NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆగలేదు, క్రేజీ ఫోటోలను విడుదల చేసిన మేకర్స్ 
    తదుపరి వార్తా కథనం
    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆగలేదు, క్రేజీ ఫోటోలను విడుదల చేసిన మేకర్స్ 
    ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్

    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆగలేదు, క్రేజీ ఫోటోలను విడుదల చేసిన మేకర్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 14, 2023
    09:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

    సినిమా మొదలై చాలా రోజులైనా కూడా షూటింగ్ పార్ట్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. ఇప్పటివరకు ఒక షెడ్యూల్ పూర్తిగా కంప్లీట్ చేసుకుని ఇటీవలే మరో షెడ్యూల్ మొదలెట్టారు.

    ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారని మేకర్స్ అనౌన్స్ చేసారు. ఆ షెడ్యూల్ మొదలైందో లేదో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయి. దాంతో పవన్ కళ్యాణ్ అటు వెళ్ళాల్సి వచ్చింది.

    ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆగిపోయిందేమో అనుకున్నారు. కానీ షూటింగ్ కొనసాగుతోందని మేకర్స్ తెలియజేసారు.

    Details

    పోలీస్ డ్రెస్ లో పవన్ కళ్యాణ్ 

    ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కొనసాగుతుందని తెలియజేసిన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, షూటింగ్ సెట్లోని పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ఫోటోలను షేర్ చేసారు.

    పోలీస్ డ్రెస్ లో కనిపించిన పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

    శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యేర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు.

    అయానక బోస్ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ 

    Brace yourselves boys & girls, here comes the #UstaadBhagatSingh 🤩🔥

    The MOST AWAITED & CRAZY COMBO of @PawanKalyan & @harish2you is back on sets 🤘🏾😎

    Non stop POWER PACKED SCHEDULE IN PROGRESS 🔥
    @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth… pic.twitter.com/B8ZKVLTinj

    — Mythri Movie Makers (@MythriOfficial) September 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    ఉస్తాద్ భగత్ సింగ్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    పవన్ కళ్యాణ్

    BRO: 'బ్రో' మూవీ రెండో సాంగ్ రిలీజ్, అదిరిపోయిన 'జానవులే నెరజానవులే' మెలోడీ  బ్రో
    పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఎన్నికలే ఆపుతున్నాయా? నిర్మాత ఏఎమ్ రత్నం క్లారిటీ  సినిమా
    హరిహర వీరమల్లు సినిమాపై నిధి అగర్వాల్ ఎమోషనల్: వైరల్ అవుతున్న పోస్ట్  హరిహర వీరమల్లు
    తిరుపతికి చేరుకున్న పవన్ కళ్యాణ్.. అంజూ యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు జనసేన

    ఉస్తాద్ భగత్ సింగ్

    యాక్షన్ లోకి దిగిన పవన్ కళ్యాణ్: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు  పవన్ కళ్యాణ్

    తెలుగు సినిమా

    మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్విట్టర్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?  మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
    జవాన్ ట్విట్టర్ రివ్యూ: షారుక్ ఖాన్ వరుసగా రెండవ హిట్ అందుకున్నాడా?  జవాన్
    అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్: త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని దర్శకుడి కామెంట్స్  అల్లు అర్జున్
    ఖుషి కలెక్షన్లు: 2023లో అత్యధిక వసూళ్ళు అందుకున్న చిత్రంగా రికార్డు  ఖుషి

    సినిమా

    సలార్ పేరు మీద అర్చన: సినిమా మీద ప్రేమను చాటుకున్న ప్రశాంత్ నీల్  సలార్
    రామబాణం: నాలుగు నెలల తర్వాత ఓటీటీలో విడుదలవుతున్న గోపీచంద్ సినిమా  గోపీచంద్
    ఈ వారం ఓటీటీ వేదికగా సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు  ఓటిటి
    అల్లు అర్జున్ పుష్ప 2 మీ ఊహలకు అందదు: లీకైన వీడియో చెబుతున్న నిజం  పుష్ప 2
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025