క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Fastest Fifty Record: న్యూజిలాండ్‌పై శివమ్ దూబే 15 బంతుల్లోనే ఫిఫ్టీ.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ రికార్డ్స్ ఇవే!
అంతర్జాతీయ టీ20 క్రికెట్ అంటేనే.. పవర్ హిట్టింగ్ బ్యాటింగ్‌కు ప్రతీక.
IND vs NZ : నాల్గో టీ20 మ్యాచ్‌లో.. ఓటమికి కారణాలను వెల్లడించిన సూర్యకుమార్ యాదవ్
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నాల్గో మ్యాచ్ బుధవారం రాత్రి వైజాగ్ వేదికగా జరిగింది.
IND Vs NZ: నాలుగో టీ20లో భారత్ 50 పరుగుల తేడాతో ఓటమి
న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 50 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది.
T20 World Cup 2026: భారత్ 2024 టీ20 ప్రపంచకప్ ఎలా గెలిచింది?
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు, 11 ఏళ్లుగా కొనసాగుతున్న ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించింది.
T20 World Cup 2026:విరాట్ నుంచి రోహిత్ వరకు.. టీ20 ప్రపంచకప్‌లలో అతధిక పరుగులు చేసిన ఇండియన్ స్టార్స్!
మరి కొన్ని రోజుల్లోనే క్రికెట్ అభిమానులకు అసలైన సంబరాలు మొదలుకానున్నాయి.
T20 World Cup 2026: అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ప్లేయర్లు వీరే..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫీల్డింగ్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.
T20 World Cup 2026: టి20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు వీరే..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ అనగానే క్రికెట్ అభిమానులకు గుర్తుకు వచ్చేది విధ్వంసకరమైన బ్యాటింగ్ ప్రదర్శనలు.
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026కి టీమిండియా రెడీ.. కానీ ఆ మూడు జట్లతోనే టీమిండియాకు ముప్పు!
అప్‌కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026కు టీమిండియా అన్ని కోణాల్లో సిద్ధంగా ఉంది.
T20 World Cup 2026: కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్.. నలుగురు స్పిన్నర్లకు అవకాశం
ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు భారత్,శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వబోతున్న టీ20 ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 15 సభ్యుల జట్టును జనవరి 7న ప్రకటించింది.
T20 World Cup 2026: కమ్మిన్స్ లేకపోవడం ఆస్ట్రేలియాకు దెబ్బేనా? జట్టు బలాలు-బలహీనతలు
2026 టీ20 ప్రపంచకప్ కోసం మిచెల్ మార్ష్ నాయకత్వంలో 15 మంది సభ్యులతో కూడిన తాత్కాలిక జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ వార్మప్ షెడ్యూల్ విడుదల.. దక్షిణాఫ్రికాతో తలపడనున్న సూర్యకుమార్ సేన
టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత క్రికెట్ జట్టు సన్నాహకాల క్రమంలో అడుగులు వేసే తయారీలో ఉంది.
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్: భారత క్రికెట్ ఆటగాళ్ల కీలక రికార్డులు, మైలురాళ్లు
2007లో ప్రారంభమైన అంతర్జాతీయ టీ 20 ప్రపంచకప్ నుంచి 2024 వరకు భారత క్రికెట్ ఆటగాళ్లు ప్రపంచ వేదికపై ఎన్నో అద్భుత రికార్డులు సృష్టించారు.
India vs New Zealand 4th T20: నేడు కివీస్‌తో నాలుగో టీ20 నేడు
న్యూజిలాండ్‌పై వరుసగా మూడు విజయాలు నమోదు చేసి ఇప్పటికే టీ20 సిరీస్‌ను ఖాయం చేసుకున్న భారత జట్టు.. పూర్తి ఆత్మవిశ్వాసంతో నాలుగో టీ20కు సిద్ధమవుతోంది.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్'లో 2007 నుంచి 2024 వరకు టీమిండియా ప్రయాణం
టీ20 ప్రపంచకప్ అంటే భారత క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ఎమోషన్.
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్టార్ బౌలర్లు వీరే..!
టీ20 ప్రపంచకప్‌ల్లో భారత బౌలర్లు ఎప్పుడూ తమదైన ముద్ర వేశారు.
Harmanpreet Kaur: హర్మన్ ప్రీత్ కౌర్ కు పద్మశ్రీ గౌరవం.. భారత మహిళా క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు
భారత మహిళా క్రికెట్ దిగ్గజం హర్మన్ ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ అవార్డు లభించేది విశేషం.
Rohit Sharma: రోహిత్ శర్మకు పద్మశ్రీ.. క్రికెట్‌లో సాధించిన రికార్డులివే!
భారత క్రికెట్‌కు చెందిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు మరో అరుదైన గౌరవం లభించనుంది. ముంబైలోని ప్రతిష్ఠాత్మక డీవై పాటిల్ యూనివర్సిటీ రోహిత్ శర్మకు పద్మశ్రీ లభించింది.
T20 World Cup: విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ వరకూ.. టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే!
మరో నెల రోజుల్లో క్రికెట్ అభిమానులకు పండగ వాతావరణం నెలకొనబోతోంది. పొట్టి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ కు రంగం సిద్ధమైంది.
T20 Most centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే..
టీ20 అంతర్జాతీయ ఫార్మాట్ ప్రవేశించిన తర్వాత క్రికెట్ స్వరూపమే మారిపోయింది.
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో సిక్సర్ల సునామీ… టాప్ హిట్టర్లు ఎవరో తెలుసా?
టీ20 క్రికెట్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది సిక్సర్ల వర్షమే. మైదానంలో బ్యాటర్లు బంతిని గాల్లోకి ఎగరేసి నేరుగా స్టాండ్స్‌లోకి పంపిస్తుంటే ప్రేక్షకులకు వచ్చే ఉత్సాహం వేరే లెవల్.
IND vs NZ 4th T20: మ్యాచ్‌కు ముందు రిలాక్స్ మోడ్.. వైజాగ్‌లో సినిమా చూసిన టీమిండియా క్రికెటర్లు
న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు విశాఖపట్నంలో భారత జట్టు ఆటగాళ్లు రిలాక్స్ మోడ్‌లో కనిపించారు. నిన్న వైజాగ్‌కు చేరుకున్న భారత్, న్యూజిలాండ్ జట్లు ప్రస్తుతం మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాయి.
Kane Richardson: ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఆయన ముగింపు పలికినట్లైంది.
Michael Schumacher: కోమా నుంచి కోకోలుకున్న షూమాకర్.. ఆరోగ్యంపై కీలక నివేదిక
ఫార్ములా వన్ లెజెండ్ మైఖేల్ షూమాకర్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది.
T20 World Cup: టీ20 ప్రపంచ కప్ పాకిస్థాన్ బాయ్ కాట్ చేస్తే.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్?
టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్థాన్ పాల్గొనాలా? వద్దా? అన్న అంశంపై తుది నిర్ణయం తమ ప్రభుత్వమే తీసుకుంటుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు.
Scotland Squad: కొత్త కోచ్, కొత్త జోష్.. టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు రెడీ
టీ20 ప్రపంచకప్ 2026కు స్కాట్లాండ్ జట్టు పూర్తిస్థాయిలో సిద్ధమైంది.
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్.. పాకిస్థాన్ ఆడేనా, బహిష్కరిస్తుందా?
బంగ్లాదేశ్‌కు మద్దతుగా టీ20 వరల్డ్ కప్ 2026ను బహిష్కరిస్తామంటూ పాకిస్థాన్ ఆదివారం తమ జట్టును ప్రకటించింది.
Tilak Varma: న్యూజిలాండ్‌తో చివరి రెండు టీ20లకు తిలక్ వర్మ ఔట్.. శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు కూడా భారత బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) అందుబాటులో ఉండడు.
IND vs NZ: ఆ సిక్స్‌ల వెనుక పక్కా ప్లానింగ్ ఉంది.. అభిషేక్ శర్మపై మార్క్ చాప్‌మన్ ప్రశంసలు
న్యూజిలాండ్ క్రికెటర్ మార్క్ చాప్‌మన్ (Mark Chapman) భారత జట్టు (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)పై ప్రశంసల వర్షం కురిపించాడు.
T20 World Cup 2026: వరుస వైఫల్యాలతో సంజు శాంసన్‌కు షాక్.. ఇషాన్ కిషన్‌కు ఓపెనర్‌గా ప్లేస్ ఫిక్స్!
టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. జట్టులో మార్పులు చేసుకునేందుకు జనవరి 31 వరకు అవకాశం ఉంది.
ICC World Cup Boycotts:బాంబుల భయం నుంచి బోర్డర్ వివాదాల వరకు.. వరల్డ్ కప్‌ల్లో మ్యాచ్‌లకు నో చెప్పిన జట్లు ఇవే!
ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ టోర్నీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆటగాళ్ల మధ్య జరిగే ఉత్కంఠభరిత పోరాటాలే కాదు.. కొన్ని సందర్భాల్లో దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా భయాలు కూడా ఈ మెగా ఈవెంట్లను ప్రభావితం చేశాయి.
Ajinkya Rahane: ఆ ఆటగాడికి గంభీర్ అండ కావాలి : అజింక్య రహానే
భారత జట్టు బ్యాటర్ సంజు శాంసన్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.
Abhishek Sharma History: ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్.. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త రికార్డు ట్రెండ్
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో దూకుడైన ఆటతీరే విజయానికి కీలకంగా మారుతోంది.
Team India History: 11 వరుస సిరీస్ విజయాలు.. టీమిండియా ఆధిపత్యానికి మరో నిదర్శనం!
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో స్థిరత్వం సాధించడం, గెలుపు పరంపరను కొనసాగించడం ఏ జట్టుకైనా పెద్ద సవాలుగా మారుతుంది.
IND vs NZ: అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్.. న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు.. సిరీస్ కైవసం
మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
BCCI: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా మృతి
భారత క్రికెట్‌కు చిరస్మరణీయ సేవలు అందించిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇందర్‌జిత్ సింగ్ బింద్రా ఆదివారం రాత్రి కన్నుమూశారు.
Padma Awards: భారత క్రికెట్‌కు చిరస్మరణీయ సేవలు.. రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు పద్మశ్రీ
భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను శనివారం (జనవరి 25) అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 131 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది.
Abdul Qadir: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడిపై అత్యాచార ఆరోపణలు
పాకిస్థాన్ క్రికెట్ లెజండరీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సులామాన్ ఖాదిన్ తన ఫామ్‌హౌజ్‌లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
PCB: ఐసీసీ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన పాక్.. టీ20 వరల్డ్‌కప్‌కు జట్టు ప్రకటన
భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ జట్టును అధికారికంగా ప్రకటించింది.
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ అజేయ రికార్డు..ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ జట్టుగా గుర్తింపు
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
Suryakumar Yadav: ఆమె సలహాలతో నేను ఫామ్‌లోకి వచ్చా : సూర్యకుమార్ యాదవ్
రాయ్‌పూర్‌లో శుక్రవారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయాన్ని సాధించింది. భారత్ ఏడు వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది.