క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Heinrich Klaasen: దంచికొట్టిన క్లాసెన్ ..ఐపీఎల్ రికార్డులివే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో మ్యాచ్ 49లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసింది.
Arshdeep Singh : ఇషాన్ కిషన్‌ను మరోసారి ఔట్ చేసిన అర్ష్‌దీప్.. 5వసారి అదే సీన్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ 49లో పంజాబ్ కింగ్స్ (PBKS) పేసర్ అర్ష్ దీప్ సింగ్ మరోసారి తన బౌలింగ్‌తో సత్తా చాటాడు.
Sunrisers Hyderabad: అభిషేక్-హెడ్ జోడి హవా.. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడిన ఓపెనర్లు
ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) మరోసారి తమ దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది.
Ishan Kishan: ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ అదుర్స్.. పంజాబ్‌పై 21వ హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ మరోసారి అద్భుత ప్రదర్శనతో మెరిశాడు.
SRH vs PBKS: నల్ల బ్యాండ్లతో మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్… కారణం ఇదే
పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలుపుకోవాలనే లక్ష్యంతో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు, ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పోటీ పడుతోంది.
SRH : 6,6,6,6,6,4,4,4.. 12 బంతుల్లో తుఫాన్ సృష్టించిన హైదరాబాద్ ఓపెనర్లు
కీలక సమరంలో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది.
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ రిలీజ్.. అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ అధికారికంగా వెలువడింది. ప్లేఆఫ్స్‌కు సంబంధించిన మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ ప్రకటించింది.
Tennis Players: ప్రైజ్ మనీ వివాదం.. రోలాండ్ గారోస్‌కు షాక్ ఇవ్వనున్న స్టార్ ప్లేయర్లు
ప్రపంచ టెన్నిస్‌లో టాప్ ప్లేయర్లు ఫ్రెంచ్ ఓపెన్‌ను బహిష్కరించే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
SRH vs PBKS: ఉప్పల్‌లో ఉత్కంఠభరిత పోరు.. విజేతకు ప్లే ఆఫ్స్ టికెట్ దాదాపు ఖాయం!
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుండటంతో ప్రతి మ్యాచ్‌కు ప్రాధాన్యం మరింత పెరిగింది.
#Viral Movement : ఐపీఎల్ చరిత్రలో విచిత్ర అవుట్.. నితీష్ రాణా అవుటైన తీరు చూసి అంపైర్లే షాక్
క్రికెట్ చరిత్రలో నితీష్ రాణా అవుటైన విధానం అంపైర్లకే ఆశ్చర్యాన్ని కలిగించింది.
IPL 2026 : కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే..
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి క్రమంగా క్షీణిస్తోంది.
Lionel Messi: మెస్సి పర్యటన వివాదం: టీఎంసీపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానన్న ప్రమోటర్
తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని మెస్సి పర్యటన నిర్వాహకుడు శతద్రు దత్తా హెచ్చరించారు.
Smriti Mandhana: స్మృతి మందన్న పెళ్లి రద్దు తర్వాత పలాశ్ ముచ్చల్‌పై కొత్త వివాదం
సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ చిక్కుల్లో పడ్డారు. భారత మహిళా క్రికెట్ స్టార్ ప్లేయర్ స్మృతి మందాన్న ఫ్రెండ్ విజ్ఞాన్ ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదుతో మహారాష్ట్రలోని సంగ్లీ పోలీసులు పలాశ్‌పై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు.
Sanju Samson : గాయపడ్డ సింహం నుంచి వచ్చే గర్జన ఇలానే ఉంటుంది.. కోహ్లీని దాటేసి, వార్నర్‌ను వెనక్కి నెట్టేసిన సంజూ..
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటర్ సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఇబ్బంది పెడుతున్నాడు.
HCA: హెచ్‌సీఏ ఆపరేషన్స్ హెడ్‌గా రాయుడు నియామకం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో పాలనను మెరుగుపరచడం, పారదర్శకతను పెంచడం లక్ష్యంగా అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో 48వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘన విజయం సాధించింది.
Team India: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో భారత్.. తగ్గేదేలే అంటున్న సూర్య సేన
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో విజేతగా నిలిచిన భారత్, తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
Axar Patel: అక్షర్ పటేల్‌కు బ్యాటింగ్ కష్టాలు.. 7 మ్యాచుల్లో 33 పరుగులే!
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఐపీఎల్ 2026లో బ్యాటింగ్ పరంగా పూర్తిగా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు.
IPL 2026: హైదరాబాద్‌లో SRH vs PBKS హై-వోల్టేజ్ పోరు.. ఎవరిది పైచేయి?
ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) vs పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.
Delhi Capitals: కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్.. ప్లేఆఫ్స్ ఆశలకు భారీ దెబ్బ
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న 48వ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Raghu Sharma : 15 ఏళ్ల నిరీక్షణకు ఫుల్‌స్టాప్.. జై శ్రీరామ్ నోట్‌తో రఘు శర్మ సెలబ్రేషన్
33 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో తొలి వికెట్ సాధించిన రఘు శర్మ భావోద్వేగానికి లోనై ప్రత్యేకంగా సంబరాలు జరుపుకున్న ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Csk vs Delhi: ఢిల్లీతో కీలక పోరు… చెన్నై విజయ పరంపర కొనసాగుతుందా?
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఎత్తుపల్లాలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ఇవాళ మరో ముఖ్యమైన మ్యాచ్‌కు సిద్ధమైంది.
Glenn Maxwell: వన్డే కప్‌కు మ్యాక్స్‌వెల్ సిద్ధం.. రిటైర్మెంట్ తర్వాత కూడా 50 ఓవర్ల ఫార్మాట్‌పై మక్కువ
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, 50 ఓవర్ల ఫార్మాట్‌లో మళ్లీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Sanju vs pant : 2027 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో పంత్‌కు చోటు లేదా? గంభీర్ ప్లాన్‌తో సంజూ శాంసన్ ఎంట్రీ?
వచ్చే ఏడాది జరిగే వన్డే సిరీస్‌లు, 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి.
Ashok Dinda : రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండా మరోసారి రాజకీయాల్లో తన సత్తా చాటారు.
Rohit Sharma : అవమానాలకు బ్యాట్‌తోనే సమాధానం.. దుమ్మురేపిన రోహిత్ రీఎంట్రీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో రోహిత్ శర్మ మళ్లీ తన ప్రతిభను ఘనంగా చాటుకున్నాడు.
IPL 2026 : కేఎల్ రాహుల్ రాకతో మారనున్న సమీకరణాలు.. నేటి మ్యాచుతో ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు ఎవరికి దక్కుతాయో?
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మైదానంలో జట్ల మధ్య పోరు ఎంత రసవత్తరంగా ఉంటే, ఆటగాళ్ల మధ్య వ్యక్తిగత రికార్డుల పోటీ కూడా అంతే ఉత్కంఠను రేపుతోంది.
IPL 2026: లక్నోపై ముంబై విజయం..ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
లక్నో సూపర్జెయింట్స్ తమ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
IPL 2026: లక్నోపై రికెల్టన్ విధ్వంసం.. 83 పరుగులతో ముంబయికి గట్టి ఆరంభం
వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్‌పై ముంబయి ఇండియన్స్‌కు బలమైన ఆధిక్యం తెచ్చిపెట్టిన ఇన్నింగ్స్‌ను ర్యాన్ రికెల్టన్ ఆడాడు.
Mitchell Marsh: లక్నో తరపున 50 సిక్సర్లు పూర్తి చేసిన మిచెల్ మార్ష్.. రికార్డులివే
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్జెయింట్స్ (LSG) తరఫున 50 సిక్సర్లు పూర్తి చేశాడు.
IPL 2026: 109 డాట్ బాల్స్‌తో చరిత్ర సృష్టించిన సిరాజ్.. వాళ్లను వెనక్కి నెట్టేశాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-19లో టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన అద్భుతమైన బౌలింగ్‌తో కొత్త సంచలనం సృష్టిస్తున్నాడు.
Nicholas Pooran: ముంబైపై పూరన్ విధ్వంసం.. 21 బంతుల్లో 63 పరుగులతో అదరగొట్టిన స్టార్ బ్యాటర్
ముంబై వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్ (LSG) బ్యాటర్ నికోలస్ పూరన్ అద్భుతమైన విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
IPL 2026: DC vs CSK మ్యాచ్‌కు లుంగీ ఎన్‌గిడి రెడీ
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) అభిమానులకు ఊరట కలిగించే వార్త వచ్చింది.
BCCI: ఐపీఎల్‌లో కొత్త నిబంధనలు.. గర్ల్‌ఫ్రెండ్స్ ఎంట్రీపై నియంత్రణ
ఐపీఎల్ ఆటగాళ్లతో సంబంధించి వినిపిస్తున్న "గర్ల్‌ఫ్రెండ్ కల్చర్" అంశంపై బీసీసీఐ కఠినంగా స్పందించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కి గట్టి ఎదురుదెబ్బ .. వరుస ఓటములతో కష్టాల్లో జట్టు
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబయి ఇండియన్స్ (ఎంఐ) ఈ సీజన్‌లో బలమైన జట్లలో ఒకటిగా చాలా మంది నిపుణులు అంచనా వేశారు.
Manish Pandey: మనీష్ పాండే అరుదైన రికార్డు.. బ్యాటింగ్ చేయకుండానే చరిత్ర!
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన అనుభవజ్ఞుడైన బ్యాటర్ మనీష్ పాండే ఐపీఎల్ చరిత్రలో మరో మైలురాయిని అందుకున్నాడు.
Mark wood: ఐపీఎల్‌లో షాకింగ్ ఘటన.. మార్క్ వుడ్‌కు ఓనర్ ప్రైవేట్ జెట్ ఆఫర్!
ఐపీఎల్‌లో జరిగిన ఒక ఆశ్చర్యకర ఘటనను ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ వెల్లడించాడు.
IPL 2026 Orange Cap Race: ఆరెంజ్ క్యాప్ రేసులో కొత్త ట్విస్ట్.. కోహ్లీకి షాక్
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. జట్ల మధ్య జరిగే పోటీ ఒక వైపు ఉంటే, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనల కోసం జరిగే పోటీ మరో వైపు అభిమానులను ఆకట్టుకుంటోంది.
IPL 2026 Points Table : పంజాబ్ కింగ్స్‌కు షాక్..ఒక్క ఓటమితో మారిపోయిన కథ
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ పాయింట్ల పట్టికలో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది.
GT vs PBKS: ఉత్కంఠ పోరులో గుజరాత్‌దే విజయం
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సొంత మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.