LOADING...
IPL 2026: మరోసారి విఫలమైన కేఎల్‌ రాహుల్‌.. సోషల్‌మీడియాలో వైరల్‌గా మీమ్స్
మరోసారి విఫలమైన కేఎల్‌ రాహుల్‌.. సోషల్‌మీడియాలో వైరల్‌గా మీమ్స్

IPL 2026: మరోసారి విఫలమైన కేఎల్‌ రాహుల్‌.. సోషల్‌మీడియాలో వైరల్‌గా మీమ్స్

వ్రాసిన వారు Sirish Praharaju
May 11, 2026
11:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2026లో భాగంగా జరిగిన 55వ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌(PBKS) నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌(DC) ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాహుల్‌ కేవలం 9 పరుగులకే ఔటై పెవిలియన్‌ చేరాడు. కనీసం రెండంకెల స్కోరు కూడా అందుకోలేకపోవడంతో అభిమానులు సోషల్‌మీడియాలో అతడిపై ట్రోల్స్‌ మొదలుపెట్టారు. పలువురు నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌ షేర్‌ చేస్తూ రాహుల్‌పై సెటైర్లు వేశారు.

వివరాలు 

కీపింగ్‌పైనా సోషల్‌మీడియాలో భారీగా ట్రోలింగ్

బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌లోనూ రాహుల్‌ తప్పిదాలు చేశాడు. సాధారణ బంతులను ఆపలేక ప్రత్యర్థి జట్టుకు అదనపు పరుగులు ఇచ్చాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ తరఫున అన్ని మ్యాచ్‌ల్లో వికెట్‌కీపర్‌గా ఆడుతున్న రాహుల్‌ వరుసగా పొరపాట్లు చేస్తుండటంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతడి కీపింగ్‌పైనా సోషల్‌మీడియాలో భారీగా ట్రోలింగ్‌ జరిగింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాహుల్‌ పై  ట్రోలింగ్

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాహుల్‌ పై ట్రోలింగ్

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాహుల్‌ పై సోషల్ మీడియాలో  ట్రోలింగ్‌ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాహుల్‌ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post

Advertisement