LOADING...

ఉస్తాద్ భగత్ సింగ్: వార్తలు

24 Mar 2026
సినిమా

Ustad Bhagat Singh:ధురంధర్ 2 నుంచి గట్టి పోటీ.. అయినా తగ్గని పవన్ మేనియా.. ఉస్తాద్ 5 రోజుల కలెక్షన్స్ ఇవే!

బాక్సాఫీస్ వద్ద పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉండటం సహజమే. అయితే కొన్ని సందర్భాల్లో అది పూర్తిగా ఏకపక్షంగా మారి ఇతర సినిమాలపై ప్రభావం చూపిస్తుంది.

Poonam Kaur: పవన్ ఫ్యాన్స్‌పై పూనమ్ ఫైర్.. 'ఫేక్ సింగ్' ట్వీట్ వైరల్!

నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

Ustaad Bhagat Singh: మాస్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్.. 'ఉస్తాద్ భగత్ సింగ్'పై ఫ్యాన్స్ ఫిదా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'.

Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈవెంట్‌ వివాదం.. పార్తిబన్‌ క్షమాపణలు

'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తాను చేసిన ప్రసంగంలో ఉపయోగించిన కొన్ని పదాలపై నటుడు, దర్శకుడు పార్తిబన్‌ స్పందిస్తూ క్షమాపణలు తెలిపారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మాస్ జాతర.. 'ఉస్తాద్ భగత్ సింగ్'తో రికార్డ్స్ మోత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది.

Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు తేదీ ఖరారైంది.

Collar Ey Etthara Song: 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' నుంచి 'కాలరే ఎత్తరా' ఫుల్ సాంగ్ విడుదల

మరికొన్ని రోజుల్లో 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'గా థియేటర్లలో సందడి చేయనున్నారు పవన్‌ కళ్యాణ్.

'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ రిపోర్ట్ బయటకు..మూవీ హిట్టా ఫట్టా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Ustaad Bhagat Singh: ఉగాదికి 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' ఊచకోత.. పవన్‌ కళ్యాణ్‌ సినిమా విడుదల తేదీ ఫిక్స్

కథానాయకుడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Ustaad Bhagat Singh : టాక్సిక్ వాయిదా.. పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్‌పై భారీ ట్విస్ట్!

కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా ఈ నెల 19న విడుదల కావాల్సి ఉంది.

Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్‌సింగ్' క్లైమాక్స్‌ కంప్లీట్.. ఇక రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైందా?

పవన్‌ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' (Ustaad Bhagat Singh) చిత్రం ప్రధానంగా నిలుస్తోంది.

Ustaad Bhagat Singh : ఫుల్ స్పీడ్‌లో పవన్ కళ్యాణ్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్‌లోకి ఎంట్రీ!

పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాల బిజీతో ఉన్నా, తాను ఒప్పుకున్న సినిమాలను త్వరతగతిన పూర్తి చేస్తున్నాడు.

Ustad Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాదు.. స్పష్టం చేసిన మూవీ టీమ్

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ వింటే పూనకాలు రావాల్సిందే.

19 Mar 2024
సినిమా

Ustaad Bhagat Singh:"గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం".. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ టీజర్ విడుదల 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకుడు హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో పదేళ్ల కిందట వచ్చిన 'గబ్బర్‌ సింగ్‌' ఎలాంటి రికార్డులు నెలకొల్పిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

14 Dec 2023
సినిమా

Harish Shankar: పవన్ కల్యాణ్ బిజీ బిజీ.. అందుకే రవితేజకు ఓకే చెప్పిన హరీష్ శంకర్ 

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పక్కన పెట్టేశారు. ఈ మేరకు రవితేజతో సినిమాపై ప్రకటన చేశారు.

Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మేజర్‌ షెడ్యూల్‌ పూర్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకుడు హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో పదేళ్ల కిందట వచ్చిన 'గబ్బర్‌ సింగ్‌' ఎలాంటి రికార్డులు నెలకొల్పిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఉస్తాద్ భగత్ సింగ్ క్వాలిటీపై నెటిజన్ కామెంట్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆగలేదు, క్రేజీ ఫోటోలను విడుదల చేసిన మేకర్స్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

07 Sep 2023
సినిమా

యాక్షన్ లోకి దిగిన పవన్ కళ్యాణ్: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతోంది.