Loading...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

03 May 2026
• బెంగళూరు

Mission Drishti: బెంగళూరు స్టార్టప్ గెలాక్సీఐ స్పేస్ 'మిషన్ దృష్టి' శాటిలైట్ విజయవంతం

భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఒక అపూర్వమైన ఘట్టం నమోదైంది.

SRH vs KKR IPL 2026 Result: సన్‌రైజర్స్ జోరుకు కేకేఆర్ బ్రేక్.. హైదరాబాద్‌పై ఘన విజయం

ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్నసన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జోరుకు కోల్‌కతా నైట్ రైడర్స్ అడ్డుకట్ట వేసింది.

03 May 2026
• ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సాధించిన సునీల్ నరైన్..

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆదివారం జరిగిన కీలక పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్,సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి.

Rajasthan Royals: మిట్టల్ కుటుంబం చేతికి రాజస్థాన్ జట్టు.. పార్టనర్ గా వ్యాక్సిన్ ప్రిన్స్

ప్రసిద్ధ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్. మిట్టల్ కుటుంబం భారత ప్రీమియర్ లీగ్‌లోని రాజస్థాన్ రాయల్స్ జట్టును కొనుగోలు చేసింది.

Vinesh Phogat: నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: వినేశ్ ఫోగాట్ తీవ్ర హెచ్చరిక

భారత కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ప్రభావం ఉన్న గొండాలో జరగబోయే జాతీయ ఓపెన్ స్థాయి ర్యాంకింగ్ పోటీలపై ప్రముఖ కుస్తీ క్రీడాకారిణి వినేశ్ ఫోగాట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

03 May 2026
• ఐపీఎల్

Tilak Varma: ముంబై-చెన్నై మ్యాచ్‌లో తిలక్ వర్మకు వింత అనుభవం.. బంతి తగిలి కిందపడ్డ చేతి వాచ్.. వైరల్ అవుతున్న వీడియో

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.

IPL 2026: ప్లేఆఫ్స్‌ దిశగా హైదరాబాద్‌.. కోల్‌కతాకు 'డూ ఆర్ డై' పోరు

వరుసగా అయిదు విజయాలతో దూసుకెళ్తున్న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆదివారం సొంత మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది.

Mumbai Indians: టీ20ల్లో 50,000 పరుగులు చేసిన తొలి జట్టుగా ముంబై రికార్డు

ఐపీఎల్ పోటీల్లో ముంబై జట్టు ఒకే మ్యాచ్‌లో అరుదైన ఘనతను అందుకుంటూనే తీవ్ర పరాజయాన్ని చవిచూసింది.

02 May 2026
• ఐపీఎల్

IPL 2026: చెన్నైతో పోరులో తడబడ్డ ముంబై ఇండియన్స్ .. చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన పోరులో ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ విఫలమైంది.

Ruturaj Gaikwad: టీ20ల్లో 200 సిక్సులు పూర్తి చేసిన రుతురాజ్ గైక్వాడ్

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టీ20 క్రికెట్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు.

02 May 2026
• ఐపీఎల్

Anshul Kamboj: కాంబోజ్ ఫైర్.. కుదేలైన ముంబై బ్యాటింగ్

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యువ పేసర్ అంషుల్ కాంబోజ్ ముంబయి ఇండియన్స్ (MI) పై అద్భుత ప్రదర్శనతో మెరిశాడు.

02 May 2026
• ఐపీఎల్

Naman Dhir: నమన్ ధీర్ హాఫ్ సెంచరీ.. చెన్నై బౌలర్లపై ఎదురుదాడి

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (MI) తరఫున యువ బ్యాటర్ నమన్ ధీర్ అద్భుతంగా రాణించాడు.

02 May 2026
• బీసీసీఐ

Womens T20 WC 2026: మహిళల T20 ప్రపంచకప్‌కి భారత జట్టు ప్రకటన.. ఎవరు ఉన్నారంటే?

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఈసారి ఇంగ్లండ్ వేదికగా జూలై 12 నుంచి ప్రారంభం కానుంది.

02 May 2026
• ఆసియా కప్

Salman Agha: ఇండో-పాక్ మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్ వివాదం.. ఆఘా షాకింగ్ కామెంట్స్

గత ఏడాది జరిగిన ఆసియా కప్ సందర్భంగా భారత, పాకిస్థాన్ కెప్టెన్లు ఒకరితో ఒకరు కరచాలనం చేసుకోలేదన్న విషయం తెలిసిందే. ఈ

02 May 2026
• ఐపీఎల్

SRH: సన్‌రైజర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. మ్యాచ్ విన్నర్ దూరం.. కావ్యపాప కీలక నిర్ణయం..!

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో భారీ లోటు ఏర్పడింది.

Virender sehwag : బుమ్రా-భువీ కాంబినేషన్ మళ్లీ రావాలి.. సెహ్వాగ్ కీలక సూచన

వయసు అనేది ప్రతిభకు అడ్డంకి కాదని, సరైన ప్రదర్శన ఉంటే మళ్లీ జట్టులోకి తీసుకోవడంలో తప్పులేదని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

02 May 2026
• ఐపీఎల్

IPL 2026 Centuries: 'వంద' కొట్టినా గెలుపు ఖాయం కాదు.. ఐపీఎల్ 2026లో కొత్త ట్రెండ్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ప్రస్తుతం ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది.

02 May 2026
• ఐపీఎల్

IPL 2026: చెన్నై vs ముంబయి.. ధోని, రోహిత్ వస్తున్నారా? ఫ్యాన్స్ వెయిటింగ్

ఇప్పటివరకు ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఎంఎస్ ధోని ఒక్క మ్యాచ్‌లో కూడా పాల్గొనలేదు.

02 May 2026
• క్రికెట్

Heinrich Klaasen: అభిమానులకు షాక్.. జాతీయ జట్టుకు 'నో' చెప్పిన క్లాసెన్

దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

02 May 2026
• ఐపీఎల్

Cricketer Love Story: ఆట కంటే లవ్ స్టోరీ వైరల్.. రిజ్వీ చుట్టూ తిరుగుతున్న రూమర్లు

క్రికెటర్ల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ప్రేమకథలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

02 May 2026
• ఐపీఎల్

Riyan Parag: వివాదాల మధ్య పరాగ్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కు సంబంధించిన వేప్ (ఈ-సిగరెట్) వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

02 May 2026
• ఐపీఎల్

Vaibhav Sooryavanshi: వైభవ్‌ వికెట్‌పై అతిగా సంబరాలు.. ఢిల్లీ బౌలర్‌పై విమర్శల వర్షం

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్న యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు.

02 May 2026
• ఐపీఎల్

RR vs DC : జడేజా-కుల్దీప్ మధ్య సరదా వాగ్వాదం.. వైరల్ వీడియో

ఐపీఎల్ 2026లో శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడిన మ్యాచ్‌లో ఒక సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

DC vs RR: హాఫ్ సెంచరీలతో చెలరేగిన రాహుల్, నిస్సాంక.. రాజస్థాన్ పై ఢిల్లీ ఘన విజయం

ఐపీఎల్ 19లో మరో హైఓల్టేజ్ మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. వరుస ఓటముల పరంపరకు తెరదించుతూ ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది.

Pathum Nissanka: ఐపీఎల్‌లో నిస్సాంకా తొలి హాఫ్ సెంచరీ నమోదు

ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటర్ పథుమ్ నిస్సాంకా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డ్.. టీ20 క్రికెట్‌లో 8,500 పరుగులు పూర్తి

డాషింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీ20 క్రికెట్‌లో 8,500 పరుగుల మైలురాయిని దాటాడు.

01 May 2026
• ఐపీఎల్

IPL 2026: ఫెర్రైరా అదిరిపోయే ఇన్నింగ్స్..రికార్డులివే

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్ డొనోవన్ ఫెర్రైరా ఢిల్లీ క్యాపిటల్స్ (DC)పై చెలరేగిపోయాడు.

Mitchell Starc: ఢిల్లీకి బలం ఇచ్చిన మిచెల్ స్టార్క్.. ఐపీఎల్‌లో 68 వికెట్లు పూర్తి

ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతంగా రీ-ఎంట్రీ ఇచ్చాడు.

01 May 2026
• ఐపీఎల్

Riyan Parag: టీ20ల్లో 200 సిక్సర్లు పూర్తి చేసిన రియాన్ పరాగ్.. ఐపీఎల్‌లో 99 సిక్సర్లు పూర్తి

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ రియాన్ పరాగ్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC)పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

RR vs DC IPL 2026 : జైపూర్‌లో దుమ్మురేసిన రాజస్థాన్.. ఢిల్లీకి 226 పరుగుల భారీ లక్ష్యం

జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తమ బ్యాటింగ్ శక్తిని పూర్తి స్థాయిలో ప్రదర్శించింది.

Hardik Pandya: ముంబై పరాజయానికి కారణం హార్దిక్ నిర్ణయాలేనా? సెహ్వాగ్ షాకింగ్ కామెంట్

భారీ లక్ష్యాన్ని రక్షించడంలో విఫలమైన ముంబయి ఇండియన్స్ జట్టు, సన్‌ రైజర్స్ హైదరాబాద్ చేతిలో చేదు పరాజయాన్ని ఎదుర్కొంది.

RCB : బంతి నేలను తాకిందనే అనుమానం.. క్యాచ్ ఔట్‌పై ఆర్సీబీ అభ్యంతరం

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది.

01 May 2026
• ఐపీఎల్

IPL 2026 Playoffs Chances: ఆ 5 జట్లు ఇంటికేనా? ప్లే ఆఫ్స్ రేసులో ఏయే టీమ్స్ ఉన్నాయంటే

ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడు అత్యంత కీలక మలుపులోకి చేరింది. ప్రతి జట్టు ఇప్పటికే లీగ్ దశలో ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసేసింది.

01 May 2026
• శ్రీలంక

Sri Lankan cricketers : బాత్రూంలో వీడియోలు తీసిన ఆరోపణలు.. ఇద్దరు క్రికెటర్లు అరెస్ట్

శ్రీలంకకు చెందిన ఈ ఇద్దరు యువ క్రికెటర్లపై హోటల్ బాత్రూంలో మహిళలను అసభ్యంగా మొబైల్ ఫోన్లతో చిత్రీకరించినట్టు ఆరోపణలు వచ్చాయి.

01 May 2026
• ఐపీఎల్

Virat Kohli: అంపైర్ల తీర్పుపై కోహ్లీ ఆగ్రహం.. నిజంగా ఎవరి తప్పు? రూల్స్ ఇవే

ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది.

01 May 2026
• ఐపీఎల్

Patidar : పాటీదార్‌ ఔట్‌పై చెలరేగిన వివాద..వీడియో వైరల్

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పాటీదార్‌ ఔటైన విధానం తీవ్ర వివాదానికి దారి తీసింది. మ్యాచ్‌ సాఫీగా కొనసాగుతున్న సమయంలో పాటీదార్‌ పెవిలియన్‌ చేరాడు.

30 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఆర్సీబీపై విజయం

ఐపీఎల్ 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో పరాజయం ఎదురైంది.

Jos Buttler: 200 సిక్సర్లు పూర్తి చేసిన జోస్ బట్లర్.. ఐపీఎల్ రికార్డులివే

గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్ జోస్ బట్లర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో కొత్త మైలురాయిని చేరుకున్నాడు.