LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

24 Apr 2026
ఐపీఎల్

hardik pandya : హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ రేసు

ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందు ముంబయి ఇండియన్స్ ఈసారి కప్పు కొట్టడం ఖాయమని అందరూ భావించారు.

Virat Kohli: ఐపీఎల్‌లో 300 సిక్సర్లు పూర్తి చేసిన మూడో బ్యాటర్‌.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన గొప్ప కెరీర్‌లో మరో విశిష్ట ఘనతను నమోదు చేశాడు.

24 Apr 2026
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్ హిస్టరీలో సరికొత్త రికార్డ్.. గేల్ రికార్డ్ బద్దలు కొట్టిన గిల్ దోస్త్

ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయి సుదర్శన్, దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అరుదైన రికార్డును అధిగమించి ప్రత్యేక గుర్తింపు పొందాడు.

24 Apr 2026
ఐపీఎల్

IPL 2026: వరుస ఓటములు.. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరైనట్టేనా?

ఐపీఎల్ 2026 సీజన్‌ను మంచి విజయంతో ప్రారంభించిన ముంబయి ఇండియన్స్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.

24 Apr 2026
ఫుట్ బాల్

FIFA World Cup: రికార్డు స్థాయిలో ఫిఫా ఫైనల్ టికెట్ ధర.. ఒక సీటు కోసం రూ.21 కోట్లు

అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఫీఫా ప్రపంచ కప్ 2026 కోసం అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది.

Sanju Samson Century: 5 సెంచరీల్లో 2 సంజూవే - వాంఖడేలో అద్భుత ప్రదర్శన..అభినందించిన హార్దిక్ పాండ్యా, బుమ్రా, స్కై

గురువారం రాత్రి జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు.

24 Apr 2026
టీమిండియా

Harmanpreet Kaur: వారెవ్వా..ఆ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

Sachin: గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ సచిన్‌కు ఎంత ఆస్తి ఉందో తెలుసా? ఏమేం వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?

"క్రికెట్ దేవుడు"గా అభిమానులు పిలుచుకునే సచిన్ టెండూల్కర్ కేవలం మైదానంలోనే కాదు, వ్యాపార ప్రపంచంలో కూడా తనదైన ముద్ర వేశారు.

24 Apr 2026
క్రికెట్

Sachin Tendulkar Birthday: సందడిగా 'క్రికెట్ గాడ్' బర్త్ డే సెలబ్రేషన్స్.. ఆ పిల్లలతో ఆడిపాడిన సచిన్

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన 53వ పుట్టినరోజును అత్యంత ప్రత్యేకంగా జరుపుకున్నారు.

24 Apr 2026
ఐపీఎల్

MI vs CSK: కుప్పకూలిన ముంబై.. సీఎస్‌కేకు ఘన విజయం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అద్భుతమైన రికార్డ్ విజయాన్ని నమోదు చేసింది.

23 Apr 2026
ఐపీఎల్

Sanju Samson: సంజు శాంసన్ మరోసారి విజృంభణ.. ఐపీఎల్ 2026లో రెండో శతకం

ఐపీఎల్ 2026 సీజన్‌లో స్టార్ ఆటగాడు సంజు శాంసన్ మరోసారి తన ప్రతిభను చాటాడు.

23 Apr 2026
ఐపీఎల్

IPL 2026, RCB vs GT: కోహ్లీ vs రబాడా.. మళ్లీ హై వోల్టేజ్ ఫైట్

ఐపీఎల్ 2026లో భాగంగా మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

Akash Madhwal: సీఎస్‌కేలోకి డెత్ ఓవర్ల నిపుణుడు.. ఆయుష్ మాత్రేకు ప్రత్యామ్నాయం!

వాంఖడే స్టేడియంలో త్వరలోనే ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ పోటీకి సిద్ధమవుతోంది.

23 Apr 2026
ఐపీఎల్

IPL 2026 Player Loan Rules : క్రికెట్‌లో ప్లేయర్ లోన్..చెన్నై తరపున ఆడనున్న ఆర్సీబీ ప్లేయర్

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీలకు పెద్ద సవాల్‌గా మారాయి.

23 Apr 2026
చెన్నై

CSK: సీఎస్‌కేకు షాక్.. ఖలీల్ అవుట్.. జాన్సన్ ఇన్.. ముకేశ్ పరిస్థితి సందిగ్ధం

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రస్తుతం బౌలర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది.

23 Apr 2026
ఐపీఎల్

MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. హ్యాండిచ్చిన ధోనీ..

సీఎస్కే అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు వినిపిస్తున్నాయి. ఎంఎస్.ధోనీ మరోసారి తన ఎంట్రీపై ఆసక్తి పెంచి చివరి క్షణంలో నిరాశపరిచినట్టుగా తెలుస్తోంది.

23 Apr 2026
ఐపీఎల్

Jasprit bumrah: బుమ్రాను 9 టెస్టుల్లో ఆడించాలనే దిశగా బీసీసీఐ ప్రణాళిక!

ఒకవైపు ఐపీఎల్ 2026 సీజన్ కొనసాగుతుండగా, మరోవైపు భారత క్రికెట్ నియంత్రణ మండలి అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ రూపొందించడంపై దృష్టి సారించింది.

Nandre Burger: నిబంధనలు పాటించని బర్గర్‌.. మ్యాచ్‌ రిఫరీ జరిమానా

స్వల్ప పరుగులు నమోదైన ఈ పోటీలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

IPL 2026: అప్పుడు కోహ్లీతో కప్ గెలిచాడు.. ఇప్పుడు ఐపీఎల్‌లో అంపైర్‌గా.. ఎవరంటే..?

క్రికెట్ మైదానంలో ఆటగాడిగా మెరిసి,అదే వేదికపై అంపైర్‌గా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం చాలా అరుదుగా కనిపించే విషయం.

Vaibhav Suryavamshi: ఐపీఎల్‌లో వైభ‌వ్‌ రికార్డు.. మొహ్సిన్ ఖాన్ అరుదైన ఫీట్!

లక్నో జట్టు వేగబౌలర్ మొహ్సిన్ ఖాన్,రాజస్థాన్ జట్టు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై అద్భుత ఆధిపత్యాన్ని చాటాడు.

22 Apr 2026
ఐపీఎల్

IPL 2026: లక్నోపై రాజస్థాన్ రాయల్స్ గెలుపు.. వైభవ్ ఖాతాలో మరో రికార్డ్

ఐపీఎల్ 2026 సీజన్‌లో మాచ్ 32లో రాజస్థాన్ రాయల్స్ (RR) అద్భుత పోరాట ప్రదర్శనతో లక్నో సూపర్జెయింట్స్ (LSG)పై విజయం సాధించింది.

22 Apr 2026
ఐపీఎల్

MI vs CSK: మరోసారి ముంబైలో హై-వోల్టేజ్ ఐపీఎల్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో మరోసారి క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసే హై-వోల్టేజ్ మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది.

Rishabh Pant : మరోసారి డకౌట్ అయిన పంత్.. ఐపీఎల్ రికార్డులివే

లక్నో సూపర్జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి డకౌట్ అయ్యాడు.

22 Apr 2026
బ్రెజిల్

FIFA World Cup: చెల్సీ స్టార్ ఎస్టేవావోకు గాయం.. వరల్డ్ కప్ ఆడటంపై సందేహం

చెల్సీ యువ వింగర్ ఎస్టేవావోకు ఫిఫా వరల్డ్ కప్ ఆడే అవకాశాలపై సందేహం నెలకొంది.

22 Apr 2026
ఐపీఎల్

Ravindra Jadeja : జడేజా ఒంటరి పోరాటం .. లక్నో ముందు మోస్తరు లక్ష్యం

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.

Kusal Mendis: కుసల్ మెండిస్ రికార్డ్..టీ20ల్లో 6 వేల పరుగుల మైలురాయి

పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026లో పేశావర్ జల్మీ జట్టు తమ అజేయ పరంపరను కొనసాగించింది.

22 Apr 2026
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో స్వదేశీ ఆటగాళ్ల దూకుడు.. విదేశీయుల నిరాశ

ఐపీఎల్ అంటే గతంలో ఎక్కువగా విదేశీ ఆటగాళ్లే ఆకట్టుకునేవారు. భారత స్టార్ల కంటే వారు మ్యాచ్‌లను ప్రభావితం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

22 Apr 2026
ఐపీఎల్

LSG vs RR Playing XI: ఆ రెండు జట్ల మధ్య రసవత్తర పోటీ.. గెలిచేదెవరు?

ఐపీఎల్ 2026లో వరుసగా మూడు పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న లక్నో సూపర్జెయింట్స్ (LSG), అలాగే మంచి విజయం తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ (RR) బుధవారం తలపడనున్నాయి.

ICC: ఐసీసీలో కీలక పదవి నుంచి తప్పుకున్న పీసీబీ మాజీ సీఈవో

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి వాసిమ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

Sachin Tendulkar: బస్తర్ చిన్నారులతో క్రికెట్ ఆడనున్న సచిన్.. దంతెవాడలో పర్యటన

సచిన్ టెండూల్కర్ దంతెవాడ పర్యటనకు రానున్నారు. బస్తర్ ప్రాంతంలోని చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడబోతున్నారు.

IPL 2026: ఆరెంజ్ క్యాప్ పోటీలో అభిషేక్ శర్మ దూకుడు.. ఉత్కంఠభరితంగా పర్పుల్ క్యాప్ రేసు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్ ప్రదర్శిస్తున్నాడు.

Ishan kishan: డ్రెస్సింగ్ రూమ్‌లో గట్టిగా మాట్లాడను..ఆ విషయాన్ని స్పష్టం చేసిన ఇషాన్ కిషన్

సన్‌ రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడు విజయాలు సాధించి ఉత్సాహంగా ఉంది.

West Indies: డేంజరస్ పిచ్‌..బ్యాటర్‌కు గాయం.. మ్యాచ్ అర్ధాంతరంగా నిలిపివేత.. వీడియో వైరల్

వెస్టిండీస్‌లో జరుగుతున్న ఓ దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ప్రమాదకరమైన పిచ్ కారణంగా మధ్యలోనే రద్దయింది.

21 Apr 2026
ఐపీఎల్

Nitish Rana: హాఫ్ సెంచరీతో అదరగొట్టిన నితీష్ రాణా

ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ నితీష్ రాణా (Nitish Rana) తన స్థిరత్వంపై గత కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటూ స్కానర్‌లో ఉన్నాడు.

21 Apr 2026
ఐపీఎల్

IPL 2026: ఉప్పల్‌లో బోల్తా కొట్టిన ఢిల్లీ.. సన్‌రైజర్స్ హ్యాట్రిక్ విక్టరీ

భారీ టార్గెట్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ బోల్తా పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో విజయం సాధించి హ్యాట్రిక్ విక్టరీతో జోరు కొనసాగిస్తోంది.

21 Apr 2026
ఐపీఎల్

Heinrich Klaasen: హెన్రిచ్ క్లాసెన్ రికార్డు.. ఐపీఎల్‌లో 100 సిక్సర్లు బాదిన మూడో ప్లేయర్

సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు.

Abhishek Sharma: టీ20 క్రికెట్‌లో 5,500 పరుగులు దాటిన అభిషేక్ శర్మ.. కీలక రికార్డులివే

స్టార్ భారత ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో మరో కీలక మైలురాయిని అందుకున్నారు.

Abhishek Sharma: అభిషేక్ శర్మ రికార్డుల వర్షం.. ఐపీఎల్‌లో రెండో సెంచరీతో సంచలనం

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో మరోసారి తన బ్యాటింగ్‌తో అదిరిపోయే రికార్డులు సృష్టించాడు.

21 Apr 2026
ఐపీఎల్

CSK: సీఎస్‌కేకు ఎదురుదెబ్బ.. యువ బ్యాటర్‌కు గాయం

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే దూరమవుతున్నట్లు జట్టు యాజమాన్యం వెల్లడించింది.

21 Apr 2026
ఐపీఎల్

BCCI: ఐపీఎల్ తర్వాత వరుస సిరీస్‌లు.. భారత జట్టుకు సవాల్.. బీసీసీఐ షెడ్యూల్‌పై గంభీర్‌, గిల్ అసంతృప్తి

ఐపీఎల్ తర్వాత టీమిండియాకు విశ్రాంతి లేకుండా కఠినమైన షెడ్యూల్ ఎదురవుతోంది.