టెలిస్కోప్: వార్తలు

ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఆవిష్కరణ; అది ఎలా పని చేస్తుందంటే?

ఉత్తరాఖండ్‌లో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అందుబాటులోకి వచ్చింది. నాలుగు మీటర్లు ఉండే దీన్ని ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఐఎల్ఎంటీ)గా పిలుస్తారు. ఉత్తరాఖండ్‌లోని దేవస్థాన్‌లో దీన్నిఏర్పాటు చేశారు.

07 Feb 2023

నాసా

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా చిన్న మెయిన్-బెల్ట్ గ్రహశకలాన్ని గుర్తించిన నాసా

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST)ని ఉపయోగించి, యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం మార్స్, బృహస్పతి మధ్య ప్రధాన బెల్ట్‌లో ఒక గ్రహశకలాన్ని గుర్తించింది. 300 నుండి 650 అడుగుల పొడవున్న ఈ గ్రహశకలం, అంతరిక్ష టెలిస్కోప్ ద్వారా కనుగొన్న అతి చిన్న వస్తువు.

12 Jan 2023

నాసా

నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొన్న మొట్టమొదటి ఎక్సోప్లానెట్‌

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) మరో మైలు రాయిని చేరింది. మొదటిసారిగా, ఎక్సోప్లానెట్ ఉనికిని నిర్ధారించడంలో పరిశోధలకు సహాయపడింది. LHS 475 b గా పిలుస్తున్న ఈ గ్రహాంతర గ్రహం, భూమికి సమానమైన పరిమాణంలో ఉంది. ఆక్టాన్స్ నక్షత్రరాశిలో భూమికి 41 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.