LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

MS Dhoni: క్రికెట్ నుంచి వ్యవసాయానికి ధోనీ ప్రయాణం

భారత మాజీ క్రికెట్‌ ఆటగాడు ఎంఎస్ ధోని ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయంలో నిమగ్నమయ్యారు.

Virat Kohli : ప్రమాదంలో కోహ్లీ వరల్డ్ రికార్డు.. కన్నేసిన పాక్ క్రికెటర్!

టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ డకౌట్ కావడంతో అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

T20 World Cup: బ్యాటింగ్ బలహీనతలతో సూపర్-8లో భారత్.. సౌతాఫ్రికాను భారత్ ఎదుర్కోగలదా?

టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ వరుసగా నాలుగు విజయాలు సాధించి మంచి లయలో ఉన్నట్టు కనిపిస్తోంది.

IND vs SA:గతంలో ట్రోఫీ గెలిచాం.. ఇప్పుడు సూపర్‌-8లోనే దక్షిణాఫ్రికాను ఓడించేందుకు సిద్ధమైన భారత్

టీ20 ప్రపంచకప్‌ 2024 గుర్తుండే ఉంటుంది. దాదాపు 17 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ ఇండియా క్రికెట్ జట్టు ఛాంపియన్‌గా అవతరించింది.

20 Feb 2026
టీమిండియా

Team India: గ్రూప్‌ దశలో గెలుపులే గానీ… స్పిన్నర్ల వ్యూహానికి ఇబ్బంది పడుతున్న టీమిండియా

స్పిన్‌ బౌలింగ్‌ అంటే ఒకప్పుడు భారత బ్యాటర్లకు పండుగలాంటిది. ప్రపంచంలో స్పిన్నర్లను అత్యంత సమర్థంగా ఎదుర్కొనే జట్టుగా టీమిండియాకు పేరుగాంచింది.

SL vs ZIM: సూపర్-8కు దూసుకెళ్లిన జింబాబ్వే.. ఆసీస్‌ తర్వాత శ్రీలంకపై సంచలన గెలుపు

టీ20 ప్రపంచకప్‌ 2026లో గ్రూప్-బీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతుండగా, కొలంబో వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది.

IND W Vs AUS W: రెండో టీ20లో భారత్‌పై ఆసీస్19 పరుగుల తేడాతో గెలుపు

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆడుతున్న భారత మహిళా క్రికెట్ జట్టుకు పరాజయం తప్పలేదు.

IND vs SA : ఆ మ్యాచ్ గుర్తుందా? 2007లో ప్రోటీస్‌కు షాక్ ఇచ్చిన భారత్

మొట్టమొదటి పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా, గ్రూప్-ఈలో చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌తో తలపడింది.

India Vs South Africa: సూపర్-8లో భారత్-దక్షిణాఫ్రికా సమరం.. వరుణ్ vs బ్రేవిస్ పోరు హైలైట్!

భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ సూపర్-8 పోరుకు సిద్ధమవుతున్నాయి.

T20 World Cup 2026 : ఇట‌లీపై 42 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘ‌న విజ‌యం..

వెస్టిండీస్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశను విజయంతో ముగించింది.

IND vs SA: 17 ఏళ్ల తర్వాత టైటిల్.. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలిచిన తీరు ఇదే!

11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదిస్తూ భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది.

Sunil Gavaskar: 'ముందు సింగిల్ తియ్యి'.. అభిషేక్‌కు సునిల్ గావస్కర్ సూచనలు

భారత జట్టుకు విధ్వంసకర ఆరంభాలు అందించే ఓపెనర్‌గా గుర్తింపు పొందిన అభిషేక్ శర్మ ప్రస్తుతం నిరాశాజనక ఫామ్‌లో ఉన్నాడు.

Shivam Dube: నెదర్లాండ్స్‌పై దూబె ఆల్‌రౌండ్‌ షో.. ధోని సలహా కీలకం

తనకు షార్ట్‌ పిచ్‌ బంతులను ఎదుర్కొనే విషయంలో ఎంఎస్ ధోని(MS Dhoni) ఎంతో ఉపయోగకరమైన మార్గదర్శనం అందించారని శివమ్‌ దూబె(Shivam Dube) వెల్లడించాడు.

Abhishek Sharma: అంచనాలతో షేక్ అయ్యిన అభిషేక్‌… అసలు ఆట ఎప్పుడు?

ఈ ప్రపంచకప్‌కు ముందు భారత జట్టులో నుంచి ప్రత్యర్థి జట్లకు అతిపెద్ద సవాలుగా నిలిచే ఆటగాడిగా అభిషేక్‌ శర్మపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

India Women: ఆస్ట్రేలియాపై సిరీస్‌ గెలుపు లక్ష్యంగా భారత మహిళలు

భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడంపై దృష్టి సారించింది.

T20 World Cup: యూఏఈపై దక్షిణాఫ్రికా ఘనవిజయం

టీ20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశను దక్షిణాఫ్రికా అజేయంగా ముగించింది. సూపర్‌-8 దశకు చేరుకునే ముందు ఆ జట్టు మరో ఘన విజయం సాధించింది.

Aryan Dutt: భారత్‌తో మ్యాచ్‌లో ఆకట్టుకున్న నెదర్లాండ్స్‌ యువ స్పిన్నర్‌ ఆర్యన్‌ దత్

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ జట్టు పరాజయం పాలైనప్పటికీ, వారి స్పిన్నర్‌ ఆర్యన్‌ దత్‌ తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.

Mohammed Shami : మహ్మద్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ

టీమ్ ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీపై అతని భార్య హసిన్ జహాన్ గృహహింసతో పాటు భరణం సంబంధిత కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

IND vs NED: దూబే సిక్సర్ల మోత.. నెదర్లాండ్స్‌పై భారత్ విజయం

టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్-ఏ చివరి మ్యాచ్‌లో భారత జట్టు విజయభేరి మోగించింది.

T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్..ఇషాన్ కిషన్ దూకుడు.. టాప్-10లోకి ఎంట్రీ

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (International Cricket Council) తాజాగా ప్రకటించిన టీ20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) తన నంబర్‌వన్ స్థానం కొనసాగించడం గమనార్హం.

T20 World Cup 2026: టీ20ప్రపంచకప్'లో ఆస్ట్రేలియా పతనానికి కారణాలు ఇవే..

ఒకప్పుడు ఆస్ట్రేలియా పేరు వినగానే ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. అలాంటి కంగారూల జట్టుకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్న బలహీనత ఒకటుంది. అదే షార్ట్‌ ఫార్మాట్‌.

Pakistan hockey captain: ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ హాకీ జట్టుకు అవమానం.. జాతీయ సమాఖ్యపై కెప్టెన్ తీవ్ర విమర్శలు

ఆస్ట్రేలియా పర్యటనలో కనీస సౌకర్యాలు కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని స్వదేశానికి చేరుకున్న పాకిస్థాన్ హాకీ జట్టు పరిస్థితులపై జాతీయ సమాఖ్యపై ఆ జట్టు కెప్టెన్ షకీల్ అహ్మద్ బట్ తీవ్ర విమర్శలు చేశారు.

Pakistan Vs Namibia: పాక్ జట్టులో విభేదాలు.. సీనియర్లపై కోచ్-పీసీబీ భిన్నాభిప్రాయాలు

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నేడు నమీబియాతో జరగనున్న కీలక పోరుకు ముందు పాకిస్థాన్ జట్టులో మార్పులపై ఉత్కంఠభరితమైన చర్చ కొనసాగుతోంది.

T20 World Cup 2026 schedule: స్కాట్లాండ్‌పై ఘన విజయం.. టీ20 ప్రపంచకప్‌కు ఘనంగా ముగింపు పలికిన నేపాల్

ఇంగ్లాండ్‌ వంటి బలమైన జట్టుపై గెలుపు అంచుల వరకు వెళ్లి చివర్లో చేజార్చుకున్న నేపాల్‌... టీ20 ప్రపంచకప్‌ను మాత్రం అద్భుతమైన విజయంతో ముగించింది.

Yuvraj Singh Samra: యువీ గడ్డపై మెరిసిన మరో యువరాజ్‌.. కెనడా కుర్రాడి సంచలన సెంచరీ

క్రికెట్‌కు అనుకూల వాతావరణమే లేని దేశంలో పుట్టి పెరిగాడు అతడు.

ICC Mens T20 World Cup: ఐర్లాండ్‌ - జింబాబ్వే మ్యాచ్ రద్దు.. టోర్నీ నుంచి ఆస్ట్రేలియా అవుట్

రెండు పరాజయాలతో సూపర్‌ 8కి చేరే అవకాశం వేరే జట్ల ఫలితాలపై ఆధారపడి ఉన్న ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది.

Zimbabwe Cricket: జింబాబ్వే-ఐర్లాండ్ పోరుకు వర్షం అంతరాయం.. టెన్షన్‌లో ఆస్ట్రేలియా జట్టు

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టు భవిష్యత్తు ఇప్పుడు ఐర్లాండ్-జింబాబ్వే మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన.. పాక్ ప్రభుత్వానికి కపిల్‌దేవ్, గావస్కర్ విజ్ఞప్తి

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన కుడి కన్ను చూపులో సుమారు 85 శాతం వరకు కోల్పోయినట్లు సమాచారం వెలువడుతోంది.

Vaibhav Suryavanshi: పది పరీక్షలకు దూరమైన వైభవ్ సూర్యవంశీ

భారత అండర్‌-19 ప్రపంచకప్‌లో మెరిసిన స్టార్‌ క్రికెటర్‌, రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాడు.

Gautam Gambhir: రాజస్థాన్ రాయల్స్ నుంచి గౌతమ్ గంభీర్‌కు కీలక ఆఫర్

ప్రస్తుతం ఇండియా క్రికెట్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ కీలక పదవిని ఆఫర్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

17 Feb 2026
ఇంగ్లండ్

England: సూపర్‌-8లోకి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఎంట్రీ

తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్నప్పటికీ ఇటలీ మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను గట్టిగా బెదరగొట్టింది. 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా దూసుకెళ్లి ఇంగ్లండ్‌కు షాక్‌ ఇచ్చేలా కనిపించింది.

Ishan Kishan: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇషాన్ కిషన్!

భారత క్రికెట్ స్టార్‌ ఇషాన్ కిషన్‌ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడని జోరుగా వార్తలు విన్పిస్తున్నాయి. ఇషాన్ తాత 'రామ్ అనుగ్రహ పాండే' మోడల్‌ 'అదితి హుండియా'తో ఇషాన్ వివాహం జరగొచ్చని సూత్రప్రాయంగా చెప్పాడు.

Rashid Khan: ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ సంచలన చరిత్ర

2026 టీ20 ప్రపంచకప్ 28వ లీగ్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ యూఏఈని 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టడం ద్వారా చరిత్ర సృష్టించాడు.

T20 World Cup 2026: మళ్లీ ఓడిపోయిన ఆస్ట్రేలియా.. శ్రీలంక అద్భుత విజయం

టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికర పోరు సాగింది. ఈ మ్యాచులో శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.

16 Feb 2026
టీమిండియా

Hardik Pandya: హార్దిక్ పాండ్య 'రుద్ర' వాచ్‌ ధర.. పాక్ కెప్టెన్ జీతం కంటే మూడు రెట్లు ధర ఎక్కువ

టీమిండియా ఆల్‌రౌండర్ 'హార్దిక్ పాండ్య' తన విభిన్నమైన ఫ్యాషన్ స్టైల్స్‌తో ఎల్లప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటుంటాడు.

16 Feb 2026
టీమిండియా

Mohammad Yousuf: మీ రాజకీయాలే ముంచేశాయ్.. పాకిస్థాన్ లెజెండరీ యూసఫ్ ఫైర్

కొలంబోలో జరిగిన టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఇరు దేశాలు కూడా ఎప్పటికీ మర్చిపోలేవు.

16 Feb 2026
టీమిండియా

IND vs PAK: స్లెడ్జింగ్‌ చేయొద్దు.. భారత్-పాక్ మ్యాచ్ ముందు కెప్టెన్ సూర్య ఇచ్చిన కీలక గైడెన్స్ ఇవే!

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే అభిమానుల్లోనే భావోద్వేగాలు ఉప్పొంగిపోతాయి. ఇరు జట్ల ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో తమ జట్టే గెలుస్తుందని వ్యాఖ్యల యుద్ధం చేస్తుంటారు.

16 Feb 2026
టీమిండియా

IND vs PAK: భారత్-పాక్ పోరు.. రికార్డు స్థాయిల్ వ్యూవర్‌షిప్‌!

టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ పోరు మరోసారి క్రేజ్‌ను రుజువు చేసింది. టీమిండియా, పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించగా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షించారు.

ICC Mens T20 World Cup: జోష్ హాజిల్‌వుడ్ ఔట్.. స్టీవ్ స్మిత్ ఇన్.. ఆసీస్ జట్టులో కీలక మార్పు!

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మరికొన్ని గంటల్లో ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్ తుది జట్టులో ఒక ముఖ్యమైన మార్పు చోటుచేసుకుంది.

T20 World Cup: వరుస ఓటములకు చెక్.. ఆఫ్ఘన్ ఖాతాలో తొలి విజయం

టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కొన్న అప్ఘానిస్థాన్ ఎట్టకేలకు విజయ ఖాతా తెరిచింది.