LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

T20 World Cup: ఐసీసీ కీలక నిర్ణయం.. టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్

టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అధికారికంగా వైదొలిగింది. బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నమెంట్‌లోకి తీసుకుంటున్నట్లు ఐసీసీ శుక్రవారం ప్రకటించింది.

24 Jan 2026
ఐసీసీ

T20 World Cup : రోహిత్‌ శర్మ నుంచి విరాట్‌ కోహ్లీ వరకూ.. 2026 టీ20 వరల్డ్‌కప్‌కు దూరమైన ప్లేయర్లు వీరే!

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం ఆతిథ్య దేశమైన భారత్ తమ జట్టును ప్రకటించింది.

T20 World Cup 2026: భారత్‌లో టీ20 వరల్డ్ కప్‌కు బంగ్లా నో.. పాకిస్తాన్ రెచ్చగొట్టిందా?

భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌-2026 మ్యాచ్‌లకు తమ జట్టు వెళ్లమని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

IND vs NZ: చెలరేగిన ఇషాన్-సూర్య.. 209 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత్

న్యూజిలాండ్‌తో జైపూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు మరో 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

T20 World Cup Row : మీడియా ప్రకటనలే గానీ ఐసీసీకి లేఖ లేదు.. బంగ్లా వైఖరిపై అనుమానాలు

భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టు మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఐసీసీని కోరింది.

23 Jan 2026
ఐసీసీ

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026లో బంగ్లా ఔట్‌? స్కాట్లాండ్‌ ఎంట్రీ దాదాపు ఖరారేనా!

భద్రతా కారణాలను చూపిస్తూ భారత్‌లో జరిగే ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్‌ 2026 మ్యాచ్‌లకు హాజరుకామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేసింది.

23 Jan 2026
ఐసీసీ

Bangladesh Cricket Board: బీసీబీ నిర్ణయంతో బంగ్లా క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ.. మాజీ భారత క్రికెటర్ వ్యాఖ్యలు!

భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం తమ జట్టును భారత్‌కు పంపబోమని 'బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు' (BCB) తేల్చిచెప్పింది.

23 Jan 2026
ఐసీసీ

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ లో యువ ప్లేయర్స్.. మ్యాచ్‌ విన్నర్లుగా మారే 8 మంది ఎవరో తెలుసా?

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలా జట్లు తమ తుది జట్లను ప్రకటించాయి.

Adar Poonawalla: ఆర్‌సీబీ ఫ్రాంచైజీపై కన్నేసిన 'వ్యాక్సిన్ ప్రిన్స్'

ప్రముఖ ఫార్మా దిగ్గజం సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రస్తుత ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టును కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు.

Bangladesh: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి తప్పుకుంటే బంగ్లాదేశ్‌కు భారీ ఆర్థిక నష్టం!

టీ20 ప్రపంచ కప్‌ 2026లో పాల్గొనబోమని బంగ్లాదేశ్‌ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాలను చూపుతూ తమ జట్టును భారతదేశానికి పంపేందుకు నిరాకరించింది.

IND vs NZ: నేడు రెండో టీ20.. కుల్దీప్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా?

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు.. ఆ తర్వాతి రెండు వన్డేల్లో పరాజయం పాలై సిరీస్‌ను చేజార్చుకుంది.

T20 World Cup 2026: భారత్‌లో టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు ఆడకూదని బంగ్లాదేశ్‌ నిర్ణయం

2026 టీ20 వరల్డ్ కప్‌ను కేంద్రంగా చేసుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Rohit Sharma: టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌శర్మకు గౌరవ డాక్టరేట్‌ హోదా

టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు గౌరవ డాక్టరేట్ హోదా లభించింది.

22 Jan 2026
టీమిండియా

Rohit sharma: జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు,ఆటగాడికి స్పష్టమైన వివరణ అవసరం: రోహిత్‌ శర్మ

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఎంత క్లిష్టమో, ఒక ఆటగాడిని ఎందుకు పక్కన పెట్టామో అతడికి స్పష్టంగా చెప్పడం ఎంత ముఖ్యమో అభిప్రాయపడ్డారు.

KKR: కేకేఆర్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా.. రాజస్థాన్‌ మాజీ స్టార్‌ యాజ్ఞిక్

వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మెన్‌ దిశాంత్‌ యాజ్ఞిక్‌ను ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఫీల్డింగ్‌ కోచ్‌గా నియమించింది.

22 Jan 2026
ఐపీఎల్

IPL: ఎన్నికల ప్రకటనల తర్వాతే.. ఐపీఎల్‌ 19: రాజీవ్‌ శుక్లా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ రూపకల్పనపై బీసీసీఐ కసరత్తులు కొనసాగిస్తోంది.

22 Jan 2026
క్రికెట్

Glen Maxwell: టీ20 జట్టు ఫ్రాంఛైజీ యజమానిగా గ్లెన్‌ మాక్స్‌వెల్

టీ20 క్రికెట్‌ విస్తరణలో మరో కొత్త అడుగు పడింది. ప్రపంచవ్యాప్తంగా దేశవాళీ టీ20 లీగ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా 'యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌' (ఈటీపీఎల్‌) అనే కొత్త టోర్నీకి రూపం దాల్చింది.

Gautam Gambhir: 'నేను నా సొంత జట్టుతోనే పోటీ పడతున్నా': గౌతమ్‌ గంభీర్

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, టీమ్‌ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ పెట్టారు.

Abhishek Sharma : కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ ప్రపంచ రికార్డు..

నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా యువ స్టార్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

22 Jan 2026
టీమిండియా

IND T20 Records: టీ20 క్రికెట్‌లో టీమిండియా మరో అరుదైన రికార్డు.. 44 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా మరో ప్రత్యేక రికార్డును సాధించింది.

IND vs NZ: తొలి టీ20 మ్యాచ్ లో కివీస్ పై 48 రన్స్ తో టీమిండియా గెలుపు

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ప్రభంజనంలా దూసుకెళ్లి భారీ విజయాన్ని అందుకుంది.

IND vs NZ: నాగ్‌పూర్ వేదికగా సూర్య అరుదైన ఘనత.. 100 టీ20 మ్యాచ్‌లు పూర్తి

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరిగింది.

T20 World Cup 2026: భారత్‌లోనే బంగ్లాదేశ్ మ్యాచ్‌లు: ఐసీసీ నిర్ణయం

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026 మ్యాచ్‌లు ముందుగా ఖరారైన షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగుతాయని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి స్పష్టం చేసింది.

ICC ODI Rankings: టీ20,టెస్ట్,వన్డే ర్యాంకింగ్స్.. నం.1 బ్యాటర్‌గా డారిల్‌ మిచెల్.. రెండో స్థానంలో కోహ్లీ

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించాడు. అతని ఖాతాలో 845 పాయింట్లు ఉన్నాయి.

Mohammad Kaif: విరాట్‌ కోహ్లీకి దేశవాళీ అవసరం లేదు,వన్డేలోనే అద్భుత ఫామ్: మహ్మద్‌ కైఫ్

భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

Liton Das: ఇది నాకు సురక్షితం కాదు,సమాధానం ఇవ్వలేను: బంగ్లా కెప్టెన్‌ లిటన్‌ దాస్

బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ 2026 టీ20 వరల్డ్ కప్ వివాదంపై స్పందించడానికి నిరాకరించారు.

IND vs NZ: న్యూజిలాండ్ తో టీ20 సిరీస్‌కి ముందే బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పు

న్యూజిలాండ్‌తో బుధవారం నుండి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ ముందు టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

21 Jan 2026
బీసీసీఐ

Google BCCI Deal: ఐపీఎల్ 2026కు ముందు గూగుల్‌తో భారీ డీల్..! ఏడాదికి ఎంతో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు గా పేరుగాంచిన బీసీసీఐ ఆదాయం నిరంతరం పెరుగుతున్నది.

WPL 2026 : హాఫ్ సెంచరీతో చెలరేగిన జెమీయా.. ముంబైపై దిల్లీ ఘన విజయం

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ 2026 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ తమ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Mumbai Indians : ముంబయి ఇండియన్స్ కి గట్టి షాక్.. ఆ జట్టు ఓపెనర్ డబ్ల్యూపీఎల్ నుంచి ఔట్

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాల్గో సీజన్‌లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు సాధారణ స్థాయిలో రాణించకపోవడం ఇప్పటికే సమస్యగా ఉంది.

20 Jan 2026
టీమిండియా

IND vs NZ 1st T20: ఓపెనర్‌గా శాంసన్, రింకూ ఎంట్రీ.. న్యూజిలాండ్‌తో తొలి టీ20కు టీమిండియా XI ఇదే!

టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.

Mohammed Shami: ఓటరు జాబితా సవరణలో 'సర్' విచారణకు హాజరైన క్రికెటర్ షమీ

పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా పలువురు ప్రముఖులకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

20 Jan 2026
టీమిండియా

Ashwin-Jadeja: జడేజా కోహ్లీని చూసి నేర్చుకోవాలి.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా వన్డే ఫార్మాట్‌లో ఇటీవలి కాలంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.

20 Jan 2026
బీసీసీఐ

BCCI : బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో కీలక మార్పులు.. కోహ్లీ, రోహిత్‌కు గ్రేడ్ 'బి' అవకాశం!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుల విధానంలో కీలక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

RCB: ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్‌లో వరుస విజయాలు నమోదు

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌) 2026లో స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది.

20 Jan 2026
టీమిండియా

Rinku Singh: ఏఐ వీడియోతో వివాదం.. రింకూ సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు

టీమిండియా క్రికెటర్‌ రింకూ సింగ్‌ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. సోషల్‌ మీడియాలో ఆయన షేర్‌ చేసిన ఏఐ-జనరేటెడ్ వీడియో తీవ్ర వివాదానికి దారితీయగా, సోమవారం ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.

IND Vs NZ: ఈ బంతికి ఏమైంది?.. భారత్ బౌలింగ్ వైఫల్యంపై ప్రశ్నలు!

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ భారత జట్టు బౌలింగ్‌లోని డొల్లతనాన్ని బహిర్గతం చేసింది.

Saina Nehwal: సైనా నెహ్వాల్ కీలక నిర్ణయం.. ఆటకు వీడ్కోలు

భారత మహిళల బ్యాడ్మింటన్‌కు దిశానిర్దేశం చేసిన స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఆటకు వీడ్కోలు పలికింది.

Shubman Gill: రోహిత్‌పై విమర్శలకు గిల్‌ కౌంటర్‌.. 'ప్రతిసారీ పెద్ద స్కోర్లు సాధ్యం కాదు'

ఇందౌర్‌ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

19 Jan 2026
ఐపీఎల్

IPL: ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌ ఎప్పుడూ జరగలేదు : మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ కీలక వ్యాఖ్యలు

మార్చిలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2026 సీజన్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఇప్పటికే ఉత్కంఠలో ఉన్నారు. అయితే తరచుగా అభిమానుల చర్చల్లో ఫిక్సింగ్‌ పై ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి.