LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

IPL 2026: ఢిల్లీపై చెలరేగిన భువనేశ్వర్ కుమార్.. మూడు వికెట్లు తీసినా ఫలితం వృథా

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) వెటరన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

18 Apr 2026
ఐపీఎల్

Abhishek Sharma: 22 బంతుల్లో 59 పరుగులు.. 2 వేల రన్స్ క్లబ్‌లోకి అభిషేక్ శర్మ ఎంట్రీ

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు చెందిన డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2,000 పరుగుల మైలురాయిని దాటేశారు.

18 Apr 2026
ఐపీఎల్

Phil Salt: ఫిల్ సాల్ట్ దుమ్మురేపాడు.. టీ20ల్లో 8,500 పరుగుల మైలురాయి

ఐపీఎల్ 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెందిన ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

18 Apr 2026
ఐపీఎల్

RCB vs DC: ఉత్కంఠ పోరులో ఢిల్లీ విక్టరీ.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు షాక్

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ విజయపథంలోకి చేరింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన తర్వాత, తాజాగా జరిగిన పోటీలో శక్తివంతమైన విజయాన్ని నమోదు చేసింది.

18 Apr 2026
క్రికెట్

Ipl 2026 : అయ్యో ఎంత పనయ్యింది.. ఇక ఈ ముగ్గురు టీమిండియా ఆటగాళ్ల కెరీర్ క్లోజేనా?

క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ ఒక పెద్ద వేదికగా నిలుస్తుంది. ఇందులో పోటీ ఎప్పటికీ గట్టిగానే ఉంటుంది.

18 Apr 2026
క్రికెట్

Virat kohli: విరాట్ కోహ్లీ 'లైక్' వివాదం.. అసలేం జరిగిందో తెలుసా?

భారత క్రికెట్ జట్టు ప్రముఖ ఆటగాడు విరాట్ కోహ్లీ కేవలం మైదానంలోనే కాకుండా, సోషల్ మీడియా వేదికలపై కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.

18 Apr 2026
ఐపీఎల్

PBSK Owner Preity Zinta: స్టేడియంలో కనిపించని ప్రీతి జింటా.. అసలు విషయం ఇదే!

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) అద్భుతమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్నప్పటికీ, జట్టు యజమాని బాలీవుడ్ నటి ప్రీతి జింటా స్టేడియంలో కనిపించకపోవడంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

18 Apr 2026
ఐపీఎల్

IPL Birthday: ఇవాళ మెగా లీగ్‌ బర్త్‌డే.. ఐపీఎల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

2008 ఏప్రిల్ 18న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది అభివృద్ధి చెందుతూ, ఇప్పుడు 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

18 Apr 2026
క్రికెట్

Shapoor Zadran: క్రికెట్ ప్రపంచాన్ని కలచివేసే ఘటన.. ఐసీయూలో స్టార్ బౌలర్ !

ఒకప్పుడు తన వేగం, స్వింగ్‌తో ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టిన అఫ్ఘానిస్థాన్‌కు చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

18 Apr 2026
ఐపీఎల్

Moeen Ali PSL vs IPL: ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పి పీఎస్‌ఎల్‌లోకి ఎంట్రీ.. కారణమేంటో చెప్పిన మొయిన్ అలీ

ఇంగ్లండ్‌కు చెందిన మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను పక్కనబెట్టి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో పాల్గొనాలని తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో చర్చకు దారి తీసింది.

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో బెస్ట్ క్యాచ్.. వీడియోలు వైరల్

ఏప్రిల్ 16న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు నాయకుడు శ్రేయస్ అయ్యర్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.

18 Apr 2026
క్రికెట్

IPL 2026: రూ.60 కోట్లు ఖర్చు… ఫలితం శూన్యం.. జట్లకు భారమైన స్టార్ ఆటగాళ్లు

క్రికెట్‌లో ఎంతటి స్టార్ ప్లేయర్ అయినా ఫామ్ లేకపోతే నిలదొక్కుకోవడం కష్టమేనని ఐపీఎల్ 2026 సీజన్ మరోసారి స్పష్టం చేస్తోంది.

18 Apr 2026
ఐపీఎల్

Ipl 2026: ఎస్ఆర్‌హెచ్ టికెట్ ధరల పెంపు.. ఫైర్ అయిన అభిమానులు

ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో జరగబోయే మ్యాచ్‌ను ఆర్థికంగా లాభపడే అవకాశంగా మార్చుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) యాజమాన్యం చర్యలు చేపట్టింది.

Shubman Gill : ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ గెలిచాం.. గిల్ కీలక వ్యాఖ్యలు

తమ తొలి విజయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది.

18 Apr 2026
ఐపీఎల్

Dhoni: ఐపీఎల్‌లో రసవత్తర సమరం.. ధోని బరిలోకి దిగుతాడా?

ఐపీఎల్‌లో మరో రసవత్తర సమరం కోసం రంగం సిద్ధమైంది. యువ పేసర్ల అద్భుత ప్రదర్శనతో ఊపు మీద ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు, వరుస విజయాలతో మళ్లీ ఫామ్ అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ గట్టి పోటీ ఇవ్వబోతోంది.

17 Apr 2026
ఐపీఎల్

IPL 2026: గుజరాత్ విక్టరీ..కోల్‌కతా ఖాతాలో మరో ఓటమి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు మరో ఓటమి ఎదురైంది.

Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తి అద్భుత రికార్డ్.. కేకేఆర్ తరపున 100 వికెట్లు పూర్తి

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరో ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున 100 వికెట్లు పూర్తి చేసిన మూడో బౌలర్‌గా అతను ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

IPL 2026: గుజరాత్‌పై 79 పరుగులతో మెరిసిన కామెరాన్ గ్రీన్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) గుజరాత్ టైటాన్స్ (GT) ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

IPL 2026: కేకేఆర్‌పై మూడు వికెట్లు పడగొట్టాడిలా.. రఫ్పాడించిన రబాడా

గుజరాత్ టైటాన్స్ (GT) పేసర్ కగిసో రబాడా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు.

17 Apr 2026
క్రికెట్

Rovman Powell : టీ20లో 400 సిక్సర్లు పూర్తి చేసిన రోవ్‌మన్ పావెల్.. ఐపీఎల్ రికార్డులివే..

టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ మరో పెద్ద మైలురాయిని అందుకున్నాడు.

17 Apr 2026
ఐపీఎల్

Ajinkya Rahane: 300వ టి20లో రహానేకు చేదు అనుభవం.. 22వ డకౌట్ నమోదు

ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్ 25లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే నిరాశపరిచాడు.

17 Apr 2026
ఐపీఎల్

IPL 2026: హైదరాబాద్‌లో SRH vs CSK పోరు… గెలుపు ఎవరిది?

ఐపీఎల్ 2026లో 27వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.

Vaibhav Suryavanshi: చరిత్రకు ఒక్క అడుగు దూరంలో వైభవ్.. ఆ డేంజరస్ రికార్డ్ సాధిస్తాడా?

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణిస్తున్నాడు.

17 Apr 2026
ఐపీఎల్

Romi Bhinder: డగౌట్‌లో ఫోన్‌ వాడిన రాజస్థాన్‌ రాయల్స్‌ మేనేజర్‌కు బీసీసీఐ జరిమానా

ఐపీఎల్‌ 2026లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా రాజస్థాన్‌ రాయల్స్‌ (RR vs RCB) జట్టు మేనేజర్‌ రోమి బిందర్‌ (Romi Bhinder) డగౌట్‌లో మొబైల్‌ ఫోన్‌ వాడటం వివాదానికి దారి తీసింది.

17 Apr 2026
గుజరాత్

GT vs KKR: గెలుపుల ఊపులో గుజరాత్.. బోణీ కోసం కోల్‌కతా పోరాటం

వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ జట్టు, తొలి విజయాన్ని అందుకోవాలని కసితో ఉన్న కోల్‌కతా జట్టుతో నేడు తలపడబోతోంది.

17 Apr 2026
ఐపీఎల్

GT vs KKR: కోల్‌కతా జట్టులో కీలక మార్పులు.. రహానేకు షాక్, రింకూకు సారథ్యం?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈరోజు (2026 ఏప్రిల్ 17) మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌కు వేదికగా మారనుంది.

Shreyas Iyer: దుమ్మురేపుతున్న శ్రేయస్ అయ్యర్.. గెలుపు గ్యారెంటీ

ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ దూకుడు కొనసాగుతోంది. విజయవంతమైన రన్‌ చేజ్‌లలో ఆయన ప్రదర్శనను సంఖ్యలే చెబుతున్నాయి.

17 Apr 2026
క్రికెట్

ICC: కెనడా క్రికెట్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. దర్యాప్తు ప్రారంభించిన ఐసీసీ

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కు చెందిన యాంటీ-కరప్షన్ యూనిట్ (ACU) ప్రస్తుతం క్రికెట్ కెనడాపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారిస్తోంది.

17 Apr 2026
క్రికెట్

IND-W vs SA-W : భార‌త్, ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల టీ20 సిరీస్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

నేటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా మహిళల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

Virat Kohli: జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్టుకు లైక్.. మళ్లీ వైరల్ అయిన విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.

17 Apr 2026
క్రికెట్

Jasprit Bumrah: అయ్యో బుమ్రా.. ఇలా చేశావేంటయ్యా? వికెట్లు తీయకపోవడానికి కారణమిదేనా?

ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో అగ్రశ్రేణి పేస్ బౌలర్‌గా గుర్తింపు పొందిన జస్‌ప్రీత్ బుమ్రా, ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా నమోదు చేయకపోవడం అభిమానుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది.

17 Apr 2026
ఐపీఎల్

Arshdeep Singh: అభిమానుల కోసమే మరిన్ని రీల్స్‌.. అర్ష్‌దీప్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

గత సీజన్‌లో ఫైనల్‌ వరకు దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్, ఈసారి ఐపీఎల్‌లో మరింత దూకుడు ప్రదర్శిస్తోంది.

#Viral Moment: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన రోహిత్, సూర్యకుమార్ యాదవ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా ఇవాళ ముంబయి ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య 24వ మ్యాచ్ జరుగుతోంది.

Arshdeep Sigh: వాంఖడేలో డకౌట్.. సూర్యకుమార్ యాదవ్ పేరిట చెత్త రికార్డు

ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ 24వ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఘోరంగా విఫలమయ్యాడు.

16 Apr 2026
ఐపీఎల్

Arshdeep Singh: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్.. 100 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ పేసర్!

ఐపీఎల్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని చేరిన ఈ ఎడమచేతి పేసర్, ఇప్పుడు ఐపీఎల్‌లోనూ శతక వికెట్ల క్లబ్‌లోకి ప్రవేశించాడు.

Krish Bhagat: వరుస పరాజయాల మధ్య ముంబై జట్టులోకి యువ ఆటగాడు.. ఎవరీ క్రిష్ భగత్? అంకోలేకర్ స్థానంలో ఎంట్రీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంబయి ఇండియన్స్ జట్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Sunrisers Hyderabad: కార్స్ ఔట్.. కమిన్స్ ఇన్.. సన్‌రైజర్స్‌ జట్టుకు భారీ ఊరట

సన్ రైజర్స్ హైదరబాద్ జట్టు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసి ఉత్సాహంగా ముందుకు సాగుతోంది.

LSG Vs RCB: వాళ్లను వదిలేస్తేనే జట్టుకు మేలు?.. ఆ ఇద్దరి వల్ల రూ.48 కోట్లు నష్టం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది.

16 Apr 2026
ఐపీఎల్

IPL 2026: ముంబయి జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ.. గాయంతో సీఎస్‌కేకు భారీ షాక్

ఐపీఎల్ 2026 సీజన్ మూడో వారంలోకి అడుగుపెట్టగా, ప్రతి జట్టు విజయం కోసం చివరివరకు పోరాడుతోంది.