచిస్తూ కీలక నిర్ణయానికి రూపకల్పన చేస్తోంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఒకేసారి రెండు భారత జట్లను రంగంలోకి దింపే ప్రణాళికపై పని కొనసాగిస్తోంది.
Hardik Pandya : తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా… మ్యాచ్‌లో ఓడితే పరిస్థితి దారుణం?
ముంబయి ఇండియన్స్ పరిస్థితి ప్రస్తుతం "అన్నీ ఉన్నా ఉపయోగం లేకపోవడం" అన్నట్లుగా మారింది.
Rishabh Pant : ఓపెనింగ్ మార్పు ముందే నిర్ణయించాం.. ఓటమిపై పంత్ స్పందన
పంజాబ్ కింగ్స్ నిర్ణయించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 200 పరుగుల వద్దనే ఆగిపోయింది.
GT vs MI: వరుస ఓటములతో కష్టాల్లో ముంబై.. గుజరాత్ పోరుకు రోహిత్ వస్తాడా?
భారత క్రికెట్‌లో మరో కీలక పోరుకు ముందు ముంబయి ఇండియన్స్ జట్టులో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి.
Shreyas Iyer : సిక్సర్ల పందెం.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందో చెప్పిన శ్రేయస్ అయ్యర్
డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన సిక్సర్ల పోటీనే పంజాబ్ కింగ్స్ (PBKS) బ్యాటింగ్ విధ్వంసానికి కారణమని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు.
Rashid Khan: భారత్‌తో పాటు ఆస్ట్రేలియా నుంచి సిటిజన్‌షిప్ ఆఫర్.. రషీద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు
భారత్‌తో పాటు మరో దేశం నుంచి కూడా తనకు పౌరసత్వం ఇవ్వాలని ఆఫర్లు వచ్చాయని అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వెల్లడించాడు.
IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త ఓవర్
ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మంచి ఆరంభం లభించింది.
IPL 2026: పంజాబ్ పవర్‌ఫుల్ హిట్టింగ్.. లక్నోకు చుక్కలు చూపించారు!
ఈ ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. పంజాబ్ ఖాతాలో మరో భారీ విజయం చేరింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.
IPL 2026: 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి.. ఎవరికీ సాధ్యంకాని రికార్డు.. ఏంటో తెలుసా?
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన 28వ మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన చేశాడు.
Rinku Singh: రింకూ సింగ్ మెరుపులు..కేకేఆర్‌ని గెలిపించాడిలా..
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.
IPL 2026: పంజాబ్ బ్యాటర్ల విధ్వంసం… లక్నో బౌలర్లకు భారీ షాక్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు.
Varun Chakravarthy: టీ20ల్లో సంచలనం..200 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి
వరుణ్ చక్రవర్తి T20 క్రికెట్‌లో మరో మైలురాయి అందుకున్నారు. రాజస్థాన్ రాయల్స్‌పై మూడు వికెట్లు తీసిన ఆయన, తన T20 కెరీర్‌లో 200 వికెట్ల ఘనతను పూర్తి చేశారు.
Ajinkya Rahane: ఐపీఎల్‌లో రహానే చెత్త రికార్డు..ఓపెనర్‌గా 12వ డకౌట్
ఐపీఎల్ 2026లో అజింక్య రహానే ఫామ్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అయిన రహానే, రాజస్థాన్ రాయల్స్ పై జరిగిన మ్యాచ్‌లో మరోసారి డక్‌గా అవుట్ అయ్యాడు.
IPL 2026: ఐపీఎల్‌లో ఖాతా తెరిచిన కోల్‌కతా.. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చివరికి విజయాల ఖాతా తెరిచింది.
Arshdeep Singh : అర్ష్‌దీప్ సింగ్‌కు 200వ టీ20 మ్యాచ్.. అరుదైన రికార్డ్
టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు ప్రధాన పేసర్‌గా గుర్తింపు పొందిన అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు.
IPL Record: ఐపీఎల్ రికార్డుల రారాజు..ఎవరో తెలుసా?
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు, రికార్డుల రాజు ఎవరు అని అడిగితే చాలామందికి వెంటనే గుర్తుకు వచ్చే పేరు విరాట్ కోహ్లీ.
Ruturaj Gaikwad : ఆ రెండు ఓవర్లే మ్యాచ్‌ను మలుపు తిప్పాయి.. ఓటమికి కారణం చెప్పిన రుతురాజ్ గైక్వాడ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరికి 184/8 స్కోరు వద్దే ఆగిపోయింది.
Ajit Agarkar: అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం
బీసీసీఐ ప్రధాన ఎంపిక కమిటీ అధ్యక్షుడు అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై పలు చర్చలు జరుగుతున్నాయి.
Ayush mhatre : ఆయుష్ మాత్రేకు గాయం.. సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌పై అశ్విన్ కీలక వ్యాఖ్యలు
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో గాయాల నిర్వహణ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
Womens Cricket: రెండో టీ20లో భారత్‌కు గెలుపు అవసరం.. అమ్మాయిలు పుంజుకుంటారా?
దక్షిణాఫ్రికా పర్యటనను పరాజయంతో ప్రారంభించిన భారత మహిళల జట్టు, ఆదివారం జరగనున్న రెండో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనతో తిరిగి పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Ishan kishan : చెన్నైతో పోరాడాం.. బౌలర్లే గెలిపించారంటూ ఇషాన్ కామెంట్స్..
బ్యాటింగ్‌లో మంచి ఆరంభం దక్కుతున్నప్పటికీ, దాన్ని చివరి వరకు కొనసాగించడంలో సన్‌రైజర్స్ జట్టు సమస్యలు ఎదుర్కొంటోంది.
SRH vs CSK: ఉత్కంఠ పోరులో చెన్నైపై సన్‌రైజర్స్ గెలుపు
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (ఉప్పల్)లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
IPL 2026: హైదరాబాద్‌లో హీటెక్కిన మ్యాచ్ .. SRHపై CSK బౌలర్ల జోరు
ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) బౌలర్లు అన్‌షుల్ కంబోజ్, జేమీ ఓవర్టన్ అద్భుతంగా రాణించారు.
Heinrich Klaasen: టీ20ల్లో 350 సిక్సర్లు.. హెన్రిచ్ క్లాసెన్ అదిరిపోయే రికార్డ్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన ఐపీఎల్ 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు బలమైన ప్రదర్శన చేసింది.
Tristan Stubbs: చివరి వరకు క్రీజ్‌లో నిలిచి.. జట్టును గెలిపించిన స్టబ్స్
ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్ 26లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)పై ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
KL Rahul: కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్.. ఆర్సీబీపై 5వ హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటర్ KL రాహుల్ మరోసారి అద్భుతంగా రాణించాడు.
Ishan Kishan: షాకిచ్చిన ఇషాన్ కిషన్.. ఐపీఎల్‌లో 17వ డకౌట్ నమోదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో మ్యాచ్ 27లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు.