Page Loader
Harish Shankar: పవన్ కల్యాణ్ బిజీ బిజీ.. అందుకే రవితేజకు ఓకే చెప్పిన హరీష్ శంకర్ 
పవన్'కు హ్యాండ్ ఇచ్చిన డెరెక్టర్..రవితేజకు ఓకే చెప్పిన హరీష్ శంకర్

Harish Shankar: పవన్ కల్యాణ్ బిజీ బిజీ.. అందుకే రవితేజకు ఓకే చెప్పిన హరీష్ శంకర్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 14, 2023
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పక్కన పెట్టేశారు. ఈ మేరకు రవితేజతో సినిమాపై ప్రకటన చేశారు. హరీష్ శంకర్ సినీ ప్రయాణం రవితేజ మిరపకాయ, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్స్'తోనే మొదలైంది. పవన్ కళ్యాణ్'తో ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రారంభించిన హరీష్ శంకర్,తాజాగా రవితేజతో ప్రకటించేశారు. ఉస్తాద్'కి సంబంధించి ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తైంది.పవన్ రాజకీయంలో బిజీగా ఉండటంతో సినిమాకి బ్రేక్ పడింది. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేనితో సినిమా అనౌన్స్ చేసి విరమించుకున్నారు.దీంతో ఆయన డేట్స్ ఖాళీగా ఉన్నాయి. ఇద్దరికీ గ్యాప్ వచ్చిన సందర్భంగా పవన్ సినిమాని పక్కన పెట్టేసిన శంకర్, రవితేజ సినిమాని పట్టాలు ఎక్కించేపనిలో పడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పవన్ కల్యాణ్ పొలిటికల్ బిజీ.. అందుకే రవితేజతో సినిమా