LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

16 Feb 2026
టీమిండియా

Team India History: ఆసీస్ రికార్డు బద్దలు.. వరుసగా 16 విజయాలతో టీమిండియా నయా చరిత్ర!

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇంటర్నేషన్ క్రికెట్ టీం (ICC) టోర్నీల చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.

Hardik Pandya: హార్దిక్ 'నో-లుక్' వికెట్‌తో సోషల్ మీడియా షేక్‌.. వీడియో వైరల్!

కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌ 61పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుచేసింది.

16 Feb 2026
టీమిండియా

IND vs PAK: పాక్‌పై ఘన విజయం.. భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తిన సెలబ్రిటీలు

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఏకపక్షంగా ఓడించి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది.

Pakistan: టీమిండియా దెబ్బకు కుదేలైన పాక్‌.. సూపర్ 8కి అర్హత సాధించాలంటే ఇలా జరగాల్సిందే!

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ టీమిండియా తన జోరు కొనసాగిస్తూ సంప్రదాయ ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 61 పరుగుల ఘన విజయం సాధించింది.

Shoaib Akhtar: అసమర్థుడిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు.. పీసీబీ ఛైర్మన్‌పై అక్తర్‌ ఆగ్రహం

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగాఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఆదివారం కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన కీలక పోరులో పాకిస్థాన్‌ పూర్తిగా తేలిపోయింది.

IND vs PAK : భారత్ చేతిలో ఘోర ఓటమి.. డ్రెస్సింగ్ రూమ్‌లో పాక్ ప్లేయర్లు చేసిన పని ఇదే!

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం చవిచూసింది.

16 Feb 2026
టీమిండియా

Ishan Kishan: అప్పుడు సచిన్ వీరంగం.. ఇప్పుడు ఇషాన్ కిషన్ శివతాండవం

శివరాత్రి, టీమిండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌... ఈ రెండు పదాలు కలిసి వినిపిస్తే ముందుతరం క్రికెట్ అభిమానుల కళ్ల ముందుకు 23 ఏళ్ల క్రితం జరిగిన ఓ మధుర జ్ఞాపకం మెదులుతుంది.

15 Feb 2026
టీమిండియా

IND vs PAK : పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ పాకిస్థాన్, టీమిండియా జట్లు తలపడ్డాయి.

India vs Pakistan: మళ్లీ షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోని భారత్‌-పాక్‌ కెప్టెన్లు

టీ20 ప్రపంచకప్‌లో భారత్ మరియు పాకిస్థాన్ జట్లు ఎదుర్కొన్న మ్యాచ్‌లో ఆసక్తికరమైన పరిణామం జరిగింది. టాస్ తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు ఒకరికొకరు షేక్‌హ్యాండ్‌ ఇవ్వకుండానే తమ స్థానాలకు వెళ్లిపోయారు.

15 Feb 2026
టీమిండియా

IND w Vs AUS w: తొలి టీ20లో ఆసీస్‌పై భారత మహిళా జట్టు విజయం

భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటనను ఘన విజయంతో ప్రారంభించింది. సిడ్నీ వేదికలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ 21 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది (డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం).

15 Feb 2026
టీమిండియా

Pakistan vs India T20 2026: భారత్‌తో మ్యాచ్ కు బాబర్ అజామ్ దూరం.. కారణం ఎందుకంటే?

టీమిండియా-పాక్ హైవోల్టేజ్ T20 మ్యాచ్ కు కేవలం కొన్ని గంటలు మిగిలిన సమయంలో కొలంబోకు ఇప్పటికే ఇరు జట్లు చేరుకున్నాయి.

15 Feb 2026
టీమిండియా

Ind vs Pak Asia Cup Rising Stars: పాక్ 'ఏ'ను చిత్తుగా ఓడించిన భారత్ 'ఏ'

ACC ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత్ A జట్టు పాకిస్తాన్ A జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించింది.

T20 WC: టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన నేపాల్

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ జట్టు అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి సూపర్‌ 8కు దూసుకెళ్లింది.

IND vs PAK: భారత్‌పై మంచి రికార్డు లేదు.. అంగీకరించిన పాక్

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు తాము పూర్తిగా సిద్ధమవుతున్నామని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తెలిపారు. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15 (ఆదివారం) జరగనున్న భారత్-పాక్‌ పోరుకు ముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన పలు అంశాలపై స్పందించారు.

IND vs PAK: క్రికెట్‌ యుద్ధానికి సిద్ధమా?.. దాయాదుల పోరుకు కౌంట్‌డౌన్‌!

క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా నిలిచిపోయే క్షణాలు వచ్చేశాయి.

India vs Pakistan: కొలంబోలో హై వోల్టేజ్‌ మ్యాచ్.. ఐదు ఆసక్తికర పోరాటాలు ఇవే!

ఇంకొన్ని గంటల్లో టీ20 ప్రపంచకప్‌లో అత్యంత హై వోల్టేజ్‌ పోరుగా భావిస్తున్న భారత్‌-పాక్‌ సమరం కొలంబో వేదికగా ఆరంభం కానుంది.

India vs Pakistan: భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో పిచ్‌ కీలక పాత్ర .. ఎవరికి అనుకూలమో తెలుసా?

కొలంబోలో జరగనున్న టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఫలితాన్ని పిచ్ పరిస్థితులే నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైదాన స్వభావం అత్యంత కీలకంగా మారింది.

SA vs NZ: మార్‌క్రమ్ మెరుపులు.. కివీస్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా

టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది.

15 Feb 2026
టీమిండియా

India vs Pakistan: 'హ్యాండ్ షేక్'పై సూర్య హాట్ కామెంట్స్.. పాక్ షరతులకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

టీమిండియా-పాకిస్థాన్ మధ్య ప్రతిష్టాత్మక మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ పోరు శ్రీలంక వేదికగా జరగనుండగా, ఇప్పటికే వేలాదిగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు.

14 Feb 2026
టీమిండియా

IND vs PAK T20 World Cup: టీమిండియా నిర్ణయమే కీలకం.. హ్యాండ్ షేక్ వివాదంపై సల్మాన్ అలీ అఘా వ్యాఖ్యలు

టీమిండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ క్రేజే వేరే స్థాయి. ఐసీసీ టోర్నీలో ఏకసారిగా మ్యాచులు జరిగితే, ఈ రెండు జట్ల మధ్య నేరుగా జరగనున్న తలపడటం మరో ఉత్కంఠ పరిస్థితి.

14 Feb 2026
టీమిండియా

Hardik Pandya : వరల్డ్‌కప్ ముందు వివాదం.. బీసీసీఐ రూల్స్‌కు చెక్ పెట్టి గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్?

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచారు.

IND vs PAK: ఇండియా వర్సెస్ పాక్‌ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు.. రద్దైతే ఎవరికెంత లాభం?

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌, పాకిస్థాన్ జట్లు కొలంబోలోని ఆర్. ప్రేమదాస్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి.

ICC Mens T20 World Cup: 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయం.. ఒమన్ ఘోర ఓటమి!

2026 టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ క్రికెట్ జట్టు 96 పరుగుల భారీ తేడాతో ఒమెన్ జట్టుపై ఘన విజయం సాధించింది.

Vaibhav Sooryavanshi: క్రికెట్‌లో అద్భుత రికార్డులు.. ఇప్పుడు పరీక్షల హాల్లోకి యువ ప్లేయర్

వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో మారుమోగుతోంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఈ యువ బ్యాటర్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాలు సృష్టిస్తున్నాడు.

IND vs PAK: పాక్‌ పోరుకు భారత జట్టు ఫైనల్‌.. తుది జట్టులో ఒక్కరికి ఛాన్స్?

2026 టీ20 ప్రపంచకప్‌లో తన రెండో లీగ్ మ్యాచ్‌లో నమీబియాపై భారత్ 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

IND vs PAK: భారత్-పాకిస్థాన్ హై వోల్టేజ్ పోరు.. తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్ ఎంట్రీ ఉంటుందా?

టీ20 ప్రపంచకప్ లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే హై వోల్టేజ్ పోరుకు ముందు టీమిండియాలో మార్పులపై చర్చ జోరందుకుంది.

India vs Pakistan: భారత, పాక్‌ క్రికెట్‌ స్పాన్సర్‌లకు భారీ లాభం.. ఎంతంటే?

తమిళనాడు కొలంబోలో ఫిబ్రవరి 15న జరగబోయే టీ20 ప్రపంచకప్ గ్రూప్‌ స్టేజ్ మ్యాచ్‌లో భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య సుప్రసిద్ధ దాయాదుల సమరం ఇప్పుడు ఖరారైంది.

13 Feb 2026
టీమిండియా

T20 World Cup: భారత్ వర్సెస్ పాక్ హైవోల్టేజ్ మ్యాచులు.. ఉద్రికత్తలకు దారి తీసిన కారణాలు ఇవే!

క్రికెట్ ప్రపంచంలో టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ సుదీర్ఘ చర్చలకు, రాజకీయ వాతావరణానికి కిరాతక కేంద్రంగా మారింది.

13 Feb 2026
ఐపీఎల్

Riyan Parag: రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా రియాన్ పరాగ్

ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండగా, రాజస్థాన్‌ రాయల్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

India vs Pakistan: టీ20 ప్రపంచకప్ చరిత్రలో నిలిచిపోయిన టాప్‌-3 భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లు

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే కేవలం క్రికెట్‌ పోరాటమే కాదు.. భావోద్వేగాలు, చరిత్ర, ఉత్కంఠ అన్నీ కలిసిన ఓ పెద్ద ఈవెంట్‌.

India vs Pakistan Weather Report: కొలంబోలో భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు

కొలంబోలో ఆదివారం(ఫిబ్రవరి 15) జరగాల్సిన భారత్-పాకిస్థాన్ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలే అవకాశం ఉంది.

13 Feb 2026
టీమిండియా

India Vs Pakistan: టీ20ల్లో భారత్-పాక్ మధ్య మర్చిపోలేని చారిత్రాత్మక ఘట్టాలివే!

టీమిండియా-పాకిస్థాన్ మధ్య క్రికెట్ పోరు అనగానే అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుతుంది. అన్ని ఫార్మాట్లలోనూ ఇరు జట్లు ఎన్నో మరపురాని మ్యాచులు జరిగాయి.

IND vs PAK: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఆధిపత్యం.. పాక్‌కు మరో పరీక్ష!

టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.

13 Feb 2026
టీమిండియా

IND vs PAK: దాయాదుల పోరుకు సర్వం సిద్ధం .. టీమిండియా రికార్డులివే.. ఫామ్‌లో హర్దిక్ పాండ్యా!

క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీమిండియా-పాకిస్థాన్ హై వోల్టేజ్ సమరానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది.

Mosca Brothers: ఒకరు కార్పెంటర్‌, మరొకరు పీఈటీ.. టీ20 వరల్డ్‌కప్‌లో మెరిసిన మోస్కా బ్రదర్స్

క్రికెట్ ప్రపంచానికి మరో అరుదైన అన్నదమ్ముల జోడీ పరిచయమైంది.

13 Feb 2026
టీమిండియా

Arshdeep Singh: అభిషేక్ ఆరోగ్యం ఎలా ఉంది?.. క్లారిటీ ఇచ్చిన అర్ష్‌దీప్‌ సింగ్‌!

టీమిండియా బ్యాటర్‌ అభిషేక్ వర్మ ఇటీవల ఉదర సంబంధ సమస్యతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

13 Feb 2026
ఐపీఎల్

IPL 2026: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు శుభవార్త.. చిన్నస్వామిలో మళ్లీ ఐపీఎల్ సందడి!

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ ఐపీఎల్ లీగ్ 2026 సీజన్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Team India History: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత జట్టు అరుదైన మైలురాయి

ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఎన్నో ఘన విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా పరుగుల తేడాతో సాధించిన భారీ గెలుపులు జట్టు ఆధిపత్యాన్ని స్పష్టంగా ప్రతిబింబించాయి.

Ishan Kishan:'అప్పట్లో జోకులే.. ఇప్పుడు క్రికెట్‌ పైనే ఫోకస్'.. ఇషాన్ కిషన్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈనెల 15న కొలంబోలోని ఆర్.ప్రేమచంద్రయ్య వేదికగా టీమిండియా, పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

Suryakumar Yadav: వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు.. నమీబియాను ప్రశంసించిన సూర్యకుమార్

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఢిల్లీలో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది.