Patidar : పాటీదార్ ఔట్‌పై చెలరేగిన వివాద..వీడియో వైరల్
వ్రాసిన వారు
Moogati Shabari
May 01, 2026
10:01 am
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పాటీదార్ ఔటైన విధానం తీవ్ర వివాదానికి దారి తీసింది. మ్యాచ్ సాఫీగా కొనసాగుతున్న సమయంలో పాటీదార్ పెవిలియన్ చేరాడు. అతడి క్యాచ్‌ను అందుకునే ప్రయత్నంలో హోల్డర్ కిందపడిపోయాడు.ఆ సమయంలో బంతి నేలను తాకినట్లుగా కనిపించినా, దానిపై స్పష్టత లేకపోయింది. అయినప్పటికీ మూడో అంపైర్ మాత్రం పాటీదార్‌ను ఔట్‌గా నిర్ణయించాడు. ఈ నిర్ణయంపై డగౌట్‌లో ఉన్న విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ అధికారితో వాదనకు దిగినట్లు కనిపించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో:
It’s heating up in Ahmedabad! 🔥#JasonHolder caught #RajatPatidar at the boundary, but the #RCB camp wasn’t convinced with the decision! 👀#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/GwfAoIelDj
— Star Sports (@StarSportsIndia) April 30, 2026