LOADING...
Ravindra Jadeja: బట్లర్‌ వికెట్ తీసి.. జడేజా 'పాకెట్‌' సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్
బట్లర్‌ వికెట్ తీసి.. జడేజా 'పాకెట్‌' సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్

Ravindra Jadeja: బట్లర్‌ వికెట్ తీసి.. జడేజా 'పాకెట్‌' సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్

వ్రాసిన వారు Moogati Shabari
May 09, 2026
11:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెంచరీ చేసినప్పుడు అయినా, వికెట్ తీసినప్పుడు అయినా మైదానంలో రవీంద్ర జడేజా చేసే ప్రత్యేకమైన సెలబ్రేషన్స్ ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి మరో సెలబ్రేషన్ క్రికెట్ అభిమానుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా సాగింది.

వివరాలు

వికెట్ తీసి సంబరాలు..

ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా వేసిన బౌలింగ్‌లో (13.2 ఓవర్‌లో) గుజరాత్ బ్యాటర్ జోస్ బట్లర్ ఫెరీరాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు తిరిగి వెళ్లిపోయాడు. ఈ వికెట్ తీసిన వెంటనే జడేజా తన జేబులు ఖాళీగా ఉన్నట్లు చూపిస్తూ వినూత్నంగా సెలబ్రేట్ చేశాడు. ఈ సెలబ్రేషన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వీడియో వైరల్..

Advertisement