LOADING...
PBKS vs DC: పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే వన్‌హ్యాండ్ సిక్స్.. వైరల్‌గా మారిన వీడియో
వైరల్‌గా మారిన వీడియో

PBKS vs DC: పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే వన్‌హ్యాండ్ సిక్స్.. వైరల్‌గా మారిన వీడియో

వ్రాసిన వారు Sirish Praharaju
May 11, 2026
09:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, పంజాబ్ తరఫున శ్రేయస్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా 12వ ఓవర్‌లో లుంగీ ఎంగిడీ వేసిన స్లో బంతిని ఎదుర్కొనే ప్రయత్నంలో బ్యాట్ ఒక చేతి నుంచి జారిపోయినా, బంతి మిడ్‌ఆఫ్ మీదుగా సిక్స్‌గా వెళ్లింది. ఈ షాట్ చూసి శ్రేయస్ కూడా ఆశ్చర్యపోయాడు. ప్రస్తుతం ఈ వన్‌హ్యాండ్ సిక్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్‌గా మారిన వీడియో ఇదే..

Advertisement