Page Loader
Mustafa Suleyman: మైక్రోసాఫ్ట్ AIలోకి ముస్తాఫా సులేమాన్ 
Mustafa Suleyman: మైక్రోసాఫ్ట్ AIలోకి ముస్తాఫా సులేమాన్

Mustafa Suleyman: మైక్రోసాఫ్ట్ AIలోకి ముస్తాఫా సులేమాన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2024
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్ AI విభాగం కోసం బ్రిటిష్ నిపుణుడు ముస్తాఫా సులేమాన్ ను నియమించినట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముస్తఫా సులేమాన్ కొత్త మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓగా నియమితులయ్యారు. సులేమాన్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అదే విషయాన్ని ప్రకటించారు. ఈ వెంచర్‌పై ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. త‌న‌తో ప‌నిచేసే వారిని మైక్రోసాఫ్ట్‌కు తీసుకెళ్ల‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు. చీఫ్ సైంటిస్ట్ కారెన్ సిమోనియ‌న్ త‌నతో వ‌స్తున్న‌ట్లు చెప్పాడు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా సులేమాన్‌ను బృందాన్నిస్వాగతించారు. మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్‌ని ఆన్‌బోర్డ్‌లో ఉంచడం "థ్రిల్‌గా ఉంది" అని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముస్తాఫా సులేమాన్ చేసిన ట్వీట్