క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
IPL 2026: విజృంభించిన గిల్..ఫైనల్స్‌కి చేరిన గుజరాత్
ఐపీఎల్-2026 క్వాలిఫయర్-2లో ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Shubman Gill: గిల్ గర్జన.. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించిన జీటీ కెప్టెన్
ఐపీఎల్‌లో మరోసారి తన క్లాస్‌ను చూపించాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్.
Shubman Gill: ఐపీఎల్‌లో 4,500 పరుగుల క్లబ్‌లో శుభ్‌మన్ గిల్.. మరో అరుదైన రికార్డు
ఐపీఎల్‌లో మరో అరుదైన మైలురాయిని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అందుకున్నాడు.
Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర.. అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాడు
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.
IPL: ఐపీఎల్‌లో జైస్వాల్‌కు మరో షాక్.. సూర్యవంశీ మాత్రం రికార్డుల మోత
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్ సమస్యలు కొనసాగుతున్నాయి.
Kagiso Rabada: ఐపీఎల్‌లో రబాడా సెన్సేషన్.. 100 మ్యాచ్‌లు, 145 వికెట్లు
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడా అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
Krunal Pandya: ఆర్సీబీ స్టార్ క్రునాల్ పాండ్య ఖాతాలో అరుదైన ఐపీఎల్ రికార్డు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.
Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. ఆసియా క్రీడల ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్
ఆసియా క్రీడల ట్రయల్స్-2026లో పాల్గొనే విషయంలో భారత రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
GT vs RR: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే ఏం జరుగుతుంది?
క్వాలిఫయర్-ఒకటిలో పరాజయం చెందిన గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు తమకు లభించిన చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది.
GT vs RR: 10 ఏళ్ల రికార్డుకు బ్రేక్ వేయనున్న ఆ నాలుగు ఓవర్లు.. రాజస్థాన్ అదృష్టం మారుతుందా?
క్రికెట్ అభిమానులను ఉత్సాహంతో ముంచెత్తుతున్న ఐపీఎల్ 19వ సీజన్ తుది దశకు చేరుకుంది.
Ipl 2026: టాస్ గెలిస్తే చాలదు.. ముందు బౌలింగ్ తీసుకున్నవారికి షాక్.. ఇప్పుడు ఏం చేస్తారు?
టాస్ గెలవడం ఎంత కీలకమో, అలాగే సరైన నిర్ణయం తీసుకోవడమూ అంతే ముఖ్యమని ఐపీఎల్ 2026 సీజన్‌లో గత రెండు మ్యాచ్‌లే స్పష్టంగా చూపించాయి.
IPL 2026: బీసీసీఐ షాకింగ్ ట్విస్ట్.. ఆటగాళ్లకు కొత్త నిబంధనలు?
ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇక కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
IPL finals: 2026 ఐపీఎల్ ఫైనల్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..చరిత్ర ఘట్టాలివే
గుజరాత్ టైటాన్స్‌పై క్వాలిఫయర్ 1లో అద్భుతమైన 92 పరుగుల విజయం సాధించిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌కు చేరుకుంది.
Smriti Mandhana : స్మృతి మంధానకు చేదు అనుభవం.. తొలి బంతికే ముగిసిన ఇన్నింగ్స్
భారత మహిళల క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ఓపెనర్, తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధానకు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఊహించని నిరాశ ఎదురైంది.
Jofra Archer History: చరిత్రలో నిలిచిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అరుదైన ఘనత
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అసాధారణ ప్రదర్శనతో ప్రత్యేక రికార్డు సృష్టించాడు.
SRH IPL 2026: సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన కాటేరమ్మకొడుకులు.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ప్రయాణం ముగిసింది.
Hardik Pandya: హార్దిక్ పాండ్యపై ముంబై మేనేజ్‌మెంట్ సీరియస్.. వేటు తప్పదా?
హార్దిక్ పాండ్యకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
IPL 2026 : ఐపీఎల్‌లో హనీ ట్రాప్ కలకలం.. బయటపడిన బీసీసీఐ సీక్రెట్ లేఖ!
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో మైదానం వెలుపల జరుగుతున్న పరిణామాలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
IPL 2026 : ఒక్కో పరుగుకు రూ.9 లక్షలు.. పంత్ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసే సరికి లక్నో సూపర్జెయింట్స్ జట్టుకు తీవ్ర నిరాశ ఎదురైంది.
Vinesh Phogat: వినేశ్‌కు అనుమతి.. సుప్రీంకోర్టుకు రెజ్లింగ్ సమాఖ్య
ఏషియా క్రీడల ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు దిల్లీ ఉన్నత న్యాయస్థానం ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
IPL: ఐపీఎల్ పవర్‌ప్లేలో సిక్సర్ల వర్షం కురిపించిన ఆటగాళ్లు.. వీరే
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
Vaibhav suryavanshi: రాజస్థాన్ రాయల్స్ జట్టులో వైభవ్ సూర్యవంశీకి ఎలా అవకాశం వచ్చిందో తెలుసా?..ఇంట్రెస్టింగ్ స్టోరీ
ఐపీఎల్‌లో కొత్త ప్రతిభను గుర్తించి, వారికి అవకాశాలు కల్పించడంలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఎప్పుడూ ముందుంటుంది.
Vaibhav Sooryavanshi: సచిన్, ధోని, కోహ్లీ తర్వాత కొత్త సంచలనం.. ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ పిచ్చి ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ పేర్లు చాలు.
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ నెట్ వర్త్ ఎంత? ఐపీఎల్ ఆదాయం, ఇళ్లు, కార్లు సహా పూర్తి వివరాలివే..
భారత క్రికెట్ ప్రపంచం అంతా ప్రస్తుతం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించే మాట్లాడుతోంది.
Vaibhav suryavamsi: సెంచరీలు మళ్లీ వస్తాయి.. ట్రోఫీయే ముఖ్యం.. వైభవ్ ఏమన్నాడంటే..
తన దూకుడైన బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్న వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
IPL 2026: వైభవ్ విధ్వంసం.. రాజస్థాన్ రాయల్స్ విక్టరీ
నేటి ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టు భారీ స్కోర్‌ను నమోదు చేసింది.
Praful Hinge: వైభవ్ సూర్యవంశీ తుఫాన్‌కు బ్రేక్ వేసిన హింగే.. ఎస్ఆర్‌హెచ్ బౌలర్ అదుర్స్
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) పేసర్ ప్రజుల్ హింగే అద్భుత ప్రదర్శన చేశాడు.
Abhishek Sharma: రెండో బంతికే ఔట్ అయిన అభిషేక్ శర్మ.. ఆర్చర్ షాక్
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్ అభిషేక్ శర్మ నిరాశపరిచాడు.
Dhruv Jurel:ఐపీఎల్ 2026లో ధృవ్ జురెల్ ఆరో హాఫ్ సెంచరీ.. ఎలిమినేటర్‌లో సూపర్ ఫినిషింగ్
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ ధృవ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ మిస్.. మైదానంలోనే కన్నీరు పెట్టుకున్న సూర్యవంశీ!
ఐపీఎల్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు చోటుచేసుకున్నాయి.
Vaibhav Suryavanshi: సిక్సర్ల తుఫాన్.. క్రిస్ గేల్ చారిత్రక రికార్డును చెరిపేసిన వైభవ్ సూర్యవంశీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎన్నో సంవత్సరాలుగా చెదరని రికార్డును ఓ కుర్ర ఆటగాడు బద్దలు కొట్టాడు.
SRH vs RR Eliminator: అభిషేక్, వైభవ్ ఫామ్ అదుర్స్.. కీలక పోరుకు రంగం రెడీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ తమ ఆగ్రెసివ్ బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు.
Singapore Open Badminton: విజయంతో సింధుకు శుభారంభం..సింగపూర్ ఓపెన్‌లో సత్తా
భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.
French Open: ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో సంచలనం.. మెద్వెదెవ్‌కు నిరాశ
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ పోటీల్లో వరుసగా సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి.
SRH vs RR: ఎలిమినేటర్ పోరు.. ఒక్క అడుగు దూరంలో విజయం..హైదరాబాద్ జోరు.. రాజస్థాన్ సవాలు
ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
RCB vs GT: గుజరాత్‌పై ఘన విజయం.. ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఆ జట్టు ఏకపక్ష ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
Virat Kohli: కోహ్లీ సంచలనం.. ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన ప్రపంచ రికార్డ్ ఇదే!
ఐపీఎల్ 2026 సీజన్ క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి చరిత్ర సృష్టించాడు.
Vaibhav Suryavanshi : టీ20ల్లో 200 కొడతా.. క్రిస్ గేల్ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను!
ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు.
Shreyas Iyer: నా కుటుంబాన్ని దూషిస్తున్నారు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై శ్రేయస్ అయ్యర్ సోదరి ఆవేదన
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యారు.
RCB vs GT : ధర్మశాల పోరు హోరాహోరీ పోరు.. గుజరాత్‌ను ఓడించి ఆర్‌సీబీ ఫైనల్ చేరుతుందా?
ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో అత్యంత స్థిరమైన ప్రదర్శన చేసిన బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తొలి క్వాలిఫైయర్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.