NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / పావోలా హార్డ్ తో ప్రేమలో పడిన బిల్ గేట్స్
    తదుపరి వార్తా కథనం
    పావోలా హార్డ్ తో ప్రేమలో పడిన బిల్ గేట్స్
    బిల్ గేట్స్ కొత్త స్నేహితురాలు పావోలా హార్డ్

    పావోలా హార్డ్ తో ప్రేమలో పడిన బిల్ గేట్స్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 09, 2023
    03:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఒరాకిల్ మాజీ సిఈఓ మార్క్ హార్డ్ మాజీ భార్య పౌలా హర్డ్‌తో ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో కనిపించారు.

    ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. వారిద్దరూ గతంలో కూడా ఇలాంటి క్రీడా కార్యక్రమాలలో కలిసి కనిపించారు.

    మెలిండా ఫ్రెంచ్ బిల్ గేట్స్ నుండి విడాకులు తీసుకున్నట్లు గేట్స్ ప్రకటించిన రెండు సంవత్సరాల తర్వాత వీరిద్దరి డేటింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి.

    ఒరాకిల్ సహ-సిఈఓ మార్క్ హార్డ్ దాదాపు 30 సంవత్సరాల క్రితం పౌలా హర్డ్‌ ని వివాహం చేసుకున్నారు. ఆయన 2019 లో కాన్సర్ తో చనిపోయారు.

    మైక్రోసాఫ్ట్

    మూడు దశాబ్దాల వివాహ బంధం తర్వాత గేట్స్ దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు

    పౌలా హర్డ్ 1984లో ఆస్టిన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ చదివారు . తర్వాత, సాఫ్ట్‌వేర్ కంపెనీ నేషనల్ క్యాష్ రిజిస్టర్ (NCR)లో సేల్స్ విభాగంలో పనిచేశారు.

    హర్డ్ దివంగత భర్త వివిధ కారణాల కోసం విరాళాలు అందించడంలో విస్తృతంగా నిమగ్నమవడమే కాదు సంవత్సరాలుగా అనేక నిధుల సేకరణ ప్రచారాలకు నాయకత్వం వహించారు.

    బిల్ గేట్స్ తో విడిపోయిన తర్వాత, మెలిండా $6.3B విలువైన స్టాక్‌లతో అతనికి దూరంగా వెళ్ళిపోయారు. దాదాపు మూడు దశాబ్దాల వివాహం తర్వాత గేట్స్ దంపతులు 2021లో విడాకులు ప్రకటించారు.

    60 ఏళ్ల హర్డ్ భర్త 62 ఏళ్ల వయస్సులో క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించాడు. హర్డ్‌కి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మైక్రోసాఫ్ట్
    సంస్థ
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    టెక్నాలజీ

    తాజా

    Tax Saving Schemes: పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్స్‌ను తప్పక పరిశీలించండి! పోస్టాఫీస్
    Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు  ఆఫ్ఘనిస్తాన్
    Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి  మహారాష్ట్ర
    Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే? అమృత్‌సర్

    మైక్రోసాఫ్ట్

    సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ సత్య నాదెళ్ల
    గూగుల్, మైక్రోసాఫ్ట్ సరసన చేరిన Spotify, 6% ఉద్యోగులు తొలగింపు వ్యాపారం
    10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో OpenAIతో ఒప్పందం కుదుర్చుకోనున్న మైక్రోసాఫ్ట్ ప్రకటన
    నాల్గవ త్రైమాసికంలో 12% తగ్గిన మైక్రో సాఫ్ట్ లాభం, ఆర్ధిక అనిశ్చితే కారణం ఆదాయం

    సంస్థ

    ఇకపై టాటా Neuలో ముఖేష్ బన్సాల్ కేవలం సలహాదారు మాత్రమే! టెక్నాలజీ
    మళ్ళీ మొదలుకానున్న ఉద్యోగాల కోతలు: ముందంజలో టెక్ దిగ్గజాలు గూగుల్
    గూగుల్ లో ఈ విషయాలు సెర్చ్ చేస్తే మీ పని అంతే! గూగుల్
    కాబోయే తండ్రులకు కూడా 12 వారాల సెలవు ప్రవేశపెట్టిన ఫైజర్ ఇండియా భారతదేశం

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం స్టాక్ మార్కెట్
    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? దిల్లీ
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా
    560 మృతదేహాల అవయవాలను అక్రమంగా అమ్మిన మహిళకు 20ఏళ్ల జైలు శిక్ష అంతర్జాతీయం

    టెక్నాలజీ

    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం మెటా
    జనవరి 31న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    అన్నిటికి ఉపయోగపడే యాప్ కోసం పేమెంట్ టూల్స్ పై పని చేస్తున్న ట్విట్టర్ ట్విట్టర్
    సరికొత్త OPPO Find X6 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం స్మార్ట్ ఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025