క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Pakistan : భారత్ మ్యాచ్ బహిష్కరణపై పీసీబీ డైలమా.. ప్రధాని షెహబాజ్‌కు నివేదిక
పాకిస్థాన్‌లో ఐసీసీ అధికారులతో జరిగిన కీలక సమావేశం ముగిసిన తర్వాత,టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌తో జరిగే మ్యాచ్‌పై తుది నిర్ణయం ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీసుకోనున్నారని సమాచారం.
Abhishek Sharma : వచ్చే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడతాడా? సిరాజ్ ఏమన్నాడంటే..
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అంటేనే ప్రత్యర్థి బౌలర్లకు గుబులు. క్రీజులో అడుగుపెట్టిన నిమిషం నుంచే దూకుడే అతడి అసలైన ఆయుధం.
ICC: భారత్-పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ, ఐసీసీ-పీసీబీ చర్చలు పూర్తి
ఐసీసీతో పాక్ క్రికెట్ బోర్డు మధ్య లాహోర్‌లో కీలక సమావేశం పూర్తయ్యిందని, భారత్‌తో జరిగే టీ20 వరల్డ్‌కప్ 2026 మ్యాచ్ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి పాకిస్థాన్‌కు ఇంకా 24 గంటల సమయం మాత్రమే ఉందని కథనాలు చెబుతున్నాయి.
T20 WC : పోరాడి ఓడిన నేపాల్.. ఉత్కంఠపోరులో ఇంగ్లండ్ గెలుపు
టీ20 ప్రపంచకప్‌లో నేపాల్ ఇంగ్లాండ్‌పై గట్టి పోరాటపటిమ చూపినా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.
NZ vs AFG: టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్‌పై న్యూజిలాండ్ విజయం
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Mohan Bhagwat: పదవి కాదు పని ముఖ్యం.. రిటైర్మెంట్‌పై చీఫ్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
తన పదవీ విరమణపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయసుతో సంబంధం లేకుండా పని కొనసాగించాలని సంఘ్ తనను కోరిందని తెలిపారు. ఒ
T20 World Cup 2026 :క్రికెట్ అభిమానులకు డబుల్ కాదు.. ట్రిపుల్ ధమాకా.. ఇవాళ మూడు హై వోల్టేజ్ మ్యాచ్‌లు!
టీ20 ప్రపంచకప్ 2026 రెండో రోజు (ఫిబ్రవరి 8) క్రికెట్ అభిమానులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించనుంది. నేడు ఏకంగా మూడు హై వోల్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
Ind vs Pak : భారత్-పాక్ మ్యాచ్‌పై హైడ్రామా.. ఐసీసీ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన పాకిస్థాన్
టీ20 ప్రపంచకప్ 2026లో అత్యంత ఉత్కంఠభరితంగా మారిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితి క్రమంగా తొలగుతోంది.
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డుకు చెక్!
ముంబై వాంఖేడే స్టేడియంలో టీమిండియా-అమెరికా మ్యాచ్ ప్రతి క్రికెట్ అభిమానుని మనసులో నిలిచిపోతుంది.
IND vs USA : అమెరికాపై భారత్ ఘన విజయం
టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం నమోదు చేసింది.
T20 World Cup: వరల్డ్‌కప్ ట్రోఫీతో రోహిత్ శర్మ ఎంట్రీ.. దద్ధరిల్లిన వాంఖడే స్టేడియం (వీడియో)
భారత్‌లో మరోసారి క్రికెట్ ఫీవర్ మొదలైంది. గతేడాది మహిళల వన్డే ప్రపంచకప్‌తో అభిమానులను ఉర్రూతలూగించిన క్రికెట్ పండుగ.. ఇప్పుడు పొట్టి ప్రపంచకప్‌తో మరింత ఘనంగా కొనసాగుతోంది. ఈ సందడికి నాంది పలుకుతూ ముంబైలోని వాంఖడే స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది.
ICC Mens T20 World Cup:షెపర్డ్‌కు హ్యాట్రిక్ వికెట్లు.. స్కాట్లాండ్‌పై వెస్టిండీస్ గెలుపు
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
BCCI Demotes Kohli- Rohit: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు సంచలన నిర్ణయం.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ షాక్
ఈరోజు ప్రారంభమవుతున్న టీ20 వరల్డ్‌కప్‌కు ముందే టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ నుంచి ఊహించని షాక్ తగిలింది.
T20 World Cup: చిన్న కప్పు.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్ద పండగ
పుష్కర కాలం పాటు ప్రతిసారీ కలిసి బరిలోకి దిగిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఈసారి టీ20 ప్రపంచకప్‌లో లేరు.
Jasprit Bumrah: టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు బుమ్రా దూరం.. ఎందుకంటే?
ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శనివారం రాత్రి భారత్, యూఎస్‌ఏ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.
T20 World Cup: టీ20 ప్రపంచకప్ జట్టులో హర్షిత్ రాణా స్థానంలో సిరాజ్ ఎంపిక
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు గాయాల కష్టాలు మొదలయ్యాయి.
U19 WC :అండర్-19 ప్రపంచకప్ విజేతగా టీమిండియా
భారత అండర్-19 వన్డే జట్టు అద్భుత ప్రదర్శనతో ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో భరోసా నిచ్చే విజయాన్ని సాధించింది.
ICC Mens T20 World Cup: 2007 నుంచి 2024 వరకు టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రస్థానం… పూర్తి విశ్లేషణ ఇదే!
టీ20 ప్రపంచ కప్ 2026కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనుండగా, ఇది 10వ ఎడిషన్‌గా జరుగుతోంది.
Vaibhav Sooryavanshi Century: అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో సెంచరీలు.. వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ అంటేనే యువ క్రికెటర్లకు అత్యంత ఒత్తిడితో కూడిన పరీక్ష. అలాంటి కీలక మ్యాచ్‌లో సెంచరీ చేయడం అనేది అసాధారణ ప్రతిభకు నిదర్శనం.
T20 World Cup 2026 : టీ20 వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్ పేసర్ గాయంతో ఔట్?
టీ20 ప్రపంచకప్ 2026కు ముందే టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
WPL: డబ్ల్యూపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత.. 350కు పైగా పరుగులు చేసిన బ్యాటర్ల జాబితా ఇదే!
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ స్మృతి మంధాన ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకుంది.
Rinku Singh: రింకు సింగ్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్.. పోలీసులకు ఫిర్యాదు
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్‌కు చెందిన ఫేస్‌బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
WPL 2026 Prize Money : ఆర్‌సీబీకి కోట్ల పంట.. డబ్ల్యూపీఎల్ 2026 విన్నింగ్ ప్రైజ్‌మనీ ఎంతంటే?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2026)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి తన సత్తా చాటింది.
Devajit Saikia: పాక్ మ్యాచ్‌పై సస్పెన్స్.. ఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు లేవు: బీసీసీఐ
టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
U19 World Cup 2026: జోరు మీద కుర్రాళ్లు.. ఇవాళ ఇంగ్లండ్ మీద గెలిచి కప్ కొట్టేస్తారా?
నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ ఇండియా అడనుంది.
T20 World Cup 2026: భారత్‌తో మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్‌కు శ్రీలంక విజ్ఞప్తి
టీ20 ప్రపంచకప్ సమయం దగ్గరపడుతున్నా పాకిస్థాన్ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదని పాకిస్థాన్ ఇప్పటికే తేల్చి చెప్పడంతో టీ20 వరల్డ్ కప్‌లో పెద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Josh Hazlewood: ఆసీస్‌కు మరో షాక్.. పేసర్ హేజిల్‌వుడ్ టోర్నీకి ఔట్
శనివారం నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, ఆస్ట్రేలియా జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Team India: సొంతగడ్డపై కప్పు కలేనా?.. భారత్‌కు ఉన్న అడ్డంకులెన్నో!
ఏ ఐసీసీ టోర్నీ ప్రారంభమైనా భారత జట్టుపై భారీ అంచనాలు ఉండటం సాధారణమే. అయితే గత దశాబ్ద కాలం పాటు ఆ అంచనాలను అందుకోవడంలో భారత జట్టు విఫలమైంది.
Suryakumar Yadav: ఎక్కడైనా ఒకేలా ఆడుతున్నందువల్లే విజయాలు : సూర్యకుమార్ యాదవ్
అన్ని టోర్నమెంట్లలోనూ ఒకే విధమైన దృక్పథంతోనే ఆడటం పొట్టి ఫార్మాట్‌లో తమ విజయాలకు ప్రధాన కారణమని భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.
WPL: ఉత్కంఠ పోరులో దిల్లీపై ఆర్సీబీ విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 ట్రోఫీ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది.
Tilak Varma: ఇంత త్వరగా మైదానంలోకి రావడం ఆశ్చర్యంగా ఉంది: తిలక్ వర్మ
నవీ ముంబయి వేదికగా బుధవారం జరిగిన టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా దక్షిణాఫ్రికాతో 30 పరుగుల తేడాతో గెలుపొందింది.
Winter Olympics 2026: వింటర్ ఒలింపిక్స్‌కు ఇటలీ ఆతిథ్యం.. ఫుల్ షెడ్యూల్ ఇదే..
ఇటలీ దేశం 2026 వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం వహించనుంది.
T20 World Cup 2026: వార్మ్ అప్ మ్యాచ్'లో టీమిండియా దూకుడు: 30 రన్స్ తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి
దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా చితక్కొట్టింది. దీంతో దక్షిణాఫ్రికా 30 పరుగులతో ఓటమి పాలైంది.
T20 World Cup:మరో 2 రోజుల్లో టీ20 ప్రపంచకప్.. ఏ గ్రూపులో ఏముంది?
మరో రెండు రోజులలో అభిమానులను అలరించడానికి టీ20 ప్రపంచకప్ వచ్చేస్తోంది. 20 జట్లు.. నాలుగు గ్రూపులు. మరి ఏ గ్రూపు ఎలా ఉందో చూద్దామా!
WPL: ఫైనల్ సమరం నేడు: దిల్లీ vs బెంగళూరు.. ట్రోఫీ ఎవరి సొంతం?
డబ్ల్యూపీఎల్‌లో ఫైనల్ దాకా వెళ్లి కప్పు చేజార్చుకున్న జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
T20 World Cup: టీ20 చరిత్రలోనే అతి వేగవంతమైన అర్ధశతకం.. ఎవరూ టచ్ చేయలేని ఘనత ఇతనిదే..
ప్రపంచ క్రికెట్‌లో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త రికార్డు నమోదవుతూనే ఉంటుంది.
ICC Mens T20 World Cup: క్రీడల్లో రాజకీయాలు వద్దు.. భారత్‌తో మ్యాచ్‌కు నో చెప్పిన పాక్ ప్రధాని షెహబాజ్
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో తలపడబోమన్న తమ నిర్ణయాన్ని పాకిస్థాన్ మరోసారి స్పష్టం చేసింది.
T20 World Cup: మరో 4 రోజుల్లో ప్ర్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్
కప్పులందు ప్రపంచకప్ వేరు.. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్‌లో జరిగే ప్రపంచకప్ అంటే క్రికెట్ అభిమానుల్లో అమితాసక్తి ఉంటుంది.
WPL: మహిళల ఐపీఎల్‌లో చరిత్ర తిరగరాసిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ నందిని శర్మ
మహిళల ఐపీఎల్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ నందిని శర్మ చరిత్రను తిరగరాసింది.
IND vs PAK: 'దీనంతటికీ వారి మైండ్‌సెట్టే కారణం'.. పాకిస్థాన్ పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్ 2026 ముంగిట పాకిస్థాన్ వివాదం వేళ టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు