LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Angkrish Raghuvanshi: అదరగొట్టిన రఘువంశీ.. ఐపీఎల్‌లో 5వ హాఫ్ సెంచరీ

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ, శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి అజేయంగా 82 పరుగులు సాధించాడు.

16 May 2026
ఐపీఎల్

IPL 2026: కేకేఆర్ బ్యాటర్ల సిక్సర్ల వర్షం... గుజరాత్ ముందు భారీ టార్గెట్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

16 May 2026
క్రికెట్

Fatima Sana: 15 బంతుల్లో హాఫ్ సెంచరీ.. పాక్ కెప్టెన్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు

ఫాతిమా సనా మహిళల టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది.

16 May 2026
మలేషియా

Thailand open: థాయ్‌లాండ్ ఓపెన్‌ ఫైనల్‌కు సాత్విక్ - చిరాగ్‌ జోడీ

సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌శెట్టి జోడీ థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీలో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది.

Sanjay Manjrekar: హార్దిక్ కెప్టెన్సీపై సందేహాలు.. బుమ్రాను ముందుకు తెచ్చిన మంజ్రేకర్

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ భవిష్యత్తుపై మళ్లీ చర్చ మొదలైంది. ముంబయి ఇండియన్స్ జట్టులో నాయకత్వ మార్పుల గురించి తాజాగా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

16 May 2026
ఐపీఎల్

IPL 2026 Celebration: 'పేపర్ నోట్' సెలబ్రేషన్లకు బ్రేక్ పడనుందా..? డేల్ స్టెయిన్ అసహనం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. వినోదం, ఉత్కంఠ, కొత్త తరహా సెలబ్రేషన్లకు కూడా ఇది ప్రత్యేక వేదికగా నిలుస్తుంది.

16 May 2026
ఐపీఎల్

Rishabh Pant Fined : గెలుపు ఆనందంలో లక్నోకు షాక్.. రిషబ్ పంత్‌పై ఫైన్

శుక్రవారం ఎకానా స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై లక్నో సూపర్జెయింట్స్ విజయం సాధించింది.

16 May 2026
క్రికెట్

SRH: టికెట్ల ధరలపై అభిమానుల ఆగ్రహం

భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్ కోహ్లీ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడంటే స్టేడియాలు అభిమానులతో కిక్కిరిసిపోవడం సహజం.

16 May 2026
క్రికెట్

Virat Kohli: 'ప్రతి సీజన్ ఓ యుద్ధంలా అనిపించింది'.. ఆర్‌సీబీ ప్రయాణంపై కోహ్లీ స్పందన

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు తన హృదయంలో దాచుకున్న భావాలను అభిమానులతో పంచుకున్నాడు.

IPL 2026: చెన్నైకి భారీ షాక్.. లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం

లక్నో సూపర్జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

Mitchell Marsh: మిచెల్ మార్ష్ 11వ హాఫ్ సెంచరీ.. రికార్డులు ఇవే..

లక్నో సూపర్జెయింట్స్ (LSG) బ్యాటర్ మిచెల్ మార్ష్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌లోని 59వ మ్యాచ్‌లో 90 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

IPL 2026: నల్ల బ్యాండ్‌లతో బరిలోకి దిగిన ఎల్‌ఎస్‌జీ, సీఎస్‌కే ఆటగాళ్లు.. కారణం అదే

ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన భయంకర గాలివానలు, పిడుగుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి గౌరవ సూచకంగా లక్నో సూపర్జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి దిగారు.

15 May 2026
ఐపీఎల్

Karthik sharma - Shivam dube: రెచ్చిపోయిన కార్తీక్-దూబే జోడీ.. చెన్నై గెలుస్తుందా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బలమైన స్కోరు నమోదు చేసింది.

15 May 2026
ఐపీఎల్

IPL 2026: చెన్నై బ్యాటర్లను కుదిపేసిన ఆకాశ్ సింగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన 59వ మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) యువ పేసర్ అకాశ్ సింగ్ అద్భుత ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు.

15 May 2026
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్ 2026 క్రేజ్ మామూలు కాదు.. 110 కోట్ల వ్యూస్‌తో నూతన రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌కు అభిమానుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Ravi shastri: టీ20 కెప్టెన్సీ రేసులో సంజూ.. రవిశాస్త్రి ప్రశంసలు

సంజు శాంసన్ భవిష్యత్తులో భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలు ఉన్న ఆటగాడని మాజీ ప్రధాన కోచ్ రవి శాస్త్రి అభిప్రాయపడ్డారు.

Hardik Pandya : హార్దిక్ లేకపోవడం జట్టుకు తీవ్ర నష్టం: శార్దూల్

ముంబయి ఇండియన్స్‌ జట్టు ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్‌ తెలిపిన వివరాల ప్రకారం, గాయం కారణంగా హార్దిక్‌ పాండ్య గత మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారు.

15 May 2026
క్రికెట్

Saim Ayub : 9 ఏళ్ల బాలుడి బౌలింగ్‌కు సైమ్ అయూబ్ క్లీన్ బౌల్డ్.. వైరల్ వీడియో

సైమ్ అయూబ్.. గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

15 May 2026
ఐపీఎల్

IPL 2026 Points Table : ఓటమితోనూ టాప్-4లో పంజాబ్.. ముంబై గెలుపు వృథా..ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నదెవరంటే

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుతుండటంతో పాయింట్ల పట్టికలో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.

Robin Singh: ముంబై ఇండియన్స్‌‌కు దెబ్బ మీద దెబ్బ.. 14 ఏళ్ల బంధానికి రాబిన్ సింగ్ గుడ్ బై

రాబిన్ సింగ్ ముంబయి ఇండియన్స్‌తో కొనసాగిన తన దీర్ఘకాల అనుబంధానికి ముగింపు పలికాడు.

15 May 2026
ఐపీఎల్

#Viral Movement : ఇబ్బందుల్లో రోహిత్.. తిలక్ సెలబ్రేషన్‌కు ఫిదా

ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయినా, ముంబయి ఇండియన్స్ తమ పోరాటస్ఫూర్తిని మరోసారి నిరూపించింది.

14 May 2026
ఐపీఎల్

IPL 2026: పంజాబ్‌కు షాకిచ్చిన ముంబై..వరుసగా 5వ ఓటమి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో మ్యాచ్ 58లో పంజాబ్ కింగ్స్ (PBKS) ముంబయి ఇండియన్స్ (MI) చేతిలో ఓటమి పాలయ్యారు.

14 May 2026
ఐపీఎల్

IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక.. యువ ఆటగాళ్లకు అవకాశం!

ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు మరో ఆసక్తికరమైన సిరీస్‌కు సిద్ధమవుతోంది.

#Viral Movement: శార్దూల్ వేసిన 'డ్రీమ్ డెలివరీ'కి శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్.. వీడియో వైరల్

ధర్మశాల స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది.

IPL 2026: ముంబై కొంప ముంచేసిన ఆటగాడు.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్..

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన 58వ మ్యాచ్‌లో ముంబై ఫీల్డర్ నమన్ ధీర్ మరోసారి ఫీల్డింగ్‌లో నిరాశపరిచాడు.

14 May 2026
ఐపీఎల్

IPL 2026: 5వ హాఫ్ సెంచరీ చేసిన ప్రభసిమ్రన్ సింగ్.. రికార్డులివే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో జరిగిన 58వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ప్రభసిమ్రన్ సింగ్ అద్భుతమైన అర్ధశతక ఇన్నింగ్స్ ఆడాడు.

14 May 2026
ఐపీఎల్

IPL 2026: LSG vs CSK మధ్య రసవత్తర పోరు.. మ్యాచ్‌లో గెలిచేదెవరు?

ఐపీఎల్ 2026లో 59వ మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్ తమ హోమ్ గ్రౌండ్ ఎకానా స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆతిథ్యం ఇవ్వనుంది.

14 May 2026
ఐపీఎల్

#NewsBytesExclusive: ఐపీఎల్‌లో గ్రేమ్ స్మిత్ సందడి.. దక్షిణాఫ్రికా గ్రేట్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అంటూ వ్యాఖ్య

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, ఐపీఎల్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో గొప్ప ఆటగాడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా ఏబీ డివిలియర్స్ ను ఎంపిక చేశాడు.

Andrew Flintoff: సిడ్నీ థండర్ కోచ్‌గా ఆండ్రూ ఫ్లింటాఫ్.. త్వరలో అధికారిక ప్రకటన

ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లిన్టాఫ్ త్వరలో జరిగే బిగ్ బాష్ లీగ్‌ (BBL) కోసం సిడ్నీ థండర్ కొత్త కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

Sports facilities: షాకింగ్.. అథ్లెట్ల కోసం కేటాయించిన నిధులు.. అధికారుల స్పోర్ట్స్ క్లబ్‌లకు మళ్లింపా?

భారత క్రీడాకారుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్‌ (NSDF) నిధులు అధికార యంత్రాంగానికి చెందిన విలాసవంతమైన క్రీడా సదుపాయాల కోసం వినియోగించారనే ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి.

14 May 2026
ఐపీఎల్

Jamie Overton: ఇబ్బందుల్లో చెన్నై సూపర్ కింగ్స్..గాయంతో ఆటకు దూరమైన జేమీ ఓవర్టన్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ 2026 సీజన్‌లో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

14 May 2026
ఫుట్ బాల్

Fifa World Cup: 2026 వరల్డ్‌కప్‌పై హీట్ డేంజర్ అలర్ట్.. ఫిఫాపై శాస్త్రవేత్తల హెచ్చరిక

2026 పురుషుల ఫుట్‌ బాల్ వరల్డ్‌ కప్ సందర్భంగా తీవ్ర ఉష్ణోగ్రతల మధ్య ఆటగాళ్ల భద్రతపై ఫిఫా తీసుకుంటున్న చర్యలు సరిపోవని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది.

14 May 2026
ఐపీఎల్

#Viral Movement: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. ఐపీఎల్‌లో హైలైట్‌గా నిలిచిన మనీష్ పాండే క్యాచ్

ఐపీఎల్ 2026లో జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌లో మనీష్ పాండే అందుకున్న అద్భుత క్యాచ్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

14 May 2026
కెనడా

Thailand Open: ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సింధు, శ్రీకాంత్

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లు పి.వి. సింధు, కిదాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ విజయాలతో తదుపరి దశకు చేరుకున్నారు.

IPL 2026: కింగ్‌ అదుర్స్‌.. ఆర్సీబీకి మరో ఘన విజయం

అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ దిశగా మరొక కీలక అడుగు వేసింది.

13 May 2026
ఐపీఎల్

IPL 2026: రఘువంశీ నాలుగో హాఫ్ సెంచరీ.. ఐపీఎల్ రికార్డులివే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో జరిగిన 57వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఆటగాడు అంగకృష్ణ రఘువంశీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)పై అద్భుతమైన అర్ధశతకం సాధించాడు.

13 May 2026
ఐపీఎల్

Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. కోహ్లీ సరికొత్త రికార్డు

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సాధించాడు. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో కోహ్లీ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.

13 May 2026
ఐపీఎల్

IPL 2026: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్... ప్లేఆఫ్స్ రేసులో కేకేఆర్‌కు డూ ఆర్ డై మ్యాచ్... గెలుపే లక్ష్యం

ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తలపడ్డాయి.

IPL: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఘోర పరాజయం.. 100లోపు స్కోర్లు ఎప్పుడెప్పుడు చేసిందంటే..

సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2026 ఐపీఎల్ సీజన్‌లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో భారీ పరాజయం చవిచూసింది.

13 May 2026
ఐపీఎల్

RCB Vs KKR: ఐపీఎల్ 2026లో క్లైమాక్స్ మ్యాచ్.. ఆర్సీబీ vs కేకేఆర్ హై వోల్టేజ్ పోరు!

ఒకటి కాదు మూడు తప్పులను సరిచేస్తేనే ఆర్సీబీకి విజయం దక్కే అవకాశం ఉంది. అదే సమయంలో ఓటమి పాలైతే మాత్రం రెండు పెద్ద నష్టాలు తప్పవు అన్న పరిస్థితి నెలకొంది.