LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

27 Apr 2026
ఐపీఎల్

IPL History: ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప పవర్‌ప్లే స్కోర్‌..చెత్త రికార్డు నమోదు

ఊహించని పరిణామంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఒక చెత్త రికార్డు నమోదు చేసింది.

Dc vs rcb: ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త రికార్డ్..4వ ఓవర్లో 6 వికెట్లు..!

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది.

IPL 2026: ముంబై ఇండియన్స్‌‌లోకి కేశవ్ మహారాజ్ ఎంట్రీ.. సాంట్నర్‌కు రీప్లేస్‌మెంట్

ముంబయి ఇండియన్స్ (MI) జట్టులోకి సీనియర్ సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ చేరాడు.

27 Apr 2026
క్రికెట్

David Miller: చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్.. టీ20ల్లో 12 వేల పరుగుల క్లబ్‌లోకి ఎంట్రీ

వెటరన్ దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ టీ20 క్రికెట్‌లో మరో పెద్ద మైలురాయిని చేరుకున్నాడు.

27 Apr 2026
ఐపీఎల్

IPL 2026: చిత్తు చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ విక్టరీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.

27 Apr 2026
ఐపీఎల్

Rohit sharma: ముంబై అభిమానులకు శుభవార్త.. రోహిత్ శర్మ తిరిగి రాబోతున్నాడు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఏప్రిల్ 12న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకు హ్యామ్‌స్ట్రింగ్ కండరాల గాయం తగిలింది.

27 Apr 2026
కేరళ

SAI: లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఒలింపియన్‌పై సస్పెన్షన్ వేటు వేసిన శాయ్

మహిళా రోయింగ్ సహాయ శిక్షకురాలిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో క్రీడా ప్రాధికార సంస్థ ఒక ప్రముఖ ఒలింపిక్ క్రీడాకారుడిపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంది.

IPL 2026: ఢిల్లీ vs ఆర్సీబీ పోరులో కీలక మైలురాళ్లు.. సొంత గడ్డపై కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడా?

ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (DC vs RCB) మధ్య ఐపీఎల్ 2026లో మరో కీలక పోరు జరగనుంది.

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై ఏఐ చిప్ ఆరోపణలు.. ల్యాబ్‌కు బ్యాట్ పంపాలంటున్న పాక్ నిపుణుడు

భారత క్రికెట్‌లో ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది.

27 Apr 2026
ఐపీఎల్

IPL 2026: మ్యాచ్‌కు ముందు భారీ కుట్ర.. చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసం.. 240 సీసీ కెమెరాల ధ్వంసం

ఐపీఎల్ 2026 సందర్భంగా బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో భద్రతా లోపం బయటపడింది.

Nicholas pooran : ఫామ్‌లో లేకపోయినా పూరన్‌కే ఛాన్స్.. కారణం చెప్పిన లాంగర్

ఓటమి అంచుల వరకు వెళ్లిన సమయంలో లక్నో జట్టు పేసర్ షమి కీలక సిక్స్‌తో మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లాడు.

RCB: ఆర్సీబీకి కష్టకాలం.. ఫిల్ సాల్ట్ లేకుండానే ఢిల్లీపై పోరు..!

ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 27న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న కీలక మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అందుబాటులో ఉండడంలేదని జట్టు కోచ్ దినేష్ కార్తీక్ వెల్లడించాడు.

Rinku Singh : ధోని రికార్డు బద్దలు కొట్టిన రింకూ సింగ్.. 15 ఏళ్ల రికార్డుకు బ్రేక్

బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శనతో పాటు ఫీల్డింగ్‌లో మెరుపు క్యాచులతో కోల్‌కతా నైట్‌ రైడర్స్ విజయానికి రింకూ సింగ్ ప్రధాన కారణంగా నిలిచాడు.

Tim David-romario Shepherd: ఢిల్లీ వీధుల్లో ఆర్సీబీ ఆటగాళ్ల సందడి.. గల్లీ క్రికెట్ ఆడిన టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్!

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ఆటగాళ్లు ఢిల్లీ వీధుల్లో సందడి చేశారు.

MS Dhoni : గుజరాత్ మ్యాచ్‌లోనూ కనిపించని ధోనీ.. అసలు కారణం ఇదేనా?

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఎంఎస్ ధోనీ కనిపించకపోవడంతో చైన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

IPL History: ఐపీఎల్ చరిత్రలో అరుదైన రీతిలో ఔటైన ఆటగాళ్లు వీరే..?

లక్నో సూపర్జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన 38వ ఐపీఎల్ మ్యాచ్‌లో మరోసారి వివాదాస్పద ఔట్ చోటుచేసుకుంది.

RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. ఢిల్లీ మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ ఔట్!

బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) యాజమాన్యం తమ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ ఇచ్చింది.

KKR vs LSG: రఘువంశీ అవుట్‌పై రచ్చ.. అంపైర్ నిర్ణయంపై హైడ్రామా

లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో ఊహించని వివాదం చోటుచేసుకుంది.

26 Apr 2026
ఐపీఎల్

GT vs CSK: సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్.. చెన్నైపై గుజరాత్ ఘన విజయం

ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Sanju Samson: చేసింది 11 పరుగులే.. అయినా చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్

ఐపీఎల్ 2026 సీజన్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు సంజు శాంసన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.

Abhishek Sharma: అభిషేక్ శర్మకు అసౌకర్యం.. హద్దు మీరిన మహిళా అభిమాని! (వీడియో)

సెలబ్రిటీలను చూసిన వెంటనే అభిమానులు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడటం సాధారణమే.

Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికు గాయం.. 11 నిమిషాల్లో ఆస్పత్రికి తరలింపు.. తాజా అప్డేట్ విడుదల

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది.

26 Apr 2026
ఐపీఎల్

Punjab Kings Record: ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ఛేజింగ్‌లు.. పంజాబ్ కింగ్స్ డబుల్ డామినేషన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో భారీ లక్ష్యాలను ఛేదించడం ఎప్పుడూ కఠిన సవాలుగానే భావిస్తారు.

25 Apr 2026
ఐపీఎల్

SRH, IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్ జోరు.. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం

ఐపీఎల్ 2026లో ఎస్‌ఆర్‌హెచ్ జోరు కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో గెలుపును ఖాతాలో వేసుకుంది.

25 Apr 2026
క్రికెట్

Jofra Archer: రాజస్థాన్ రాయల్స్ స్టార్ బౌలర్ ఆర్చర్ రికార్డ్.. టీ20ల్లో 250 వికెట్లు

టీ20 క్రికెట్‌లో రాజస్థాన్ రాయల్స్ వేగవంతుడు జోఫ్రా ఆర్చర్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

25 Apr 2026
క్రికెట్

Vaibhav sooryavanshi: అదరగొట్టిన బుడ్డోడు..12 సిక్సర్లు, 5 ఫోర్లు, 36 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్

క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే అరుదైన ప్రదర్శనతో 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించాడు.

KL Rahul-Nitish Rana : రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. ఉక్కిరిబిక్కిరి చేసిన కేఎల్ రాహుల్, నితీష్ రాణా

ఢిల్లీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టుకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

25 Apr 2026
ఐపీఎల్

Punjab Kings : ఏడు బంతులు మిగిలి ఉండగానే గెలిచిన పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ చరిత్రలో సంచలన విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది.

25 Apr 2026
ఐపీఎల్

Lungi ngidi: మైదానంలో షాకింగ్ ఘటన.. తలకు గాయంతో కుప్పకూలిన ఎంగిడి.. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు..!

ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు లుంగీ ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు.

KL Rahul: ఐపీఎల్‌లో సంచలన ఇన్నింగ్స్.. ఫాస్టెస్ట్ శతకంతో అదరగొట్టిన కేఎల్ రాహుల్

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Sangakkara: సన్‌రైజర్స్ మ్యాచ్ ముందు రియాన్ పరాగ్‌పై సంగక్కర కామెంట్స్.. ఏమన్నాడంటే?

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఫామ్‌పై ప్రధాన కోచ్ కుమార సంగక్కర స్పందించాడు.

Rohit sharma: పూర్తి ఫిట్‌నెస్ కోసం కఠిన సాధన.. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రీఎంట్రీ!

ముంబయి ఇండియన్స్ అభిమానులకు శుభవార్త అందింది. ఏప్రిల్ 12న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన రోహిత్ శర్మ మళ్లీ మైదానంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Doug Bracewell Banned: ఆ క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం.. వివాదంలో డగ్ బ్రేస్‌వెల్

న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ డగ్ బ్రేస్‌వెల్ మరోసారి వివాదాలకు కేంద్రబిందువయ్యాడు.

25 Apr 2026
ఐపీఎల్

Harbhajan Singh : మళ్లీ తెరపైకి ఐపీఎల్‌లో చెంపదెబ్బ వివాదం .. హర్భజన్‌పై శ్రీశాంత్ ఫైర్

తొలి ఐపీఎల్‌ సీజన్‌లో మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన 'చెంపదెబ్బ' వివాదం ఇప్పటికీ చర్చల్లో నిలుస్తూనే ఉంది.

25 Apr 2026
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో ఆ కెప్టెన్లు విఫలం.. నిర్ణయాల్లో తడబాటు..ఫ్రాంచైజీలు వెనక్కి!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే అభిమానులకు వెంటనే గుర్తొచ్చేవి పరుగుల వర్షం, భారీ సిక్సర్లు, బౌండరీల సందడి, వికెట్ల హోరు.

25 Apr 2026
ఐపీఎల్

RCB vs GT: ఆ క్యాచ్ మ్యాచ్‌నే మార్చేసింది..తొలి ఓవర్లోనే షాక్

మొదటి ఓవర్‌లోనే భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒకే ఒక్క క్యాచ్ డ్రాప్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది.

25 Apr 2026
ఐపీఎల్

Concussion Substitute : భుజానికి గాయం.. అయితే కంకషన్ సబ్ ఎలా?

చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ తీసుకున్న కంకషన్ సబ్ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

25 Apr 2026
ఐపీఎల్

IPL 2026: సన్‌రైజర్స్‌‌కు గుడ్ న్యూస్.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో కమిన్స్

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు ఆనందకరమైన వార్త వచ్చింది.

24 Apr 2026
ఐపీఎల్

IPL 2026: గుజరాత్‌పై రాయల్ ఛాలెంజర్స్ ఘన విజయం

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 2026 భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది.