Loading...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Yashasvi Jaiswal: ఆ కారణం వల్లే రియాన్ పరాగ్‌ను పక్కన పెట్టాం: యశస్వి జైస్వాల్

తొడ కండరాల గాయంతో బాధపడుతుండటంతోనే రియాన్ పరాగ్‌ను పక్కన పెట్టామని రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ యశస్వి జైస్వాల్ వెల్లడించాడు.

19 May 2026
• బీసీసీఐ

IND vs AFG Series Squad :అఫ్గాన్ సిరీస్‌కు భారత జట్లు ప్రకటింపు.. రోహిత్, కోహ్లీకి చోటు.. జడేజా, బుమ్రాకు షాక్

బీసీసీఐ అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్లను అధికారికంగా ప్రకటించింది.

19 May 2026
• ఐపీఎల్

Hardik Pandya: ముంబై-హార్దిక్ బంధం ముగియనున్నదా..? విడిపోవడానికి 3 స్ట్రాంగ్ రీజన్స్ ఇవే!

ముంబయి ఇండియన్స్‌కు ఐపీఎల్ 2026 సీజన్ పూర్తిగా నిరాశాజనకంగా ముగిసింది.

19 May 2026
• ఐపీఎల్

MS Dhoni: వచ్చే ఐపీఎల్‌లో ధోనీ ఉంటాడా..? సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు!

ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు అత్యంత పెద్ద నిరాశగా మారింది. కారణంగా ఎంఎస్ ధోని గైర్హాజరు కావడమే. గాయం కారణంగా ధోనీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు.

Afghanistan series: అఫ్గాన్ సిరీస్‌లో రోహిత్ ఉంటాడా..? సెలక్షన్ ముందు ఉత్కంఠ!

కొన్ని నెలల విరామం తర్వాత భారత క్రికెట్ అభిమానులకు మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌ల సందడి మొదలుకానుంది.

19 May 2026
• ఐపీఎల్

IPL 2026 Qualifier 1: ధర్మశాలలో ఆర్సీబీతో తలపడేది ఎవరు..? గుజరాత్, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య హోరాహోరీ!

ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ చూడని అరుదైన ఘట్టానికి ఈసారి అభిమానులు సాక్ష్యమివ్వబోతున్నారు.

19 May 2026
• క్రికెట్

BBL:క్రికెట్ ప్రపంచంలో సంచలనం.. చిదంబరం స్టేడియంలో బిగ్ బాష్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్?

ఏంఏ చిదంబరం స్టేడియం మరో చారిత్రాత్మక క్రికెట్ ఈవెంట్‌కు వేదిక కావడానికి సిద్ధమవుతోంది.

Ruturaj Gaikwad: సీఎస్కేకు కొత్త కెప్టెన్ అవసరమా?.. రుతురాజ్ కెప్టెన్సీపై విమర్శలు!

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది.

19 May 2026
• ఐపీఎల్

IPL 2026 Points Table : చెపాక్‌లో చెన్నైకి చేదు అనుభవం.. సన్‌రైజర్స్ గెలుపుతో మారిన సమీకరణాలు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

19 May 2026
• టెన్నిస్

Jennifer Pace: భారత బాస్కెట్‌బాల్ మాజీ కెప్టెన్ జెన్నిఫర్ పేస్ ఇకలేరు

భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి, భారత మహిళల బాస్కెట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ జెన్నిఫర్ పేస్ (72)కన్నుమూశారు.

19 May 2026
• ఐపీఎల్

IPL 2026 : క్రికెట్ ఫ్యాన్స్‌కు అలెర్ట్.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్ల సేల్ షురూ

ఐపీఎల్ 2026 చివరి దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్‌లు ముగింపు దశకు వస్తుండటంతో ప్లేఆఫ్స్, గ్రాండ్ ఫైనల్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

CSK vs SRH: చెన్నైపై ఘన విజయం.. ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన సన్ రైజర్స్

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

Pat Cummins: టీ20ల్లో పాట్ కమిన్స్ సంచలన రికార్డు.. చెన్నైపై అద్భుత బౌలింగ్ ప్రదర్శన

చెన్నైలోని ఏంఐ చిదంబరం స్టేడియంలో జరిగిన 2026 ఐపీఎల్ కీలక మ్యాచ్‌లో సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు.

18 May 2026
• క్రికెట్

HCA Controversy: హెచ్‌సీఏలో కొత్త వివాదం.. జీవన్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలంటూ టీసీఏ డిమాండ్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుత హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ క్రికెట్ ఆసోసియేషన్ తీవ్ర ఆరోపణలు చేసింది.

18 May 2026
• ఐపీఎల్

IPL 2026: చెపాక్‌లో డూ ఆర్ డై మ్యాచ్.. గెలిచేదెవరు, ప్లేఆఫ్స్‌కు దగ్గరవేదెవరు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ ప్లేఆఫ్స్ రేసు చివరి దశకు చేరుకుంది.

IPL 2026 : ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ దూకుడు.. టాప్-5లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో జట్ల మధ్య పోటీతో పాటు ఆటగాళ్ల మధ్య ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేసు కూడా ఉత్కంఠగా మారింది.

18 May 2026
• ఐపీఎల్

IPL 2026 : రూ.3 కోట్ల ప్లేయర్‌.. ఇప్పుడు రూ.30 కోట్ల ఆట.. డెబ్యూ సీజన్‌లోనే సంచలనం

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతున్నా ఆ జట్టుకు దొరికిన ఒక ప్లేయర్ మాత్రం రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.

MS Dhoni: ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై?.. చెపాక్‌లో నేడు చివరి మ్యాచ్‌పై ఉత్కంఠ!

భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఆరాధ్య ఆటగాడు ఎంఎస్ ధోని తన ఐపీఎల్ కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్నాడా? ఈ ప్రశ్న ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

17 May 2026
• ఐపీఎల్

DC vs RR IPL 2026 Result: ఉత్కంఠ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.

17 May 2026
• ఐపీఎల్

Vaibhav Sooryavanshi: ఒకే సీజన్‌లో 43 సిక్సర్లు.. ఐపీఎల్‌లో వైభవ్ అరుదైన రికార్డు

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

IPL Bowlers: 35 ఏళ్ల తర్వాత కూడా భువీ దుమ్మురేపాడు.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

17 May 2026
• ఐపీఎల్

Riyan Parag: ఐపీఎల్‌లో కొత్త మైలురాయి అందుకున్న రియాన్ పరాగ్.. 100 సిక్సర్ల క్లబ్‌లో ఎంట్రీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మరోసారి బ్యాట్‌తో మెరిశాడు.

17 May 2026
• ఐపీఎల్

Dhruv Jurel: ధ్రువ్ జ్యూరెల్ అధ్బుత రికార్డు..1000 పరుగులు పూర్తి

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ వికెట్‌కీపర్-బ్యాటర్ ధ్రువ్ జ్యూరెల్ మరో కీలక మైలురాయిని చేరుకున్నాడు.

17 May 2026
• ఐపీఎల్

IPL 2026 : ప్లేఆఫ్స్‌లో వాన పడితే.. రిజర్వ్ డే పరిస్థితేంటి? విజేతను నిర్ణయిస్తారిలా..

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 26 నుంచి ప్లేఆఫ్స్ పోటీలు ప్రారంభం కానుండగా, క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌ల అనంతరం మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

17 May 2026
• ఐపీఎల్

Mitchell Starc: ఐపీఎల్‌లో స్టార్క్ సంచలనం.. రాజస్థాన్‌ను కుదేలు చేసిన ఢిల్లీ పేసర్

ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్‌తో రాజస్థాన్ రాయల్స్‌ను 193/8 స్కోర్‌కే పరిమితం చేశాడు.

17 May 2026
• ఐపీఎల్

Riyan parag: పరాగ్, జురెల్ ధాటికి ఢిల్లీ బౌలర్లకు చుక్కలు..ఢిల్లీ టార్గెట్ 194

ఢిల్లీలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు అద్భుత ఆటతీరుతో భారీ పరుగుల సంఖ్య నమోదు చేసింది.

17 May 2026
• ఐపీఎల్

PBKS vs RCB: పంజాబ్‌పై విజయంతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ

ఐపీఎల్‌ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయాన్ని నమోదు చేసింది.

17 May 2026
• ఐపీఎల్

Ms Dhoni: ఎంఎస్ ధోనీకి చివరి మ్యాచ్ అదేనా? చెపాక్‌లో ఎమోషనల్ ఫేర్‌వెల్ ఉంటుందా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుండటంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది.

Ashwin: సీనియర్ ఆటగాళ్లను నిరంతరం పరీక్షించడం సరికాదు..అశ్విన్ కామెంట్స్

విరాట్ కోహ్లీ ఇప్పటికే తన ప్రతిభను ప్రపంచానికి ఎన్నోసార్లు నిరూపించుకున్న ఆటగాడని, ఇక ప్రతి మ్యాచ్‌లో తన సామర్థ్యాన్ని మళ్లీ మళ్లీ చూపించాల్సిన అవసరం లేదని ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి.

17 May 2026
• థాయిలాండ్

Thailand Open Final 2026: థాయిలాండ్ ఓపెన్ ఫైనల్‌లో భారత జోడీకి షాక్‌.. రన్నరప్‌తో సరిపెట్టుకున్న సాత్విక్‌-చిరాగ్

సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి జోడీ అద్భుత ప్రదర్శనతో థాయిలాండ్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ.. తుది పోరులో నిరాశ ఎదురైంది.

David Reddy: 'డేవిడ్ రెడ్డి' మూవీ నుంచి షాకింగ్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్!

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'డేవిడ్ రెడ్డి'పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

17 May 2026
• ఐపీఎల్

IPL 2025: ఐపీఎల్ టికెట్ల బ్లాక్‌మార్కెట్‌ దందా.. రూ.80 వేలకు అమ్మకాలు!

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్‌ పోటీ ఉత్కంఠభరితంగా కొనసాగుతుండటంతో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

17 May 2026
• క్రికెట్

Sai Sudharsan: సాయి సుదర్శన్‌కు అరుదైన రికార్డు.. వేగంగా 3 వేల పరుగులు పూర్తి

టీ20 క్రికెట్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ అరుదైన ఘనత సాధించాడు.

17 May 2026
• ఐపీఎల్

Shubman Gill: గెలిచే అర్హత మాకు లేదు: శుభ్‌మన్‌ గిల్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ విజయ పరంపరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అడ్డుకట్ట వేసింది.

17 May 2026
• ఐపీఎల్

KKR vs GT: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. టీ20ల్లో కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ సరికొత్త రికార్డ్

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు అభిమానులను ఉర్రూతలూగించింది.

16 May 2026
• ఐపీఎల్

GT vs KKR : రఘువంశీ విధ్వంసం.. గుజరాత్‌పై విజయంతో ప్లే ఆఫ్స్ రేసులోకి కోల్‌కతా

పంతొమ్మిదో ఐపీఎల్ సీజన్‌లో ప్లే ఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠగా మారింది. కీలకమైన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అద్భుత విజయం సాధించింది.

Sunil narine: విరాట్ కోహ్లీ, ధోనీ సరసన చేరిన సునీల్ నరైన్.. ఐపీఎల్‌లో మరో అరుదైన రికార్డు..!

సునీల్ నరైన్ అరుదైన ఘనతను అందుకుని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.

16 May 2026
• ఐపీఎల్

Jos Buttler: 4,500 పరుగులు పూర్తి చేసిన జోస్ బట్లర్.. ఐపీఎల్‌ రికార్డులు ఇవే

జోష్ బట్లర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో కీలక మైలురాయిని అందుకున్నాడు.

Cameron Green: ఐపీఎల్‌లో 1000 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్..రికార్డులు ఇవే..

కామెరూన్ గ్రీన్ గుజరాత్ టైటాన్స్‌పై 52 పరుగులతో మెరిసి, ఐపీఎల్‌లో 1,000 పరుగుల మైలురాయిని దాటాడు.

16 May 2026
• ఐపీఎల్

Finn Allen: రఫ్పాడించిన ఫిన్ అలెన్..93 పరుగులు చేశాడిలా..

ఐపీఎల్ 2026 సీజన్‌లో జరిగిన మ్యాచ్ 60లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ ఫిన్ అలెన్, గుజరాత్ టైటాన్స్ పై అద్భుతమైన 93 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.