మైక్రోసాఫ్ట్: వార్తలు
14 Jun 2024
టెక్నాలజీMicrosoft : వివాదాస్పద AI ఫీచర్ 'రీకాల్' లాంచ్‌ను వాయిదా వేసిన మైక్రోసాఫ్ట్
Microsoft రాబోయే Copilot+ PCల కోసం రూపొందించిన రీకాల్ ఫీచర్‌ని విడుదలను వాయిదా చేస్తునట్లు ప్రకటించింది.
10 Jun 2024
టెక్నాలజీXbox games: PS5, నింటెండో స్విచ్‌కి మరిన్ని Xbox గేమ్‌లు
మైక్రోసాఫ్ట్ తన గేమ్ ఆఫర్‌లను సోనీ ప్లేస్టేషన్ 5, నింటెండో స్విచ్‌తో సహా ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు విస్తరింపజేస్తుందని IGNతో ఒక ఇంటర్వ్యూలో Xbox చీఫ్ ఫిల్ స్పెన్సర్ ధృవీకరించారు.
10 Jun 2024
టెక్నాలజీMicrosoft Flight Simulator 2024: నవంబర్ 19న గేమ్ మైక్రోసాఫ్ట్ ఫ్లైట్ సిమ్యులేటర్ ఆరంభం
మైక్రోసాఫ్ట్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్ మైక్రోసాఫ్ట్ ఫ్లైట్ సిమ్యులేటర్ 2024 విడుదల తేదీని ప్రకటించింది.
06 Jun 2024
టెక్నాలజీUS నియంత్రకాలు యాంటీట్రస్ట్ ఆందోళనలపై Microsoft, OpenAI, NVIDIAలను పరిశోధిస్తాయి
ది న్యూయార్క్ టైమ్స్ నివేదించినట్లుగా, US న్యాయ శాఖ, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) మైక్రోసాఫ్ట్, OpenAI, NVIDIAలపై యాంటీట్రస్ట్ పరిశోధనలను ప్రారంభించాయి.
04 Jun 2024
బిజినెస్HoloLens 2,Qualcomm నుంచి వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపు.. Microsoft ధృవీకరణ
CNBC నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ సుమారు1,000 మంది ఉద్యోగుల తొలగించినట్లు ధృవీకరించింది.HoloLens 2 అభివృద్ధికి బాధ్యత వహించే మిశ్రమ రియాలిటీ విభాగం ప్రభావితమైన జట్లలో ఉంది.
20 Mar 2024
బిజినెస్Mustafa Suleyman: మైక్రోసాఫ్ట్ AIలోకి ముస్తాఫా సులేమాన్
మైక్రోసాఫ్ట్ AI విభాగం కోసం బ్రిటిష్ నిపుణుడు ముస్తాఫా సులేమాన్ ను నియమించినట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
22 Nov 2023
తాజా వార్తలుబిగ్ ట్విస్ట్.. OpenAI సీఈఓగా సామ్ ఆల్ట్‌మాన్ తిరిగి నియామకం
OpenAI నుంచి సామ్ ఆల్ట్‌మాన్ హఠాత్తుగా నిష్క్రమించడం వరల్డ్ టెక్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
20 Nov 2023
సత్య నాదెళ్లSam Altman: మైక్రోసాఫ్ట్‌లోకి శామ్ ఆల్ట్‌మన్.. ధ్రువీకరించిన సత్య నాదెళ్ల
ఓపెన్‌ఏఐ నుంచి ఉద్వాసనకు గురైన శామ్ ఆల్ట్‌మన్ సంబంధించి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక ప్రకటన చేశారు.
17 Oct 2023
ఉద్యోగుల తొలగింపుLinkedIn Layoff : లింక్డ్ఇన్‌లో 668మందికి లే ఆఫ్
మైక్రోసాఫ్ట్ (Microsoft) యాజమన్యంలోని లింక్డ్‌ఇన్(LinkedIn) మరోసారి లే ఆఫ్ ప్రకటించింది.
12 Oct 2023
బిజినెస్మైక్రోసాఫ్ట్ లో అపర్ణ చెన్నప్రగడకు కీలక పదవి.. కార్పొరేట్ ఉపాధ్యక్షురాలిగా నియామకం
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లో భారతీయ అమెరికన్ ఉన్నత ఉద్యోగికి కీలక పదవి వరించింది.
15 Sep 2023
ఆపిల్Microsoft: ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా నిలిచిన మైక్రోసాప్ట్
ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా మైక్రోసాప్ట్ నిలిచింది.
09 Aug 2023
రక్షణ శాఖ మంత్రిసైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ
సైబర్ దాడులను అరికట్టేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
11 Jul 2023
అమెరికామైక్రోసాఫ్ట్లో మరోసారి భారీ తొలగింపులు.. కొనసాగుతున్న లేఆఫ్ ప్రక్రియ
ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది.
15 May 2023
బిల్ గేట్స్గ్రాడ్యుయేట్లకు బిల్ గేట్స్ బోధించిన 5 జీవిత సూత్రాలను తెలుసుకోండి
ఉత్తర అరిజోనా యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రసంగం చేశారు.
11 May 2023
సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు శాలరీ హైక్ లేదు; బోనస్ బడ్జెట్ తగ్గింపు
అమెరికా ఆధారిత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఉద్యోగులకు జీతాలను పెంచడం లేదని ప్రకటించింది. బోనస్‌లు, స్టాక్ అవార్డుల బడ్జెట్‌ను కూడా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.
05 Apr 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ChatGPT, గూగుల్ బార్డ్‌తో తప్పుడు సమాచార సమస్య
ChatGPT, గూగుల్ బార్డ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ AI చాట్‌బాట్‌లు అబద్ధాలు చెప్తున్నాయి అయితే కేవలం అబద్ధం కాదు. తమ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి నకిలీ కంటెంట్‌ను కూడా సృష్టిస్తున్నాయి.
29 Mar 2023
ఉద్యోగుల తొలగింపు142 మంది భారత సిబ్బందిని తొలగించిన మైక్రోసాఫ్ట్ గిట్‌హబ్
మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని గిట్‌హబ్ భారతదేశంలోని దాని ఇంజనీరింగ్ విభాగంలోని మొత్తం సిబ్బందితో సహా 142 మందిని తొలగించింది.
23 Mar 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ChatSonic తో బ్రౌజర్ మార్కెట్‌లో గూగుల్ కు సవాలు చేయనున్న Opera
బ్రౌజర్ల ప్రపంచంలో Opera గూగుల్ Chromeకు ఎప్పుడూ సరైన పోటీని ఇవ్వలేకపోయింది. దీన్ని మార్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
22 Mar 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్Google 'Bard' vs Microsoft 'ChatGPT': ఈ రెండు చాట్‌బాట్లలో ఏది ఉత్తమం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI). ఇదొక సాంకేతిక విప్లవం. ఏఐ విషయంలో టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య వార్ నడుస్తోంది. మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిన OpenAI సంస్థ ChatGPTని తీసుకురాగా, దీనికి పోటీగా గూగుల్ 'Bard'ను రెడీ చేస్తోంది. ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.
18 Mar 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్OpenAI ChatGPT వెనుక ఉన్నటెక్నాలజీ జనరేటివ్ AI గురించి తెలుసుకుందాం
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ సంవత్సరం సంచలనం సృష్టించింది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గత డేటా నుండి ఎలా చర్యలు తీసుకోవాలో నేర్చుకుంటుంది.
17 Mar 2023
టెక్నాలజీవర్క్ యాప్‌ల కోసం GPT-4-పవర్డ్ 'కోపైలట్'ని పరిచయం చేసిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ 365 యాప్‌ల సేవల కోసం కోపైలట్‌ను పరిచయం చేసింది, GPT-4 సపోర్ట్ చేసే కోపైలట్ అనేది ఒక సహాయకుడి లాంటిది, ఇది వినియోగదారులకు వివిధ పనులను చేయడంలో సహాయపడుతుంది.
15 Mar 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ప్రపంచవ్యాప్తంగా GPT-4 ఉపయోగిస్తున్న సంస్థలు
OpenAI తన కొత్త పెద్ద భాషా మోడల్ (LLM), GPT-4ను పరిచయం చేసింది. BAR, LSAT, GRE వంటి పరీక్షలలో GPT-4 రాణించింది. OpenAI అందించిన డేటా ప్రకారం, LLM యూనిఫాం బార్ పరీక్షలో 298/400 (అంచనా 90వ పర్సంటైల్), LSATలో 88వ పర్సంటైల్, GRE వెర్బల్‌లో 99వ పర్సంటైల్ స్కోర్ చేసింది. ఇది GPT-3.5 పనితీరు కంటే ముందుంది.
15 Mar 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్OpenAI GPT-3.5 కంటే మెరుగ్గా ఉన్న కొత్త GPT-4 మోడల్
OpenAI సరికొత్త శక్తివంతమైన GPT-4 మల్టీమోడల్ LLMలో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. ఇది టెక్స్ట్‌లు, ఇమేజ్‌లు రెండింటికీ సమాధానాన్ని ఇవ్వగలదు.
11 Mar 2023
ఉద్యోగుల తొలగింపుఉద్యోగ కోతల్లో తన టీంతో పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెక్కీ
దాదాపు 480 టెక్ కంపెనీలు ఖర్చు తగ్గించే చర్యలను అమలు చేయడంతో ఈ ఏడాదిలోనే 1.2 లక్షల మంది ఉద్యోగులు తొలగింపులకు గురి అయ్యారు, తొలగింపులు జాబ్ మార్కెట్‌ను అస్థిరంగా మార్చాయి. వర్క్ వీసాలపై విదేశాలలో నివసిస్తున్న భారతీయులు దీని వలన తీవ్రంగా దెబ్బతిన్నారు.
06 Mar 2023
బిల్ గేట్స్మనవడికి స్వాగతం పలికిన బిల్ గేట్స్ మెలిండా దంపతులు
బిల్ గేట్స్, మెలిండా గేట్స్ పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. గత ఏడాది నవంబర్‌లో ఈ జంట గర్భం దాల్చినట్లు ప్రకటించారు. డిసెంబర్‌లో మెలిండా జెన్నిఫర్‌కు బేబీ షవర్ చేశారు.
03 Mar 2023
ప్రకటనమైక్రోసాఫ్ట్ $69బిలియన్లకు కొనుగోలు చేసిన యాక్టివిజన్ ప్రత్యేకత ఏంటి
మైక్రోసాఫ్ట్ $69 బిలియన్ల కొనుగోలు చేసిన యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలు గురించి అందరికీ తెలిసినా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఆ ఒప్పందం చివరకు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.
28 Feb 2023
ఆర్ బి ఐఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్‌తో సమావేశమై విస్తృత విషయాలపై చర్చలు జరిపారు.
23 Feb 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్200కి పైగా పుస్తకాలు రాసిన ChatGPT, అమెజాన్ లో అందుబాటులో ఉన్న పుస్తకాలు
కొన్ని కష్టమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిడమే కాదు ChatGPT ఇప్పుడు రచయితగా మారింది. ప్రారంభించిన రెండు నెలల్లోనే, టెక్ పరిశ్రమలో భారీ ప్రకంపనలు సృష్టించింది. AI చాట్‌బాట్, దాని మానవ-వంటి సంభాషణా సామర్థ్యాలతో, కొంతమందితో తమ ఉద్యోగాల కోసం కూడా బెదిరించడం చర్చనీయాంశంగా మారింది.
21 Feb 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నేను ఏమైనా చేయగలను అంటూ వినియోగదారుడిని బెదిరించిన మైక్రోసాఫ్ట్ Bing AI చాట్‌బాట్
మైక్రోసాఫ్ట్ Bing AI చాట్‌బాట్ తో సంభాషణ వివాదాస్పదంగా మారింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సేలో సీనియర్ రీసెర్చ్ ఫెలో అయిన టోబీ ఆర్డ్ ఈ సంబాషణను పంచుకున్నారు. ఇందులో AI చాట్‌బాట్ వినియోగదారుడు తనను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన తర్వాత వినియోగదారుని బెదిరించడం చూడచ్చు.
14 Feb 2023
టెక్నాలజీInternet Explorerకు ఇక సెలవు పూర్తిగా డిసేబుల్ చేసిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా Windows 10లో Internet Explorerను డిసేబుల్ చేసింది. ఇది ఫిబ్రవరి 14 నుండి అమలు అవుతుంది. గత సంవత్సరం యాప్‌కు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ను కంపెనీ నిలిపివేసినప్పటికీ, బ్రౌజర్ ఇప్పటికీ ఆపరేటింగ్ సిస్టమ్ ముందు వెర్షన్‌లో నడుస్తుంది.
11 Feb 2023
ప్రకటనఉద్యోగ తొలగింపులు మొదలుపెట్టిన మైక్రోసాఫ్ట్ HoloLens, Surface, Xboxలో ఉద్యోగ కోతలు
మైక్రోసాఫ్ట్ గత నెలలో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దానిలో భాగంగా, ఇప్పుడు HoloLens మిక్స్డ్ రియాలిటీ హార్డ్‌వేర్, Surface డివైజ్ తో పాటు Xbox గేమింగ్ డివిజన్ యూనిట్లలో ఉద్యోగాలను తగ్గించింది.
09 Feb 2023
సంస్థపావోలా హార్డ్ తో ప్రేమలో పడిన బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఒరాకిల్ మాజీ సిఈఓ మార్క్ హార్డ్ మాజీ భార్య పౌలా హర్డ్‌తో ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో కనిపించారు.
08 Feb 2023
సంస్థChatGPT జత చేసిన Bingను అందరికి అందుబాటులో తెచ్చిన మైక్రోసాఫ్ట్
వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్‌లోని ప్రధాన కార్యాలయంలో మైక్రోసాఫ్ట్ జర్నలిస్టులు, క్రియేటర్ల సమక్షంలో కొత్త Bing గురించి ప్రకటించింది.
04 Feb 2023
నరేంద్ర మోదీ'మిల్లెట్స్‌తో ట్రై చేయండి', వంట చేయడంలో 'బిల్ గేట్స్ 'కు ప్రధాని మోదీ టిప్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ రోటీ తయారు చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ప్రధాని మోదీ శనివారం షేర్ చేశారు. అంతేకాదు బిల్ గేట్స్‌కు వంటచేయడంలో ఒక టిప్ కూడా ఇచ్చారు.
03 Feb 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియం ఆఫర్ ను ప్రకటించిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియంను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజన్ బింగ్‌తో ChatGPT కనెక్ట్ చేసే ఆలోచనను ఇటీవలే ప్రకటించింది.
02 Feb 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నెలకు $20తో ప్రారంభమైన ChatGPT ప్లస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్
OpenAI సంస్థ ChatGPT చుట్టూ ఉన్న క్రేజ్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. ఒరిజినల్ కంటెంట్‌ను రూపొందించి, మనుషుల లాగే మాట్లాడే సామర్థ్యం ఉన్న చాట్‌బాట్ కోసం కంపెనీ కొత్త చెల్లింపు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది. దీనికి ChatGPT ప్లస్ అని పేరుపెట్టింది, అయితే ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వలన ఉచిత సేవకు ఎటువంటి ఆటంకం ఉండదని ఆ సంస్థ తెలిపింది.
25 Jan 2023
ఆదాయంనాల్గవ త్రైమాసికంలో 12% తగ్గిన మైక్రో సాఫ్ట్ లాభం, ఆర్ధిక అనిశ్చితే కారణం
మైక్రోసాఫ్ట్ 2022 చివరి మూడు నెలల ఆదాయాల నివేదికను ప్రకటించింది. ఈ త్రైమాసిక ఆదాయం గత 6 సంవత్సరాల కాలంలో అత్యల్ప వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంలో ఆర్థిక అనిశ్చితి కారణంగా ఖర్చులను తగ్గించడానికి భారీగా ఉద్యోగులను తొలగించింది.
24 Jan 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో OpenAIతో ఒప్పందం కుదుర్చుకోనున్న మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ ChatGPT యజమాని OpenAIతో తన భాగస్వామ్యాన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా విస్తరించాలని నిర్ణయించుకుంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ లో OpenAI టెక్నాలజీను విస్తృతంగా ఉపయోగించుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ ఇంజన్‌లో ChatGPT పెట్టాలని అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో గూగుల్ వంటి వాటికి గట్టి పోటీనివ్వచ్చు.
24 Jan 2023
వ్యాపారంగూగుల్, మైక్రోసాఫ్ట్ సరసన చేరిన Spotify, 6% ఉద్యోగులు తొలగింపు
మ్యూజిక్-స్ట్రీమింగ్ సంస్థ Spotify మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకోవడం కోసం 6% సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ డేనియల్ ఏక్ బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలిపారు.
06 Jan 2023
సత్య నాదెళ్లసత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నాలుగు రోజలు పర్యటన నిమ్మితం భారత్‌కు వచ్చారు . నాలుగో రోజైన శుక్రవారం నాదెళ్ల హైదరాబాద్‌కు రాగా.. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్.. ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు పలు విషయాలపై చర్చించారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.