క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Arshad Khan : అర్షద్ మ్యాజిక్.. RCB బ్యాటింగ్ విఫలం
ఐపీఎల్ 2026లో గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) బౌలర్ అర్షద్ ఖాన్ అద్భుత ప్రదర్శనతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)ను కుదేలు చేశాడు.
Bhuvneshwar Kumar: టీ20ల్లో భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు.. 350 వికెట్లు పూర్తి
టీ20 క్రికెట్‌లో భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించారు.
Shubman Gill: ఆర్సీబీపై గిల్ దూకుడు.. 50 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డ్
ఐపీఎల్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ .
Venkatesh Iyer: ఐపీఎల్‌లో 1,500 పరుగులు పూర్తి చేసిన వెంకటేశ్ అయ్యర్.. రికార్డులివే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ మరో మైలురాయిని అందుకున్నాడు.
Rashid Khan: దేవదత్‌ను 5వ సారి ఔట్ చేసిన రషీద్ ఖాన్
ఐపీఎల్ 2026లో ఆసక్తికర గణాంకం బయటపడింది. రషీద్ ఖాన్ మరోసారి దేవదత్ పడిక్కల్ను ఔట్ చేసి ప్రత్యేక రికార్డ్ సాధించాడు.
Kagiso Rabada: 5వ సారి విరాట్ కోహ్లీని ఔట్ చేసిన రబడా.. ఐపీఎల్ రికార్డులివే..
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆసక్తికర పోరు జరిగింది. మ్యాచ్ 42లో కగిసో రబడా మరోసారి విరాట్ కోహ్లీని ఔట్ చేస్తూ తన ఆధిపత్యాన్ని చూపించాడు.
Virat Kohli: టీ20 క్రికెట్‌లో మరో అరుదైన రికార్డ్.. 450 టీ20 సిక్సర్లు బాదిన రెండో భారత ఆటగాడిగా కోహ్లీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లో మరోసారి రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.
IPL 2026 : క్రికెట్ మారిపోయింది.. ఐపీఎల్‌పై మాజీ దిగ్గజం హాట్ కామెంట్స్
ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వర్షం కురుస్తుండటంతో బౌలర్లకు ఇది క్రికెట్ కంటే పీడకలలా మారిందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
Bumrah: స్టార్ పేసర్ బుమ్రాకు అండగా నిలిచిన ముంబై టీమ్.. కోచ్ ఏమన్నాడంటే?
ఎనిమిది మ్యాచ్‌లు ఆడినా, 180 బంతులు వేసినా కేవలం రెండు వికెట్లు మాత్రమే సాధించడం..ఇవి కొత్తగా జట్టులోకి వచ్చిన బౌలర్ గణాంకాలు కావు.
Vinod kambli: వాంఖడేలో వినోద్ కాంబ్లీ ఎంట్రీ ..స్టేడియంలో ఎమోషనల్ సీన్
ముంబైలోని వాంఖడే స్టేడియం సాధారణంగా క్రికెట్ సందడితో కళకళలాడుతూ ఉంటుంది.
Pat cummins: మా విజయాల్లో అతడే కీలకం.. మలింగపై కమిన్స్ ప్రశంసలు
వాంఖడే స్టేడియంలో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబయి ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది.
MS Dhoni: సీఎస్కేకు షాక్.. మిగిలిన మ్యాచ్‌లకు ధోనీ దూరమా?
ఐపీఎల్ 2026లో ఎంఎస్ ధోని మిగిలిన మ్యాచ్‌ల్లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వార్తలు వెలువడుతున్నాయి.
Hardik Pandya: ముంబై ఓటమి తర్వాత హార్దిక్ పాండ్య పెద్ద మనసు.. బౌలర్లపై నిందలు మోపని కెప్టెన్
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ముంబయి ఇండియన్స్‌కు ఎదురైన ఓటమి తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్య తన ఒక్క స్టేట్‌మెంట్‌తో నాయకత్వ లక్షణాలను మరోసారి చాటుకున్నారు.
Vaibhav Suryavanshi : రాజస్థాన్ రాయల్స్‌కు షాక్..గుడ్ బై చెప్పనున్న వైభవ్..రూ.30 కోట్ల డీల్ పక్కా?
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఒకే పేరును చర్చిస్తోంది .. అదే వైభవ్ సూర్యవంశీ.
Happy Birthday Rohit Sharma: రికార్డుల బాహుబలి.. రో'హిట్' శర్మకు బర్త్‌డే విషెస్..!
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మక బ్యాటర్లలో ఒకరిగా నిలిచిన రోహిత్ శర్మ ఈరోజు (ఏప్రిల్ 30) తన 39వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.
IPL 2026: ముంబై బౌలర్లు విఫలం..చెలరేగిన కాటేరమ్మ కొడుకులు..హైదరాబాద్ విక్టరీ
ముంబైలోని వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (MI) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై భారీ స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఘన విజయం సాధించింది.
Travis Head: వాంఖడేలో SRH ఓపెనర్ల విధ్వంసక బ్యాటింగ్.. టీ20ల్లో 4,800 పరుగుల మైలురాయి దాటిన హెడ్
ఐపీఎల్ 2026లో ట్రావిస్ హెడ్ తొలి అర్ధశతకం బాదాడు. అతను ముంబయి ఇండియన్స్ (MI) పై జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Ishan Kishan: టీ20ల్లో 18 డక్‌లు.. ఐపీఎల్‌లో 11 డక్‌లతో ఇషాన్ కిషన్ రికార్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాడు ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2026 సీజన్‌లో మరోసారి నిరాశపరిచాడు.
MI vs SRH IPL 2026: ఫామ్ కోల్పోతున్న టీ20 కెప్టెన్.. సూర్యకుమార్ యాదవ్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోసం ఇంకా తంటాలు పడుతున్నారు.
Rohit sharma: రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు షాక్..మరో రెండు మ్యాచులకు కూడా రాడు..అప్డేట్ ఇచ్చిన కెప్టెన్
సొంత గడ్డ వాంఖడే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ తలపడుతోంది.
Ryan Rickelton: 44 బంతుల్లో రికెల్టన్ సెంచరీ.. ముంబై తరపున వేగవంతమైన రికార్డు
ముంబయి ఇండియన్స్ (MI) ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఐపీఎల్ 2026 సీజన్‌లో అదరగొట్టాడు.
Srilanka cricket Board: శ్రీలంక క్రికెట్‌లో కల్లోలం.. అధ్యక్షుడితో సహా అందరూ రాజీనామా
శ్రీలంక క్రికెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల మధ్య శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా తన పదవికి రాజీనామా చేశారు.
Vinod Kambli: మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రకటనపై వివాదం
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli)ఇటీవల ఒక ఐస్‌క్రీమ్ ప్రకటనలో కనిపించారు.
MI vs SRH: ముంబైకి విజయం కావాల్సిందే.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడితే ప్లే ఆఫ్స్ ఆశలు కష్టమే..
ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 29) ముంబయి ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి.
Yuzvendra Chahal: చరిత్రలో నిలిచిన యజ్వేంద్ర చాహల్.. ఖాతాలో అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మంగళవారం (ఏప్రిల్ 28, 2026) ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన రసవత్తర మ్యాచ్‌లో పంజాబ్ ఓటమి పాలైంది.
Riyan-parag: 'ఈ-సిగరెట్' వివాదంలో రియాన్ పరాగ్.. ఐపీఎల్ నిబంధనలు ఏమంటున్నాయి?
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడు.
Babar Azam: టీ20ల్లో బాబర్ 13వ సెంచరీ.. PSLలో కొత్త చరిత్ర
టీ20 క్రికెట్‌లో బాబర్ ఆజమ్ మరోసారి తన బ్యాటింగ్ క్లాస్ చూపించాడు.
IPL 2026 : ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్.. పంజాబ్ టాప్.. చెన్నై, ముంబైకి టెన్షన్!
ఐపీఎల్ 2026 సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. లీగ్ దశ సగానికి చేరుకునే సరికి పాయింట్ల పట్టికలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి.
IPL 2026: పంజాబ్ కింగ్స్ వరుస విజయాలకు బ్రేక్.. రాజస్థాన్ రాయల్స్ విక్టరీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి ఉన్న వరుస విజయాల పరంపరకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది.
#Viral Moment : రాజస్థాన్ బౌలర్లపై పంజాబ్ బ్యాటింగ్ తుఫాన్..చివర్లో స్టోయినిస్ గర్జన
ముంబై వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో అసలు మజా చూపించినది పంజాబ్ కింగ్స్ ఆటగాడు మార్కస్ స్టోయినిస్‌నే అని చెప్పాలి.
Prabhsimran Singh: ఐపీఎల్‌లో ప్రభ్‌సిమ్రన్ రికార్డ్.. రాజస్థాన్‌పై 44 బంతుల్లో 59 పరుగులు
పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అదిరే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
IPL 2026: 15 ఏళ్ల వయసులోనే టీ20లో రికార్డుల వేట.. వైభవ్ సూర్యవంశీ సంచలనం
భారత క్రికెట్‌లో మరో కొత్త స్టార్ వెలుగులోకి వచ్చాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే బీహార్‌కు చెందిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు.
Jofra Archer's: ప్రియాంశ్ ఆర్యా జోరు ఆపిన ఆర్చర్.. పంజాబ్‌కు భారీ షాక్
ఐపీఎల్ 2026లో జోఫ్రా ఆర్చర్ మరోసారి తన వేగంతో మెరిపించాడు.
IPL 2026: ఐపీఎల్‌లో రికార్డుల వర్షం.. 138 బంతుల్లో ముగిసిన మ్యాచ్.. దుమ్మురేపిన ఆర్సీబీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో పూర్తైన మ్యాచ్‌ల జాబితాలో మరో మ్యాచ్ చేరింది.
Suresh Raina: మీరంతా కాదు… అయ్యగారే తోపు..రైనా ఊచకోతకు ఇప్పటికీ సాటి లేరు!
ఐపీఎల్ చరిత్రలో మే 30కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇదే రోజు 2014లో ముంబైలోని వాంఖడే స్టేడియం ఓ అద్భుతమైన, మరచిపోలేని ఇన్నింగ్స్‌కు వేదికైంది.
IPL 2026: రసవత్తరంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు .. టాప్‌లో ఎవరు? ప్రమాదంలో ఎవరు?
ఐపీఎల్ 2026 సీజన్ సగానికి చేరుకుంది. దాదాపు అన్ని జట్లు తమ తొలి ఏడు నుంచి ఎనిమిది మ్యాచ్‌లను పూర్తి చేశాయి.
IPL 2026 Orange Cap : ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ దూకుడు.. టాప్-5 జాబితా విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 15 బంతుల్లో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
IPL Records: ఐపీఎల్‌లో ఇప్పటికీ టచ్ చేయలేని రికార్డు... కొడితే లైఫ్‌టైం సెటిల్‌మెంట్
ఐపీఎల్ చరిత్రలో మే 30వ తేదీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇదే రోజున 2014లో ముంబైలోని వాంఖడే స్టేడియం ఓ మరపురాని ఇన్నింగ్స్‌కు వేదికైంది.
Virat Kohli : 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డు.. 9000 పరుగులు పూర్తి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Preity Zinta: రూ.18 కోట్ల లోన్ వార్తలపై క్లారిటీ.. మరోసారి ఘాటుగా స్పందించిన ప్రీతి జింటా
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటి ప్రీతి జింటా తాజాగా ఫేక్ న్యూస్, పెయిడ్ పీఆర్‌పై ఘాటుగా స్పందించారు.