క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
FIFA World Cup: రెండు గోల్స్.. మూడు రెడ్ కార్డులు.. దక్షిణాఫ్రికాపై మెక్సికో ఘన విజయం
ఫిఫా ప్రపంచకప్ 2026కు సహ-ఆతిథ్య దేశంగా ఉన్న మెక్సికో తన ప్రచారాన్ని విజయంతో ఆరంభించింది.
Rohit Sharma : చరిత్ర సృష్టించే దిశగా రోహిత్ శర్మ.. మరో అరుదైన ఘనతకు చేరువ
భారత క్రికెట్ అభిమానులకు మరో ఆసక్తికరమైన సిరీస్‌కు సమయం ఆసన్నమైంది.
2027 ODI World Cup Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల.. ఆఫ్రికాలో క్రికెట్ మహాసంగ్రామం!
క్రికెట్ అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక అప్‌డేట్ ఇచ్చింది.
FIFA World Cup : 1994 వరల్డ్‌కప్ ఫైనల్ టికెట్ ధర ఎంత? ఇప్పుడు ఎంత పెరిగింది?
అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 నేటి (జూన్ 11) నుంచి ప్రారంభం కానుంది.
Nikhil Chaudhary: ఆసీస్ జట్టులోకి నిఖిల్.. అరుదైన ఘనత సాధించిన భారత సంతతి క్రికెటర్
బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది.
Team India: ఒక్క పాయింట్ తగ్గినా.. అగ్రస్థానంలో భారత్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తాజా వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది.
Ben Stokes: కెప్టెన్సీ కోల్పోయిన బెన్ స్టోక్స్‌కు కీలక సూచన.. ఇప్పుడే రిటైర్ కావొద్దన్న మాజీ కెప్టెన్
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ పదవి నుంచి తప్పించబడిన బెన్ స్టోక్స్‌కు మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ కీలక సూచనలు చేశారు.
MS Dhoni: ఝార్ఖండ్ టీ20 లీగ్ ప్రారంభోత్సవంలో మహేంద్ర సింగ్ ధోని సందడి..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బుధవారం ఎంతోకాలం తర్వాత మళ్లీ క్రికెట్ మైదానంలో కనిపించారు.
Harmanpreet: టీ20 ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. పాక్‌తోనే భారత్‌కు తొలి సవాల్
మహిళల T20 ప్రపంచ కప్ ప్రారంభానికి ఇక కేవలం ఒకరోజే మిగిలి ఉంది.
Vaibhav Sooryavanshi: మరోసారి అదే తప్పిదం.. మంచి ఆరంభాన్ని వృథా చేసుకున్న వైభవ్ సూర్యవంశీ
భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి ఆకట్టుకునే ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు.
Women's T20 World Cup 2026: పదేళ్ల నిరీక్షణకు ఒక్క అడ్డంకి.. మరో ఘనత కోసం సిద్ధమైన హర్మన్ సేన!
వన్డే ప్రపంచకప్‌లో అద్భుత విజయంతో చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌పై దృష్టి సారించింది.
FIFA World Cup: గోల్ కోసం గర్జన.. కప్పు కోసం కసరత్తు!
ఫుట్ బాల్ అభిమానుల కోసం మరో మహోత్సవం ఆరంభమైంది.
FIFA World Cup 2026 : ఐదు ప్రపంచకప్‌ల్లో గోల్స్.. చరిత్ర సృష్టించిన రొనాల్డో.. కానీ అందని విశ్వకప్ కల
ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో ఎన్నో దిగ్గజాలు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాయి.
Sahibzada Farhan: ఆసియా క్రీడల కోసం పాకిస్థాన్ జట్టుకు కొత్త సారథి.. అనుభవజ్ఞులకు చోటు లేదు!
2026 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచి-నగోయా నగరాల్లో జరగనున్న ఆసియా క్రీడల కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
FIFA World Cup: స్పెయిన్‌కు సవాలు ఎవరి నుంచి?
2026 ఫిఫా ప్రపంచకప్‌లో టైటిల్ రేసులో ముందంజలో నిలిచిన జట్లలో స్పెయిన్ ఒకటి.
Womens T20 : టైటిల్ వేటకు సిద్ధమైన భారత మహిళలు
క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే టీ20 పోరు మరోసారి ప్రారంభం కానుంది.
Ben Stokes: స్టోక్స్‌పై ఈసీబీ వేటు?.. కెప్టెన్సీ కోల్పోయే పరిస్థితి
మద్యం కారణంగా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు.
Hardik Pandya: వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం.. భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ
మరో మూడు రోజుల్లో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది.
FIFA : ప్రపంచకప్‌లో వెలుగులు నింపబోతున్న యువ తారలు
ఫుట్ బాల్ ప్రపంచకప్ అంటే అభిమానులకు ముందుగా గుర్తొచ్చే పేర్లు మెస్సి, రొనాల్డో, నెయ్‌మార్.
IND vs ENG: సిరాజ్‌కు బదులు ప్రసిద్ధ్ ఎందుకు? భువీని పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ ఫైర్!
భారత్ జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన టీ20 స్క్వాడ్‌లో ఒక కీలక మార్పు చర్చనీయాంశంగా మారింది.
FIFA: రేపటి నుంచి ఫుట్‌బాల్ ప్రపంచకప్.. మెరిపించేందుకు టీనేజ్ స్టార్స్ రెడీ
నాలుగేళ్లకోసారి జరిగే ఫుట్ బాల్ ప్రపంచకప్ టోర్నీ కేవలం జట్ల మధ్య పోరాటమే కాదు.. కొత్త సూపర్ స్టార్లకు వేదిక కూడా.
IND vs ENG:తిలక్ వర్మ వైస్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఫైర్.. 'పేరుకే ఆల్‌రౌండర్' అంటూ సుందర్‌పై విమర్శలు
భారత టీ20 జట్టుకు హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించిన బీసీసీఐ నిర్ణయంపై మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.
BAN vs AUS : ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం.. 36 ఏళ్ల వన్డే చరిత్రలో రెండో గెలుపు
వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
Serena Williams: నాలుగేళ్ల తర్వాత టెన్నిస్ కోర్టులోకి.. 90 నిమిషాల్లోనే ఘన విజయం
దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం మళ్లీ ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అడుగుపెట్టిన అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ తన పునరాగమన మ్యాచ్‌లో విజయంతో ఆకట్టుకుంది.
Manav Suthar: అలా అడుగుపెట్టాడు.. ఇలా ఆకట్టుకున్నాడు
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ప్రతి క్రికెటర్ జీవితంలో అత్యంత పెద్ద లక్ష్యం.
Team India: ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్‌కు టీమిండియా స్క్వాడ్.. సిరాజ్‌కు రెస్ట్, ప్రసిద్ధ్‌కు ఛాన్స్
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం టీమిండియా క్రికెట్ జట్టు సిద్ధమవుతోంది.
Hardik Pandya: టీమిండియాకు గుడ్‌న్యూస్.. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య!
అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు మూడు వన్డేల సిరీస్‌పై దృష్టి సారించింది.
Litton Das: పాక్‌లో ఆడిన మేం.. భారత్‌కు ఎందుకు భయపడతాం..? లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు!
టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రావడానికి నిరాకరించిన ఘటన అప్పట్లో క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది.
Ben Stokes: పీకలదాకా మద్యం.. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ల రచ్చ.. నిషేధం ముప్పు!
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మరో వివాదంలో చిక్కుకున్నట్లు సమాచారం.
Arjun Tendulkar: వాంఖడేలో సత్తా చాటిన అర్జున్ టెండూల్కర్ .. బ్యాట్, బంతితో అల్ రౌండర్ ప్రదర్శన
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ టీ20 ముంబై లీగ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు.
Youngest Cricketers : ప్రమాదంలో సచిన్ 37 ఏళ్ల రికార్డు.. అత్యంత చిన్న వయసులో డెబ్యూ చేసిన టాప్-5 భారత క్రికెటర్లు!
భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఓ యువ సంచలనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీ..
IND vs AFG ODI : ఆఫ్ఘన్ వన్డే సిరీస్‌కు కొత్త స్క్వాడ్.. టెస్ట్ జట్టులోని ఏడుగురు ప్లేయర్లు ఔట్!
ఆఫ్ఘనిస్తాన్‌పై ఏకైక టెస్టులో ఇన్నింగ్స్‌తో పాటు 300 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది.
IND vs AFG: అఫ్గాన్‌పై భారత్ చారిత్రాత్మక విజయం.. టెస్టుల్లో అతిపెద్ద గెలుపు నమోదు!
అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
IND vs AFG: రహ్మత్ షా హాఫ్ సెంచరీ వృథా.. సుతార్ ధాటికి అఫ్గాన్ ఆలౌట్
టీమిండియాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే కుప్పకూలింది.
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో కరచాలనం చేసిన జై షా.. మండిపడుతున్న ఫ్యాన్స్
2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు నిర్వహించిన 'కెప్టెన్స్ కార్నివల్' కార్యక్రమంలో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.
WTC 2025-27 Rankings: లార్డ్స్‌లో ఇంగ్లండ్ ఘన విజయం.. డబ్ల్యూటీసీ పట్టికలో కివీస్‌కు భారీ షాక్, భారత్ స్థానం ఎంతంటే!
ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌పై 115 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం సరైన నిర్ణయమేనా? గవాస్కర్ అసంతృప్తి
భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించడంపై మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
KL Rahul: కేఎల్ రాహుల్ తెలివైన స్పందన.. అప్పీల్ చేయకపోవడంతో అవకాశం కోల్పోయిన ఆఫ్ఘన్ జట్టు
న్యూ చండీగఢ్‌లో భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఉదయం సెషన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం కనిపించింది.
IND VS AFG: భారత బౌలర్ల దెబ్బకు చిత్తు.. కుప్పకూలే దిశగా అప్గాన్ జట్టు
ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది.
Vaibhav Sooryavanshi-BCCI: వైభవ్‌కు బీసీసీఐ ప్రత్యేక మద్దతు.. రోహిత్, కోహ్లీకీ దక్కని అవకాశం!
భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా గుర్తింపు పొందుతున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది.