క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Vaibhav Suryavanshi : 514 బంతుల్లో 100 సిక్సర్లు.. వైభవ్ వరల్డ్ రికార్డు..ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం
ఐపీఎల్‌లో ఓ కొత్త సంచలనం ఆవిష్కృతమైంది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన ధాటైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
MI vs RCB : రాయ్‌పూర్‌లో హైటెన్షన్ ఫైట్.. ముంబై వ్యూహాల్లో కీలక మార్పులు
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం (మే 10) రాయ్‌పూర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లు కీలక పోరులో తలపడనున్నాయి.
RR vs GT: గుజరాత్ ఘన విజయం..రాజస్థాన్ను చిత్తుచేసిన గిల్ సేన
టాస్ ఓడిపోయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి రాజస్థాన్ ముందు ఉంచి దాన్ని విజయవంతంగా కాపాడుకుంది.
Ravindra Jadeja: బట్లర్ వికెట్ తీసి.. జడేజా 'పాకెట్' సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
సెంచరీ చేసినప్పుడు అయినా, వికెట్ తీసినప్పుడు అయినా మైదానంలో రవీంద్ర జడేజా చేసే ప్రత్యేకమైన సెలబ్రేషన్స్ ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటాయి.
Sai Sudharsan: కెరీర్‌లో 16వ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన యువ బ్యాటర్
గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్ సాయి సుదర్శన్ ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
Shubman Gill : శుభ్‌మన్ గిల్ 30వ హాఫ్ సెంచరీ..ఐపీఎల్ రికార్డులివే
గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభమన్ గిల్ ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
IPL 2026: గిల్, సాయి సుదర్శన్ మెరుపులు.. రాజస్థాన్ బౌలర్లకు భారీ షాక్
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో విరుచుకుపడ్డారు.
Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌పై డబ్ల్యుఎఫ్ఐ అనర్హత వేటు
భారత ప్రముఖ మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Nora Fatehi : ప్రపంచకప్ స్టేజ్‌పై మరోసారి నోరా డ్యాన్స్..వేడుకల్లో బాలీవుడ్ భామ సందడి
నటి నోరా ఫతేహి మరోసారి ఫిఫా ప్రపంచ కప్ వేడుకల్లో సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
Yashasvi Jaiswal-Shafali Verma: డోపింగ్ టెస్టు వివాదం.. యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మకు నోటీసులు
భారత క్రికెటర్లు యశస్వీ జైస్వాల్, షఫాలీ వర్మలకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
Rohit sharma : రోహిత్ శర్మకు చేదు అనుభవం.. వైరల్‌గా మారిన వీడియో
రోహిత్ శర్మకు ఇటీవల అసౌకర్యకరమైన ఘటన ఎదురైంది.
Kedar Jadhav: వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు.. కానీ పోలికలపై జాదవ్ అసంతృప్తి
15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న వైభవ్ సూర్యవంశీ గురించి మాజీ భారత క్రికెటర్ కేదార్ జాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
KKR : వరుస విజయాలతో ఉత్సాహంలో కేకేఆర్.. ఇదే జోరు కొనసాగితే ప్లే ఆఫ్స్‌కు అవకాశం
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. ప్రారంభ ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన ఈ జట్టు.. తొలి గెలుపు తర్వాత పూర్తిగా మారిపోయింది.
Rohit Sharma : బుల్లితెరపైకి రోహిత్ శర్మ ఎంట్రీ
భారీ సిక్సర్లు, ఆకట్టుకునే బ్యాటింగ్‌తో అభిమానులను అలరించే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ త్వరలో కొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Finn Allen: 'ఫిన్ అలెన్ 2.0'గా మారుతున్నా.. 40 బంతులు ఆడటమే నా లక్ష్యం: కేకేఆర్ స్టార్
ఐపీఎల్ 2026 సీజన్‌ను నిరాశాజనకంగా ప్రారంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పుడు వరుస విజయాలతో జోరు మీద ఉంది.
Kl Rahul: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. కోహ్లీకూ సాధ్యం కాని రికార్డు!
టీ20 క్రికెట్, ముఖ్యంగా ఐపీఎల్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు విరాట్ కోహ్లీ.
DC vs KKR: సెంచరీతో చెలరేగిన అలెన్.. డిల్లీపై కేకేఆర్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దిశగా సాగుతున్న వేళ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తన అద్భుత ఫామ్‌ను కొనసాగించింది.
DC vs KKR: ఢిల్లీ మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా గౌతమ్ గంభీర్.. సెలెక్టర్‌తో కలిసి!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఢిల్లీలో జరుగుతున్న మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Sunil Narine: అశ్విన్, చావ్లా రికార్డులను బ్రేక్ చేసిన నరైన్.. ఆ జట్టుపై సెన్సేషన్ రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)పై అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా ఆయన నిలిచాడు.
Hardik Pandya: ముంబయి ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. జట్టులో చేరిన హార్దిక్ పాండ్య
ఐపీఎల్ 2026లో భాగంగా మే 10న జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ముంబయి ఇండియన్స్ (RCB vs MI) మ్యాచ్‌కు ముందు ముంబయి అభిమానులకు ఊరటనిచ్చే వార్త వచ్చింది.
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. సూర్య స్థానంలో శ్రేయస్‌కు కెప్టెన్సీ?
టీమిండియా టీ20 కెప్టెన్‌గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
MS Dhoni : ఎంఎస్. ధోనీ రీఎంట్రీపై కొత్త ట్విస్ట్.. నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించిన మహీ!
ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంటున్నా, కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక విషయం మాత్రం ఇంకా నెరవేరలేదు.
BCCI: 'హనీట్రాప్‌లకు దూరంగా ఉండండి'.. ఐపీఎల్ జట్లకు బీసీసీఐ హెచ్చరిక
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ అప్రమత్తమైంది.
IPL Playoffs: ప్లేఆఫ్స్‌లో 122 పరుగులు.. వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్ ఇతడే!
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత దూకుడుగా ఆడే బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.
Archery World Cup: దక్షిణ కొరియాకు షాకిచ్చిన భారత్.. ఆర్చరీ వరల్డ్‌కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన మహిళల జట్టు
ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 2లో భారత మహిళల రికర్వ్ జట్టు సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Prince Yadav: కోహ్లీ చెప్పిందే చేశా.. వికెట్ దొరికింది: ప్రిన్స్ యాదవ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహానే తనకు ఆయుధంగా మారిందని లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ పిన్స్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆర్సీబీకి చుక్కలు చూపించిన లక్నో బౌలర్లు..లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం లక్నోలోని ఏకానా స్టేడియంలో లక్నో సూపర్జెయింట్స్ (LSG), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని అందించింది.
Virat Kohli: విరాట్ కోహ్లీకి షాక్.. ఐపీఎల్‌లో 11వ డకౌట్ నమోదు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ IPL 2026 సీజన్‌లో మరోసారి నిరాశపరిచాడు.
SKY : ముంబై స్టార్ ఇంట్లో పండుగ వాతావరణం.. తండ్రైన సూర్యకుమార్ యాదవ్
టీమిండియా టీ20 కెప్టెన్, ముంబయి ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (SKY) ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంది.
Mitchell Marsh: ఆర్‌సీబీపై మార్ష్ విధ్వంసం.. సెంచరీతో రికార్డుల మోత
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్ అదిరిపోయే సెంచరీతో మెరిశాడు.
IPL 2026: బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న బ్యాటర్లు వీరే
ఐపీఎల్ 2026 సీజన్ రోజురోజుకూ మరింత ఉత్కంఠగా మారుతోంది.
Pat Cummins: వచ్చే ఐపీఎల్‌కు ప్యాట్ కమిన్స్ దూరం? రూ.113 కోట్ల భారీ ఆఫర్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా ప్లాన్
ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరో విశేష ఘనత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.
IPL 2026: పంజాబ్‌ను దించి టాప్‌లోకి ఆరెంజ్ ఆర్మీ.. ఆర్సీబీకి షాక్
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
IPL 2026 Playoff: షాకింగ్.. ప్లేఆఫ్ అవకాశాలపై పంజాబ్, బెంగళూరుకు టెన్షన్?
ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశలోకి ప్రవేశించింది. ప్రతి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది.
IND vs AFG: టెస్టులో గిల్‌కు పగ్గాలు.. వన్డేల్లో రోహిత్-విరాట్ హవా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జూన్ 2026లో ఆఫ్ఘానిస్థాన్‌తో జరగనున్న స్వదేశీ సిరీస్ కోసం ఏర్పాట్లను పూర్తి చేసింది.
Pat Cummins: ఉప్పల్‌లో సన్‌రైజర్స్ దూకుడు.. కమిన్స్ వ్యూహం సక్సెస్
పంజాబ్ కింగ్స్‌లాంటి శక్తివంతమైన జట్టును ఉప్పల్ వేదికపై ఓడించడం అంత సులభమైన విషయం కాదు.
Amanpreet Singh Gill : క్రికెట్ ప్రపంచంలో విషాదం.. విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మృతి
భారత క్రికెట్ వర్గాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. భారత మాజీ అండర్-19 క్రికెటర్, పంజాబ్‌కు చెందిన మీడియం పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (36) బుధవారం చండీగఢ్‌లో తుదిశ్వాస విడిచారు.
Cooper Connolly : కూపర్ కొన్నోలీ రికార్డ్.. ఐపీఎల్‌లో అలాంటి సెంచరీ సాధించిన ఏకైక విదేశీ ఆటగాడు!
పంజాబ్ కింగ్స్ ఆటగాడు కూపర్ కొన్నోలీ అరుదైన ఘనతను సాధించాడు.
Vaibhav Suryavanshi: నెట్స్‌లో తొలి బంతికే సిక్స్… వైభవ్ టాలెంట్‌కు ఫిదా అయిన రాజస్థాన్
కేవలం 15 ఏళ్ల వయసున్న ఈ యువ బ్యాట్స్‌మన్, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత క్రికెట్‌లో పెద్ద సంచలనం సృష్టిస్తున్నాడు.
IPL 2026: హైదరాబాద్ ఘన విజయం.. పంజాబ్‌కు వరుసగా మూడో పరాజయం
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) తన విజయ పరంపరను కొనసాగిస్తోంది.