LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

13 May 2026
ఐపీఎల్

SRH : బ్యాటింగ్‌లో ఎస్ఆర్‌హెచ్ పతనం.. సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువ

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది.

13 May 2026
ఐపీఎల్

GT vs SRH: ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించిన సాయి సుదర్శన్..వరుసగా 3 సీజన్లలో 500 పరుగులు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శనతో మరో కీలక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

IPL 2026 Playoffs: హైదరాబాద్‌కు షాక్.. గుజరాత్ గెలుపుతో మారిన ప్లేఆఫ్స్ లెక్కలు

ఒక్క విజయం గుజరాత్ టైటాన్స్‌ను ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ చేయగా.. మరో మూడు జట్లకు మాత్రం టెన్షన్ పెంచింది.

GT vs SRH: చెత్త బ్యాటింగ్‌తో కుప్పకూలిన హైదరాబాద్.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న గుజరాత్!

సన్‌ రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 82 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.

IPL 2026: సొంత ఆటగాడికి షాకిచ్చిన సీఎస్‌కే.. అసలు కారణం ఇదే!

ఈ సీజన్‌లో సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK), తాజాగా తమ నెట్ బౌలర్ జిషన్ ఆదిల్‌పై చర్యలు తీసుకుంది.

12 May 2026
ఐపీఎల్

Gujarat Titans: లావెండర్ జెర్సీల్లో గుజరాత్ టైటాన్స్.. అసలు కారణం ఇదే!

ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది.

12 May 2026
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన టాప్-5 ప్లేయర్లు వీరే..!

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకోవడంతో ప్లే ఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠగా మారింది.

Virat Kohli Instagram controversy: కోహ్లీని టార్గెట్ చేశారా..? జర్మన్ మోడల్ సంచలన ఆరోపణలు!

సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన విరాట్ కోహ్లీ-లిజ్ లాజ్ వివాదంపై తాజాగా మరో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది.

IPL: 50 పరుగుల లోపే 3 వికెట్లు.. అయినా 200+ టార్గెట్ ఛేదించిన జట్లు ఇవే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో ధర్మశాల వేదికగా జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

Axar Patel: విజయానందంలో ఢిల్లీకి షాక్.. కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసినప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది.

Shreyas Iyer: చాహల్‌ను ఎందుకు ఆడించలేదు..? విమర్శలపై శ్రేయస్ అయ్యర్ క్లారిటీ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది.

12 May 2026
రెజ్లింగ్

Vinesh Phogat: నేను గెలుస్తాననే భయం వాళ్లకు ఉంది.. డబ్ల్యూఎఫ్‌ఐపై వినేశ్ ఫొగాట్ ఫైర్

భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా అడ్డుకోవడమే డబ్ల్యూఎఫ్‌ఐ లక్ష్యమని ఆమె విమర్శించారు.

12 May 2026
ఐపీఎల్

IPL Playoffs : సీఎస్కే, రాజస్థాన్‌కు డూ ఆర్ డై.. ప్లేఆఫ్స్ సమీకరణాలు మారిపోయాయ్!

ఇండియన్ ప్రీమియర లీగ్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంది.

Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ కొత్త ఇన్నింగ్స్.. యూరోప్ టీ20 జట్టుకు యజమానిగా 'ది వాల్'

భారత క్రికెట్ మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కొత్త అవతారంలో కనిపించాడు. త్వరలో ప్రారంభం కానున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్(ETPL)లో ఆయన ఒక ఫ్రాంచైజీ యజమానిగా మారాడు.

11 May 2026
ఐపీఎల్

IPL 2026:  పంజాబ్‌పై ఢిల్లీ థ్రిల్లింగ్ విజయం.. 

ఐపీఎల్‌ 2026లో భాగంగా జరిగిన 55వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (DC) జట్టు పంజాబ్‌ కింగ్స్‌ (PBKS)పై 3 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది.

11 May 2026
ఐపీఎల్

IPL 2026: పంజాబ్‌పై తొలి హాఫ్ సెంచరీ.. ఐపీఎల్‌లో 2 వేల పరుగులు పూర్తి చేసిన అక్షర్ పటేల్

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

11 May 2026
ఐపీఎల్

IPL 2026: మరోసారి విఫలమైన కేఎల్‌ రాహుల్‌.. సోషల్‌మీడియాలో వైరల్‌గా మీమ్స్

ఐపీఎల్‌ 2026లో భాగంగా జరిగిన 55వ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌(PBKS) నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌(DC) ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

11 May 2026
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో 4,100 పరుగుల క్లబ్‌లోకి శ్రేయస్‌ అయ్యర్

ఐపీఎల్‌ 2026లో భాగంగా జరిగిన 55వ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మరోసారి బ్యాట్‌తో మెరిశాడు.

11 May 2026
ఐపీఎల్

PBKS vs DC: పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే వన్‌హ్యాండ్ సిక్స్.. వైరల్‌గా మారిన వీడియో

ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

11 May 2026
ఐపీఎల్

IPL 2026 Playoffs Race: ముంబై,లక్నో తర్వాత ప్రమాదంలో మరో నాలుగు జట్లు.. ఆ జట్టు పరిస్థితి చూసి అభిమానులు షాక్..!

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు రోజురోజుకూ ఉత్కంఠ రేపుతున్నాయి.

11 May 2026
ఐపీఎల్

IPL 2026: ఢిల్లీపై ప్రియాంశ్ ఆర్య మెరుపు హాఫ్‌సెంచరీ.. ఈ సీజన్‌లో మూడో అర్ధశతకం

ఐపీఎల్‌ 2026లో భాగంగా జరిగిన 55వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్‌ ప్రియాంష్ ఆర్య అద్భుతంగా రాణించాడు.

11 May 2026
ఐపీఎల్

IPL 2026: టాప్ స్పాట్ కోసం గుజరాత్, హైదరాబాద్ పోటీ

ఐపీఎల్ 2026లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది.

11 May 2026
ఐపీఎల్

IPL: విరాట్ కోహ్లీని ఎక్కువసార్లు డక్ ఔట్ చేసిన టీమ్స్ ఇవే..

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ(Virat Kohli) దాదాపు అన్ని జట్లపై అద్భుతమైన రికార్డులు నమోదు చేశాడు.

11 May 2026
ఐసీసీ

Team India: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌కు అగ్రస్థానం.. 2027 ప్రపంచకప్‌కు కొత్త విధానం ప్రకటించిన ఐసీసీ

ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

11 May 2026
బీసీసీఐ

IPL 2026: ఐపీఎల్ ఓనర్లపై బీసీసీఐ సీరియస్‌.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!

ఐపీఎల్‌లో పాల్గొనే ఫ్రాంఛైజీలకు జారీ చేసిన మార్గదర్శకాలను పదేపదే ఉల్లంఘిస్తున్న అంశాన్ని Board of Control for Cricket in India (బీసీసీఐ) తీవ్రంగా పరిగణించింది.

11 May 2026
ఐపీఎల్

IPL Playoffs Scenario: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు హీట్‌.. రెండు జట్లు ఔట్‌, 8 టీమ్‌లకు ఛాన్స్‌!

ఐపీఎల్‌ 2026 సీజన్‌ చివరి దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్‌ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. టాప్‌-4లో చోటు దక్కించుకునేందుకు జట్లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి.

11 May 2026
ఐపీఎల్

Krunal Pandya: మ్యాచ్ గెలిపించిన కృనాల్ ఎమోషనల్ కామెంట్స్.. టీ20లో అతనే GOAT!

ఐపీఎల్‌ 2026లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ జోరు కొనసాగిస్తోంది.

11 May 2026
ఆర్చరీ

Archery World Cup 2026: చైనాకు షాక్ ఇచ్చిన భారత్.. ఆర్చరీ వరల్డ్ కప్‌లో మహిళల జట్టుకు స్వర్ణం

చైనాలోని షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ రెండవ దశలో భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

IPL 2026: చిత్తు చిత్తుగా ఓడిన ముంబై.. ఆర్సీబీ విజయం

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయింది.

10 May 2026
ఐపీఎల్

#Viral Moment: మైదానంలో కోహ్లీ ఉత్సాహం.. రోహిత్ ఔట్ కాగానే విరాట్ ఘన సంబరాలు..!

ఐపీఎల్ 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఓ ప్రత్యేక ఘట్టం చోటుచేసుకుంది.

Bhuvneshwar kumar: భువనేశ్వర్ మ్యాజిక్..దెబ్బకు కూలిన ముంబై టాప్ ఆర్డర్

భువనేశ్వర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మెరిపించగా, ముంబయి ఇండియన్స్ ఆర్సీబీ ఎదుట భారీ స్కోరు నమోదు చేయడంలో విఫలమైంది.

10 May 2026
ఐపీఎల్

Suryakumar Yadav: తొలి బంతికే ఔట్.. టీ20ల్లో సూర్యకుమార్‌కు 26వ డక్

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది.

#Viral Moment : 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. చెన్నై యువ ఆటగాడి సంచలన బ్యాటింగ్

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

LSG vs CSK: విజయాల్లో చెన్నై హ్యాట్రిక్.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం.. లక్నో ఔట్!

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.

Womens T20 World Cup: బంగ్లాదేశ్ ప్రపంచకప్ స్క్వాడ్‌లో సీనియర్లకే చోటు.. ఇద్దరు పేసర్లతో బరిలోకి!

మహిళల టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు తమ స్క్వాడ్‌ను అధికారికంగా ప్రకటించింది.

10 May 2026
ఐపీఎల్

IPL 2026: ఆర్సీబీ - ముంబయి మ్యాచ్‌పై వర్షం ప్రభావం.. రద్దైతే ఎవరికి నష్టం?

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం రాయ్‌పుర్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.

10 May 2026
ఐపీఎల్

IPL 2026: షాకింగ్.. ఇవాళ ఓడితే ఆ రెండు జట్లు ఇంటికే!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం రెండు కీలక పోరులు అభిమానులను అలరించనున్నాయి.

10 May 2026
ఐపీఎల్

CSK: విజయ్ ప్రమాణ స్వీకారం రోజే సీఎస్‌కే మ్యాచ్.. ఫ్యాన్స్‌కు కీలక సూచనలు

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం చెన్నైలో జరగనున్న సీఎస్‌కే- లక్నో సూపర్జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా చెపాక్ స్టేడియంలో రాజకీయ ప్రదర్శనలు చేయొద్దని అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ విజ్ఞప్తి చేసింది.

Sanju samson: సీఎస్‌కే కెప్టెన్సీపై వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పెట్టిన సంజు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడనే ప్రచారంపై సంజు శాంసన్‌ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.

10 May 2026
ఐపీఎల్

Shubman Gill: కోహ్లీ, రోహిత్‌కూ సాధ్యం కాని ఘనత.. గిల్ ఖాతాలో అరుదైన రికార్డు

ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు.