LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

13 Feb 2026
హకీ

Pakistan Hockey Team: హోటల్ బిల్లు చెల్లించకపోవడంతో రోడ్డున పడ్డ పాక్ హాకీ జట్టు

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ జాతీయ క్రీడ హకీకి తీవ్ర అవమానం ఎదురైంది. నిధుల కొరతతో పాటు సమాఖ్య నిర్వాకం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ హాకీ జట్టు గంటల తరబడి రోడ్డుపైనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

Ishan Kishan: ఊచకోత బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 12న నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌కీపర్‌-బ్యాటర్‌ ఇషాన్ కిషన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

13 Feb 2026
ఐసీసీ

Arshdeep Singh : టీ20ల్లో అరుదైన మైలురాయిని చేరుకున్న అర్షదీప్‌ సింగ్

భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పొట్టి క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

ICC Mens T20 World Cup: అంచనాలను దాటుతున్న పసికూనలు.. వరల్డ్‌కప్‌లో గర్జిస్తున్న చిన్న జట్లు!

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఈసారి మొత్తం 20 జట్లు బరిలో నిలిచాయి.

Rohit Sharma: రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్.. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం : రోహిత్ శర్మ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన వన్డే భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు స్పష్టత ఇచ్చాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో తన పాల్గొనడం గురించి ఆయన కీలక ప్రకటన చేశాడు.

13 Feb 2026
టీమిండియా

Varun Chakravarthy: పాక్ మ్యాచ్‌కు అభిషేక్ శర్మ సిద్ధం.. వరుణ్ చక్రవర్తి కీలక వ్యాఖ్యలు

ఉదర సంబంధ ఇబ్బందుల కారణంగా టీమిండియా టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ నిన్న జరిగిన నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

T20 World Cup: 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసిన భారత్

టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌ మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించింది.

12 Feb 2026
ఇంగ్లండ్

Jos Buttler: 122 మీటర్ల ఎత్తు నుంచి అద్భుత క్యాచ్.. జోస్ బట్లర్ సరికొత్త రికార్డ్!

ఇంగ్లండ్'కు చెందిన వికెట్‌కీపర్-బ్యాటర్ జోస్ బట్లర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Sanju Samson: వరుస వైఫల్యాల తర్వాత సంజూకు మరో ఛాన్స్‌.. నమీబియా మ్యాచ్‌ కీలకం

అభిషేక్‌ శర్మకు ఇటీవల ఉదర సంబంధిత ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది.

India vs Namibia: నేడు నమీబియాతో భారత్ పోరు.. ఓపెనర్‌గా ఊహించని ప్లేయర్

టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా భారత్ ఈరోజు నమీబియాతో తలపడనుంది.

T20 World Cup: తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా విజృంభణ.. ఐర్లాండ్‌పై 67 పరుగుల ఘన విజయం

టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమైన నాలుగు రోజులకు బరిలో దిగిన ఆస్ట్రేలియా, తన తొలి మ్యాచ్‌లోనే పూర్తి ఆధిపత్యం చూపించింది.

T20 World Cup: ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్‌ ఘన విజయం.. వరుసగా రెండో గెలుపు

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ జట్టు వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

12 Feb 2026
టీమిండియా

 Arshdeep Singh: టీ20 వరల్డ్‌కప్‌లో అరుదైన రికార్డు ముంగిట అర్ష్‌దీప్‌ సింగ్‌..!

బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించే టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.

T20 World Cup 2026: ఆసిఫ్ నజ్రుల్ యూటర్న్‌.. బంగ్లాదేశ్ ప్రపంచకప్ నిర్ణయంపై మారిన వైఖరి

బంగ్లాదేశ్‌ క్రీడా సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ తన వైఖరిని తాజాగా మార్చుకున్నారు.

Mohammed Siraj : అరుదైన గౌరవం అందుకున్న హైదరాబాదీ పేసర్‌ సిరాజ్

భారత జట్టు ఫాస్ట్ బౌలర్‌, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సిరాజ్‌కు అరుదైన గుర్తింపు లభించింది.

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో థ్రిల్లర్ మ్యాచ్‌: డబుల్ సూపర్‌ ఓవర్‌లో సఫారీలు గెలుపు

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఓ హై వోల్టేజ్ మ్యాచ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది.

IND vs PAK: ప్రపంచ కప్ వేదికగా మరోసారి దాయాదుల సమరం.. భారత్ రికార్డు ఎలా ఉంది?

గత కొన్నిరోజులుగా ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Mohammed Siraj: టీ20 జట్టుకు దూరంగా ఉన్నా.. ప్రపంచకప్‌లో సత్తా చాటిన సిరాజ్

శుక్రవారం హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో మహ్మద్ సిరాజ్ క్రికెట్ సాధనలో మునిగిపోయి ఉన్నాడు.

IND vs PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు లైన్ క్లియర్‌ వేళ .. ఆకాశాన్నంటిన కొలంబోకి విమాన టికెట్ ధరలు.. 

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఆదివారం శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి.

Arjun Tendulkar: అర్జున్ తెందుల్కర్ పెళ్లి వేడుకకు మోదీకి ప్రత్యేక ఆహ్వానం

క్రికెట్‌ ప్రపంచంలో లెజెండ్‌గా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌ తెందుల్కర్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

11 Feb 2026
శ్రీలంక

Bhanuka Rajapaksa: భారత క్రికెటర్ల బ్యాట్లపై మాట్లాడిన భానుక రాజపక్స.. తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడి

శ్రీలంక క్రికెటర్‌ భానుక రాజపక్స ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భారత క్రికెటర్లు ఉపయోగించే బ్యాట్లపై చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీశాయి.

Team India: కీలక మ్యాచ్ ముందు టీమిండియాకు షాక్.. ఆసుపత్రిలో చేరిన అభిషేక్ శర్మ 

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించిన అనిశ్చితికి చివరికి తెరపడింది.

IND vs PAK: యూ టర్న్‌ పాక్‌దా? ఐసీసీదా? నజమ్‌ సేథీ వ్యాఖ్యలతో కొత్త వివాదం

పూటకో మాట మార్చడం పాకిస్థాన్‌కు అలవాటే అన్న విమర్శలకు మరోసారి బలం చేకూరింది.

T20 World Cup: టీ20 ప్రపంచ కప్'లో అమెరికాపై పాక్‌ విజయం

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ సత్తా చాటింది. సాహిబ్‌జాదా ఫర్హాన్‌ అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయానికి బాటలు వేసాడు.

10 Feb 2026
ఐసీసీ

NED vs NAM: నమీబియాపై నెదర్లాండ్స్ ఘన విజయం.. గ్రూప్-Aలో పాకిస్థాన్‌కు షాక్

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో నెదర్లాండ్స్‌ జట్టు శుభారంభం చేసింది.

10 Feb 2026
బీసీసీఐ

Axar Patel: టీ20 వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌పటేల్‌కు గ్రేడ్‌ సీనా?.. బీసీసీఐపై మాజీ క్రికెటర్‌ ఫైర్‌!

బీసీసీఐ (BCCI) తాజాగా ప్రకటించిన 2025-26 సీజన్‌కు సంబంధించిన వార్షిక సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ICC Mens T20 World Cup:మేం ఇప్పటికే పాక్‌ను ఓడించాం.. ఒత్తిడి అంతా ఆ జట్టుపైనే ఉంటుంది : యూఎస్ఏ ప్లేయర్

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా కొలంబో వేదికగా మరికొన్ని గంటల్లో యూఎస్‌ఏ-పాకిస్థాన్‌ జట్ల మధ్య కీలక మ్యాచ్‌ జరగనుంది.

10 Feb 2026
బీసీసీఐ

BCCI: భారత క్రికెట్‌ భవిష్యత్తుకు బీసీసీఐ కొత్త నియామకాలు

భారత క్రికెట్‌లో నైపుణ్యాభివృద్ధి, కోచింగ్‌ ప్రమాణాలు, పనితీరు విశ్లేషణను మరింత బలోపేతం చేసే దిశగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.

T20 World Cup: కెనడాపై దక్షిణాఫ్రికా భారీ విజయం

గత టీ20 ప్రపంచకప్‌ రన్నరప్‌ దక్షిణాఫ్రికా ఈసారి టోర్నీలో ఘనంగా అడుగుపెట్టింది. సోమవారం గ్రూప్‌ 'డి'లో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కెనడాపై 57 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి శుభారంభం చేసింది.

IND Vs PAK: భారత్‌తో ఆడతాం.. ప్రకటించిన పాకిస్థాన్

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది.

IND vs PAK: PCB డిమాండ్లను తిరస్కరించిన ICC!

2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంశం చుట్టూ వివాదం ముదిరింది.

09 Feb 2026
బీసీసీఐ

Bcci: టీమిండియా 2025-26 కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2025-26 సీజన్‌కు సంబంధించిన టీమిండియా సీనియర్ పురుషులు, మహిళల వార్షిక కాంట్రాక్టులను ఫిబ్రవరి 9 సోమవారం ప్రకటించింది.

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ నుంచి పాక్‌ మూలాలున్న బ్యాటర్ తొలగింపు

టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొంటున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

KL Rahul : రాహుల్‌ శతకంతో కర్ణాటక అద్భుత విజయం

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్ తానెంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు.

Suryakumar Yadav: సూర్యకుమార్ నాయకత్వం నా పనిని సులభం చేసింది: గంభీర్

టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు.

Harshit Rana: టీ20 ప్రపంచకప్‌కు దూరమైన హర్షిత్ రాణా.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి అప్‌డేట్‌ 

టీ20 ప్రపంచకప్‌ 2026లో బరిలోకి దిగాలనే ఆశలతో సిద్ధమైన టీమిండియా ఫాస్ట్‌బౌలర్ హర్షిత్ రాణా కు గాయం అడ్డంకిగా మారింది.

09 Feb 2026
అమెరికా

Saiteja Mukkamalla : అమెరికా టీ-20 ప్రపంచకప్‌ జట్టులో నంద్యాల జిల్లా కుర్రాడు

వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల నాగేశ్వర్‌ రెడ్డి-లక్ష్మి దంపతుల కుమారుడు ముక్కమల్ల సాయితేజ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో కీలక అడుగు వేశాడు.

Team India: ఒత్తిడిలో జట్టు.. రిలాక్స్ కోసం గంభీర్ డిన్నర్ పార్టీ

టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌తోనే భారత్ శుభారంభం చేసింది. అమెరికాతో జరిగిన కీలక పోరులో విజయాన్ని అందుకుని ఉత్సాహంగా టోర్నీని మొదలుపెట్టింది.

09 Feb 2026
భారతదేశం

Kick boxing League: భారత్‌లో తొలిసారి కిక్‌బాక్సింగ్ సూపర్ లీగ్‌ ప్రారంభం

భారత్‌లో తొలిసారిగా కిక్‌బాక్సింగ్ సూపర్ లీగ్ (కేఎస్‌ఎల్‌) నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

India vs Namibia T20 WC: నమీబియాతో ఢీ.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్న టీమ్ ఇండియా

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా తన రెండో మ్యాచ్‌ను నమీబియాతో ఆడేందుకు సిద్ధమైంది.