NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / OpenAI GPT-3.5 కంటే మెరుగ్గా ఉన్న కొత్త GPT-4 మోడల్
    తదుపరి వార్తా కథనం
    OpenAI GPT-3.5 కంటే మెరుగ్గా ఉన్న కొత్త GPT-4 మోడల్
    GPT-4 మల్టీమోడల్ LLMలో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి

    OpenAI GPT-3.5 కంటే మెరుగ్గా ఉన్న కొత్త GPT-4 మోడల్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 15, 2023
    02:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    OpenAI సరికొత్త శక్తివంతమైన GPT-4 మల్టీమోడల్ LLMలో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. ఇది టెక్స్ట్‌లు, ఇమేజ్‌లు రెండింటికీ సమాధానాన్ని ఇవ్వగలదు.

    GPT-3.5 కంటే GPT-4లో ఉన్న వివిధ అంశాల గురించి OpenAI మాట్లాడింది. అధునాతన రీజనింగ్ సామర్థ్యాలలో ChatGPT కంటే LLM మెరుగ్గా ఉంది. యూనిఫాం బార్ ఎగ్జామ్, బయాలజీ ఒలింపియాడ్ రెండింటిలోనూ చాట్‌బాట్ స్కోర్‌లను అధిగమించింది.

    GPT-3.5లో తప్పులకు అవకాశం ఉంది, కానీ GPT-4 దాని ముందూ వెర్షన్ కంటే సరైన ఫలితాలను రూపొందించడానికి 40% ఎక్కువ అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం OpenAI సబ్స్క్రిప్షన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. GPT-4 వివిధ పరీక్షలలో మెరుగైన పనితీరుతో GPT-3.5ని అధిగమించింది.

    టెక్నాలజీ

    సంక్లిష్టమైన చిత్రాలకు టైటిల్ ఇవ్వగల GPT-4

    OpenAI అధికారికంగా GPT-4ని విడుదల చేసిన తర్వాత కంపెనీ వార్తలను ధృవీకరించింది. GPT-3.5 కంటే GPT-4 కలిగి ఉన్న అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, చిత్రాలను అర్థం చేసుకోగల సామర్థ్యం. వినియోగదారులు టెక్స్ట్‌లు, ఇమేజ్‌లు రెండూ ఉన్న LLM ప్రాంప్ట్‌లను ఇవ్వచ్చు. GPT-4 టెక్స్ట్-మాత్రమే ఇన్‌పుట్‌లలో ప్రదర్శిస్తుంది.

    అంతేకాకుండా LLM వెంటనే సంక్లిష్టమైన చిత్రాలకు టైటిల్ ఇవ్వగలదు. ఈ ఫీచర్ ఇంకా ప్రజలకు అందుబాటులో లేదు. OpenAI దీనిని డానిష్ మొబైల్ యాప్ Be My Eyesతో పరీక్షిస్తోంది. GPT-4 ChatGPT ప్లస్ ద్వారా OpenAI సబ్స్క్రిప్షన్ ఉన్న కస్టమర్లకు అందుబాటులో ఉంది. అయితే, కొత్త Bingకి యాక్సెస్ ఉన్నవారు OpenAI కొత్త LLMని కూడా వాడచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    మైక్రోసాఫ్ట్
    టెక్నాలజీ
    ఫీచర్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    NEO ప్రాజెక్ట్ తో భూమికి ఉల్క నుండి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న NASA టెక్నాలజీ
    అంటార్కిటికా మంచు ఫలకలు కరగడం వెనక ఉన్న నిజాన్ని గుర్తించిన పరిశోధకులు టెక్నాలజీ
    2022లో మనం వస్తాయని అనుకున్న Vs వచ్చిన ఆవిష్కరణలు టెక్నాలజీ
    ట్విట్టర్ లో Gesture నావిగేషన్ ఫీచర్ గురించి ట్వీట్ చేసిన ఎలోన్ మస్క్ ట్విట్టర్

    మైక్రోసాఫ్ట్

    సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ సత్య నాదెళ్ల
    గూగుల్, మైక్రోసాఫ్ట్ సరసన చేరిన Spotify, 6% ఉద్యోగులు తొలగింపు వ్యాపారం
    10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో OpenAIతో ఒప్పందం కుదుర్చుకోనున్న మైక్రోసాఫ్ట్ ప్రకటన
    నాల్గవ త్రైమాసికంలో 12% తగ్గిన మైక్రో సాఫ్ట్ లాభం, ఆర్ధిక అనిశ్చితే కారణం టెక్నాలజీ

    టెక్నాలజీ

    2023 హోండా సిటీ v/s వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్ ఉద్యోగుల తొలగింపు
    మార్చి 7న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    కొత్త ట్విట్టర్ ఫీచర్లను ప్రకటించిన ఎలోన్ మస్క్ ట్విట్టర్

    ఫీచర్

    2023 హోండా సిటీ రూ. 11.49 లక్షలకు భారతదేశంలో లాంచ్ అయింది ఆటో మొబైల్
    అమెజాన్ కొత్త ఎకో స్మార్ట్ స్పీకర్ గది ఉష్ణోగ్రతను కొలవగలదు అమెజాన్‌
    2024 హ్యుందాయ్ ELANTRA సెడాన్ టాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    మీ గురించి గూగుల్ కు ఎంత తెలుసో తెలుసుకుందామా గూగుల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025